నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం భారతదేశం చేసిన కృషి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది: [ప్రధాని నరేంద్ర మోదీ

October 11th, 05:15 pm

ప్రధాని, శ్రీ నరేంద్ర మోదీ, నేడు సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ప్రారంభానికి గుర్తుగా జరిగే కార్యక్రమంలో హాజరయ్యి, ప్రసంగించారు. ఇండస్ట్రీ 4.0 యొక్క భాగాలు వాస్తవానికి మానవ జీవితం యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తును మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. శాన్ఫ్రాన్సిస్కో, టోక్యో మరియు బీజింగ్ తర్వాత ప్రపంచంలోని నాలుగో స్థానంలో ఈ సెంటర్ ప్రారంభాన్ని భవిష్యత్తులో భారీ అవకాశాలకు తలుపులు తెరిచిందని ఆయన చెప్పారు.

సెంట‌ర్ ఫ‌ర్ ద ఫోర్త్ ఇండ‌స్ట్రియ‌ల్ రెవ‌లూశన్ ప్రారంభ సూచకం గా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

October 11th, 05:15 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సెంట‌ర్ ఫ‌ర్ ద ఫోర్త్ ఇండ‌స్ట్రియ‌ల్ రెవ‌లూశన్ ప్రారంభ సూచ‌కంగా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి ఈ రోజు హాజ‌రై, ఒక ఉప‌న్యాసాన్ని ఇచ్చారు.

భారత్, బంగ్లాదేశ్ల మధ్య సహకారం మనకు బాగా ఉండి, ఇరు దేశాల పురోగతిని సహాయపడతాయి: ప్రధాని

September 10th, 06:19 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ బిప్లాబ్ కుమార్ దేవ్ కలిసి సంయుక్తంగా బంగ్లాదేశ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు ప్రాజెక్టులను ప్రారంభించారు. భారత విదేశాంగ మంత్రి, సుష్మా స్వరాజ్, మరియు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి కూడా ఢిల్లీ మరియు ఢాకా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

బాంగ్లాదేశ్ లో మూడు ప్రాజెక్టుల‌ను సంయుక్తంగా అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు మ‌రియు ప‌శ్చిమ బెంగాల్, ఇంకా త్రిపుర ముఖ్య‌మంత్రులు

September 10th, 05:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గారు మ‌రియు త్రిపుర ముఖ్య‌మంత్రి శ్రీ బిప్లబ్ కుమార్ దేబ్ లు క‌ల‌సి బాంగ్లాదేశ్ లో మూడు ప్రాజెక్టు ల‌ను ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం లో భార‌త‌దేశ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మ‌తి సుష్మ స్వ‌రాజ్ ఢిల్లీ నుండి, అలాగే బాంగ్లాదేశ్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఢాకా నుండి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు.

ప్ర‌ధాన మంత్రి – మ‌న‌సులో మాట – ప్ర‌సార‌ణ తేదీ 27.05.2018

May 25th, 05:30 pm

నమస్కారం! ’మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా మరోసారి మీ అందరి ముందుకూ వచ్చే అవకాశం లభించింది. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది నావికా దళానికి చెందిన ఆరుగురు మహిళా కమాండర్ల బృందం గత కొద్ది నెలల క్రితం సముద్రయానం చేస్తున్నారని చెప్పిన సంగతి.

Gurudev Tagore is a global citizen: PM Modi at Visva Bharati University convocation

May 25th, 05:12 pm

PM Modi and PM Sheikh Hasina of Bangladesh inaugurated the Bangladesh Bhavan at Santiniketan today. Speaking at the event, PM Modi highlighted the growing ties between both the countries and how Rabindra Sangeet and culture further strengthened India-Bangladesh ties. He also spoke about enhanced connectivity between India and Bangladesh and also mentioned about the successful conclusion of the Land Boundary Agreement between both nations.

సింద్రీ ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; ఝార్ ఖండ్ లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు

May 25th, 05:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సింద్రీ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మం లో భార‌త ప్ర‌భుత్వం మరియు ఝార్ ఖండ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న వివిధ ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు.

Gurudev Tagore connects India and Bangladesh: PM Modi

May 25th, 02:41 pm

PM Modi and PM Sheikh Hasina of Bangladesh inaugurated the Bangladesh Bhavan at Santiniketan today. Speaking at the event, PM Modi highlighted the growing ties between both the countries and how Rabindra Sangeet and culture further strengthened India-Bangladesh ties. He also spoke about enhanced connectivity between India and Bangladesh and also mentioned about the successful conclusion of the Land Boundary Agreement between both nations.

శాంతి నికేత‌న్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి, విశ్వ భార‌తి విశ్వవిద్యాల‌యం స్నాత‌కోత్స‌వానికి హాజ‌రు; బాంగ్లాదేశ్ భ‌వ‌న్ ను ప్రారంభించారు

May 25th, 01:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌శ్చిమ బెంగాల్ లోని శాంతి నికేత‌న్ ను ఈ రోజు సంద‌ర్శించారు.

అప్రమత్తంగా ఉండి, నియమాలను అనుసరించండి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 25th, 11:00 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కి బాత్' కార్యక్రమంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందులో సాంకేతిక పరిజ్ఞానం నుండి విపత్తు నిర్వహణ వరకు, 'స్వచ్ఛ భారత్' నుండి 'గోబర్-ధన్ యోజన' వరకు అంశాలున్నాయి. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడాన్ని, అనేక రంగాలలో మహిళలు 'నవ భారతదేశం' నిర్మాణ పునాదికి ఏవిధంగా బలపరుస్తున్నారో ప్రధాని వివరించారు.

మేఘాలయలో ఎన్నికలు కాంగ్రెస్ కుంభకోణాల నుండి రాష్ట్రాన్ని విముక్తి చేస్తాయి: ప్రధాని మోదీ

February 22nd, 04:34 pm

మేఘాలయలోని ఫుల్బరీలో భారీ బహిరంగ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో రావడం కోసం రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ ప్రశంసలు ఇచ్చారు. మేఘాలయ ప్రజలు బిజెపి వైపు చూపుతున్న ఉత్సాహం, మద్దతు గురించి ఆయన అన్నారు.

మేఘాలయలో ఫుల్బరీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

February 22nd, 04:33 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేఘాలయలోని ఫుల్బరీలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి వైపు మేఘాలయ ప్రజలు చూపుతున్న ఆదరణ, మద్దతు అద్భుతమైనదని అన్నారు.

నవ భారతదేశ నిర్మాణంలో నవ ఉత్తరప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది: ప్రధాని నరేంద్ర మోదీ

February 21st, 01:04 pm

లక్నోలో ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సామర్ధ్యం + విధానం + ప్రణాళిక + కార్యాచరణ పెర్ఫార్మన్స్ కు దారితీస్తాయి మరియు ఇప్పుడు సూపర్ హిట్ ప్రదర్శన ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ యొక్క తరుణం. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అడ్డంకులను తొలగించి పెట్టుబడిదారులకు ఎర్ర తివాచి పరుస్తుందని ఆయన అన్నారు.

‘ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

February 21st, 01:01 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ లో ఈ రోజు ప్రారంభోప‌న్యాసం చేశారు.

‘‘మేగ్నెటిక్ మ‌హారాష్ట్ర: క‌న్వ‌ర్జెన్స్ 2018’’ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

February 18th, 08:12 pm

మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌మాన్ సి. విద్యాసాగ‌ర్ రావు గారు, ముఖ్య‌మంత్రి శ్రీ దేవేంద్ర ఫ‌డ్‌ణ‌వీస్ గారు, పారిశ్రామిక‌వేత్త‌లు మ‌రియు దేశ విదేశాల నుండి ఇక్క‌డ‌కు విచ్చేసిన ఇత‌ర ఉన్న‌తాధికారులు.. మీ అంద‌రికీ ఈ మేగ్నెటిక్ మ‌హారాష్ట్ర కార్య‌క్ర‌మానికి ఇదే నా స్వాగతం.

వ‌ర‌ల్డ్ స‌స్‌టేన‌బుల్ డివెల‌ప్‌మెంట్ స‌మిట్ (డ‌బ్ల్యుఎస్‌డిఎస్ 2018) ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

February 16th, 11:30 am

‘వ‌ర‌ల్డ్ స‌స్‌టేన‌బుల్ డివెల‌ప్‌మెంట్ స‌మిట్’ ప్రారంభ సంద‌ర్భంగా ఇక్క‌డకు రావ‌డం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. విదేశాల నుండి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని క‌లుసుకున్న వారంద‌రికీ భార‌త‌దేశానికి స్వాగతం. అలాగే వారికి ఢిల్లీ లోకీ సుస్వాగ‌తం.

Every Indian is working to realize the vision of a ‘New India’: PM Modi in Muscat

February 11th, 09:47 pm

The Prime Minister, Shri Narendra Modi today addressed the Indian community at Sultan Qaboos Stadium in Muscat, Oman.During his address, PM Modi appreciated the role of Indian diaspora in Oman and said that Indian diaspora has played an essential role in strengthening Indo-Oman ties

ఓమన్లోని మస్కట్ లో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

February 11th, 09:46 pm

ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ లోని సుల్తాన్ ఖాబూస్ స్టేడియంలో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించారు.

అధికారం నుండి కాంగ్రెస్ ను తొలగించాలని కర్ణాటక నిర్ణయించుకుంది: బెంగళూరులో ప్రధాని మోదీ

February 04th, 05:02 pm

బెంగళూరులో 'పరివర్తన్ యాత్ర' ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “ కాంగ్రెస్ కు కౌంట్డౌన్ ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో అధికారం నుండి సాగనంపే సమయం ఆసన్నమైంది, వారు నిష్క్రమణ ద్వారం వద్ద నిలబడ్డారు. కాంగ్రెస్ అవినీతి, బుజ్జగింపు మరియు విభజన రాజకీయాలకు మాత్రమే నిలువగా, బిజెపి అభివృద్ధికి అంకితమైంది” అని అన్నారు.

PM Modi addresses public meeting in Bengaluru, Karnataka

February 04th, 04:58 pm

Addressing a ‘Parivartane Yatre’ rally in Bengaluru, PM Narendra Modi remarked that countdown for Congress to exit the state had begun and they were now standing at the exit gate. He added that BJP was devoted to development while the Congress only stood for corruption, politics of appeasement and pision.