We are moving towards a future where the Blue Economy will be the medium to create a Green Planet: PM Modi
October 17th, 11:10 am
PM Modi inaugurated the 3rd edition of Global Maritime India Summit 2023 in Mumbai via video conferencing. PM Modi said that history bears testimony that India's maritime capabilities have always benefited the world. PM Modi listed the systematic steps undertaken to strengthen the sector in the last few years. He underlined the transformative impact of the historic G20 consensus on the proposed India-Middle East Europe Economic Corridor. He said that as the Silk Route of the past changed the economy of many countries, this corridor too will transform the picture of global trade.ప్రపంచ సముద్ర భారత సదస్సు-2023కు ప్రధాని శ్రీకారం
October 17th, 10:44 am
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తూ- 2021లో సదస్సు నిర్వహించిన సమయంలో కోవిడ్ మహమ్మారి ప్రభావిత అనిశ్చితితో యావత్ ప్రపంచం ఎంత తల్లడిల్లిందో గుర్తుచేశారు. జన జీవనాన్ని అతలాకుతలం చేసిన ఆనాటి దుస్థితి నుంచి నేడు సరికొత్త ప్రపంచ క్రమం రూపుదిద్దుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచం ఇవాళ కొత్త ఆకాంక్షలతో భారతదేశం వైపు చూస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. యావత్ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిరంతరం బలపడుతున్నదని వ్యాఖ్యానించారు. తదనుగుణంగా ప్రపంచంలోని 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ పరివర్తన చెందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర మార్గాల పాత్రను ప్రధాని వివరిస్తూ- కరోనా అనంతర ప్రపంచంలో విశ్వసనీయ ప్రపంచ సరఫరా శ్రేణి అవసరాన్ని నొక్కిచెప్పారు.‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 02nd, 10:59 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా సమిట్-2021’ ని మంగళవారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెన్‌మార్క్ రవాణా మంత్రి శ్రీ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ లు కూడా పాల్గొన్నారు.