గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 04:00 pm
వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన
October 28th, 03:30 pm
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగలు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగమన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.పోర్‌బందర్‌లోని మహాత్మాగాంధీ నివాసం నుంచి నేర్చుకోదగిన అంశంపై వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
October 02nd, 08:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోర్‌బందర్‌లోని మహాత్మాగాంధీ నివాసం నుంచి నేర్చుకోదగిన అంశంపై వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్నారు.‘సెరావీక్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం
March 05th, 06:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సిఇఆర్ ఎ వారోత్సవం 2021 సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసంచేశారు. ప్రధానమంత్రికి సిఇఆర్ఎ వారోత్సవ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు ను అందజేశారు. తాను వినమ్రతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుతమైన మాతృభూమికి చెందిన ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.అలాగే ఈ అవార్డును భారతదేశ అద్భుత సంప్రదాయాలకు, పర్యావరణ పరిరక్షణకు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా భారతీయులు నాయకత్వ స్థానంలో ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు.మన సంస్కృతిలో ప్రకృతి,దైవత్వం సన్నిహిత అనుబంధం కలిగినవని ఆయన అన్నారు.సిఇఆర్ఎ వారోత్సవం 2021లో కీలకప్రసంగం చేసిన ప్రధానమంత్రి
March 05th, 06:56 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సిఇఆర్ ఎ వారోత్సవం 2021 సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసంచేశారు. ప్రధానమంత్రికి సిఇఆర్ఎ వారోత్సవ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు ను అందజేశారు. తాను వినమ్రతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుతమైన మాతృభూమికి చెందిన ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.అలాగే ఈ అవార్డును భారతదేశ అద్భుత సంప్రదాయాలకు, పర్యావరణ పరిరక్షణకు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా భారతీయులు నాయకత్వ స్థానంలో ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు.మన సంస్కృతిలో ప్రకృతి,దైవత్వం సన్నిహిత అనుబంధం కలిగినవని ఆయన అన్నారు.హజీరా వద్ద రో-పాక్స్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
November 08th, 10:51 am
ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభం అవడం ద్వారా ఆ ప్రాంతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారానుకూల వాతావరణం), ఈజ్ ఆఫ్ లివింగ్ (ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం)లో ఎలాంటి సానుకూల మార్పు వస్తుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టు ఓ చక్కటి ఉదాహరణ. ఇప్పుడే నాకు నలుగురైదుగురు సోదరులు, సోదరీమణులతో మాట్లాడేందుకు అవకాశం లభించింది. తీర్థయాత్రల విషయంలో, వారి వాహనాలకు తక్కువ నష్టం జరగడం, తక్కువ సమయంలో ప్రయాణం పూర్తవడం, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, వ్యవసాయంలో నష్టాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన పళ్లు, కూరగాయల ఉత్పత్తి.. సూరత్ మార్కెట్‌కు తరలించడం వంటి సౌకర్యాలను వారు నాతో పంచుకున్నారు. దీని వల్ల వ్యాపార సౌలభ్యం పెరగడంతోపాటు పనుల్లో వేగం పెరుగుతుంది. మొత్తంమీద సంతోషకర వాతావరణం ఏర్పుడుతుందని నేను విశ్వసిస్తున్నాను. వ్యాపారులు, చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు, రైతులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అనుసంధానతతో లబ్ధి పొందబోతున్నారు. మనవారి మధ్య దూరం తగ్గుతున్నకొద్దీ మనస్సు సంతృప్తి లభిస్తుంది.హజారియా ఆర్.ఒ. -పాక్స్ టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి.
November 08th, 10:50 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హజారియాలో ఆర్ఒ-పాక్స్ టెర్మినల్‌ను, హజారియా,- గుజరాత్‌లోని ఘోఘా మధ్య ఆర్ ఒ -పాక్స్ ఫెర్రి సర్వీసును జెండా ఊపి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఈ సేవలను ఉపయోగించుకునే వారితో మాట్లాడారు. షిప్పింగ్ మంత్రిత్వశాఖను మినిస్ట్రీ ఆఫ్ పొర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్‌గా మార్పు చేశారు.హజీరా లో రో-పాక్స్ టర్మినల్ ను ఈ నెల 8న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; హజీరా, ఘోఘా ల మధ్య రో-పాక్స్ ఫెరీ సేవకు ఆయన పచ్చజెండాను చూపి ప్రారంభిస్తారు
November 06th, 03:41 pm
హజీరా లో ప్రారంభిస్తున్న రో-పాక్స్ టర్మినల్ 100 మీటర్ల పొడవుతో, 40 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని నిర్మాణానికి సుమారుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. పరిపాలన కార్యలయ భవనం, వాహనాలను నిలిపి ఉంచేందుకు స్థలం, సబ్ స్టేశన్, వాటర్ టవర్ మొదలైన విస్తృత శ్రేణి సౌకర్యాలు ఈ టర్మినల్ లో ఉంటాయి.What Gandhi Ji’s home in Porbandar teaches us
October 02nd, 12:03 pm
Water conservation is an area of immense focus for the Government of India. Innovative means are being thought of to ensure conservation on water resources and cleaner rivers across the nation. In this regard there is a lot to learn from Mahatma Gandhi. The Prime Minister even cited a fascinating example from Mahatma Gandhi’s house in Porbandar where water in conserved.Attackers of Uri incident would not go unpunished: PM During Mann Ki Baat
September 25th, 11:00 am
We have full faith in our soldiers. They will always give befitting reply to those spreading terrorPM Shri Narendra Modi today addressed the nation through radio program Mann Ki Baat. PM paid tributes to the 18 martyrs of Uri attack and said that we have full faith in our army. Shri Modi applauded the achievements of our Paralympic athletes in Rio 2016 Paralympics. PM also talked about the successful 2 years of Swacch Bharat Mission and encouraged citizens to participate in it in every way they can.I thank the 1 crore families for giving up LPG subsidy for the poor. It's not a small thing: PM Modi
April 24th, 11:35 am
CM demands immediate investigation and steps over abduction of Gujarat fishermen by Pakistan
October 12th, 11:56 am
CM demands immediate investigation and steps over abduction of Gujarat fishermen by PakistanCM pays tributes to Mahatma Gandhi in Porbandar, pays tributes to Shastri ji on his birth anniversary
October 02nd, 11:03 am
CM pays tributes to Mahatma Gandhi in Porbandar, pays tributes to Shastri ji on his birth anniversaryCM pays tributes to Mahatma Gandhi at Kirti Mandir, Porbandar
October 02nd, 08:00 am
CM pays tributes to Mahatma Gandhi at Kirti Mandir, PorbandarNarendra Modi to attend all-religion prayer meeting at Porbandar on Oct 2
October 01st, 12:58 pm
Narendra Modi to attend all-religion prayer meeting at Porbandar on Oct 2