హర్దోయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నివాళి
November 06th, 05:59 pm
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంవో ఇండియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ఉద్యమంలో పీఎంఓ అధికారులు
September 17th, 02:17 pm
ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో మంగళవారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు.. ‘ఏక్ పేడ్ మా కే నామ్’(అమ్మ పేరుతో ఒక చెట్టు) ఉద్యమంలో పాలుపంచుకున్నారు.పదో అంతర్జాతీయయోగ దినాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి కార్యాలయం
June 21st, 02:26 pm
పదో అంతర్జాతీయ యోగ దినాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఈ రోజు ఉదయం పూట నిర్వహించింది. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన యోగాభ్యాసం కార్యక్రమం లో, పిఎమ్ఒ లో సహాయ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి డాక్టర్ శ్రీ పి.కె. మిశ్రా, సీనియర్ అధికారులు మరియు ఇతరులు పాలుపంచుకొన్నారుప్రధానమంత్రి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాని
June 10th, 05:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ)లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ‘పిఎంఒ’ అధికారులు, సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ- ఈ కార్యాలయాన్ని ప్రజా ప్రాధాన్యంగల సేవా వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఆదినుంచీ శ్రమిస్తున్నట్లు శ్రీ మోదీ నొక్కిచెప్పారు. ‘‘ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఒక ఉత్ప్రేరక శక్తిగా రూపుదిద్దడాడనికే మనం మొదటినుంచీ కృషి చేస్తున్నాం. తద్వారా ఇది సరికొత్త శక్తికి, స్ఫూర్తికి మూలం కాగలదు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.Every student of the Scindia School should strive to make India a Viksit Bharat: PM Modi
October 21st, 11:04 pm
PM Modi addressed the programme marking the 125th Founder’s Day celebration of ‘The Scindia School’ in Gwalior, Madhya Pradesh. “It is the land of Nari Shakti and valour”, the Prime Minister said as he emphasized that it was on this land that Maharani Gangabai sold her jewellery to fund the Swaraj Hind Fauj. Coming to Gwalior is always a delightful experience”, the PM added.మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సింధియా పాఠశాల 125వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 21st, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ‘సింధియా పాఠశాల’ 125వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బహుళార్థ సాధక క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. అలాగే విశిష్ట పూర్వ విద్యార్ధులతోపాటు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు. సింధియా స్కూల్ 1897లో చరిత్రాత్మక గ్వాలియర్ కోటలో ఏర్పాటు చేయబడింది. కాగా, ఈ పాఠశాల వార్షికోత్సవం నేపథ్యంలో ీ53 2రాజస్థాన్ లోప్రధాన మంత్రి కార్యక్రమాని కి రాజస్థాన్ ముఖ్యమంత్రి హాజరీ కి సంబంధించి ట్వీట్ చేసినపిఎమ్ఒ
July 27th, 10:46 am
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం లో ఏర్పాటైన ప్రధాన మంత్రి యొక్క కార్యక్రమం లో పాలుపంచుకోవడాని కి సంబంధించి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రతిస్పందించి ఈ క్రింది ట్వీట్ ను జారీ చేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న సీకర్ ను సందర్శించనున్నారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన ఒడిశా ముఖ్యమంత్రి
May 11th, 06:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్ నాయక్ సమావేశమయ్యారు.జోషీమఠ్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్న ప్రధాని కార్యాలయం
January 08th, 02:19 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో జోషీమఠ్ అంశంపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులుసహా జోషీమఠ్ జిల్లా అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ఇందులో పాల్గొంటారు.In the last eight years, relations between India and Japan have reached new heights: PM
August 28th, 08:06 pm
PM Modi addressed a programme marking the commemoration of 40 years of Suzuki in India. The Prime Minister said, The success of Maruti-Suzuki also signifies the strong India-Japan partnership. In the last eight years, these relations between our two countries have reached new heights.భారతదేశంలో సుజుకి వ్యవస్థాపనకు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 28th, 05:08 pm
భారతదేశంలో సుజుకి వ్యవస్థాపనకు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్‌లో జపాన్ రాయబారి గౌరవనీయ సతోషి సుజుకి, గుజరాత్ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర మంత్రి శ్రీ జగదీష్ పంచాల్, సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ టి.సుజుకి మాజీ అధ్యక్షుడు శ్రీ ఒ.సుజుకి, మారుతి-సుజుకి చైర్మన్ శ్రీ ఆర్.సి.భార్గవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా, జపాన్ ప్రధానమంత్రి మాననీయ ఫుమియో కిషిడా పంపిన వీడియో సందేశం ప్రదర్శించబడింది.మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ.. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ సంయుక్తంగా ప్రారంభోత్సవం; మారిషస్‌లో సివిల్ సర్వీస్ కాలేజీతోపాటు 8 మెగావాట్ల సోలార్ ‘పివి’ ఫార్మ్ ప్రాజెక్టుకు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన
January 20th, 06:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్నాథ్ ఇవాళ మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను సంయుక్తంగా ప్రారంభించారు. భారత-మారిషస్ దేశాల మధ్య ఉజ్వల భాగస్వామ్యంలో భాగంగా ఈ పథకం రూపుదాల్చింది. ఇదే సందర్భంగా అత్యాధునిక ‘సివిల్ సర్వీస్ కాలేజీ, 8 మెగావాట్ల సౌరశక్తి ‘పివి’ ఫార్మ్’ ప్రాజెక్టులకు ప్రధానమంత్రులిద్దరూ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన చేశారు. ఈ రెండింటినీ కూడా భారత మద్దతుతోనే నిర్మిస్తుండటం గమనార్హం. కాగా, ఇవాళ్టి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మారిషస్ ప్రధానమంత్రి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ దేశ మంత్రిమండలి సభ్యులు, ఇతర ప్రముఖులు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.మారిషస్ లో సంయుక్త అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం
January 20th, 04:49 pm
భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజల తరఫున మారిషస్ లోని సోదర సోదరీమణులందరికీ నమస్కారం , శుభోదయం, థాయి పూసమ్ కావడీ ఉత్సవ శుభాకాంక్షలు.దీపావళి సమ్మేళనం సందర్భంగా పీఎంఓ అధికారులతో ప్రధానమంత్రి ఇష్టాగోష్ఠి
November 12th, 08:49 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ‘దీపావళి సమ్మేళనం’ ప్రధాని కార్యాలయ అధికారులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.‘తౌఁటే’ తుపాను సంసిద్ధతపై ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
May 15th, 06:54 pm
‘తౌఁటే’ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడంపై సంబంధిత రాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, టీకా నిర్వహణ, పంపిణీ మరియు పరిపాలనపై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన – ప్రధానమంత్రి
October 17th, 04:25 pm
దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, టీకా నిర్వహణ, పంపిణీ మరియు పరిపాలన యొక్క సంసిద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు సమీక్షించారు. ఈ సమావేశంలో – కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ హర్ష వర్ధన్; ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి; నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం); ప్రధాన శాస్త్రీయ సలహాదారు; సీనియర్ శాస్త్రవేత్తలు, ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు భారత ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మరియు వృద్ధి రేటులో నమోదౌతున్న స్థిరమైన క్షీణతను ప్రధానమంత్రి గుర్తించారు.జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్య నిర్వహణపై పీఎంవో నేతృత్వంలోని అధికార బృందం ముందస్తు చర్యలు
September 19th, 06:57 pm
జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో వాయు కాలుష్యం మెరుగు దిశగా ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కార్యాచరణ బృందం సమావేశానికి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా అధ్యక్షత వహించారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.PMO reviews efforts of eleven Empowered Groups towards tackling COVID-19
April 10th, 02:50 pm
A meeting of the Empowered Groups of Officers, to tackle the challenges emerging as a result of spread of COVID-19, was held today under the Chairmanship of Principal Secretary to Prime Minister.కరోనా వైరస్ ప్రతిస్పందన ను మరియు సన్నద్ధత ను సమీక్షించిన పిఎంఒ
March 04th, 05:49 pm
కరోనా వైరస్ సమస్య పట్ల స్పందించడం మరియు తత్సంబంధిత సన్నద్ధత లపై సమీక్ష ను నిర్వహించడానికి జరిగిన ఒక అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశాని కి ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పి.కె. మిశ్రా అధ్యక్షత వహించారు. నేడు జరిగిన ఈ సమావేశం తాజా పరిస్థితి ని తెలుసుకోవడానికి పిఎంఒ లో చేపట్టిన పలు సమావేశాల లో తాజా ది. ఇటువంటి ఒకటో సమావేశాన్ని జనవరి 25వ తేదీ నాడు జరిపారు. నేటి సమావేశాని కి హాజరు అయిన వారి లో కేబినెట్ సెక్రటరీ, విదేశీ వ్యవహారాల కార్యదర్శి, ఆరోగ్యం, పౌర విమానయానం, సమాచార- ప్రసార శాఖ, శిప్పింగ్, పర్యటన మంత్రిత్వ శాఖ ల యొక్క కార్యదర్శులు, (ఎయర్ పోర్ట్ ఆథోరిటి ఆఫ్ ఇండియా) చైర్ మన్, సెక్రటరీ (బార్ డర్ మేనిజ్‌మంట్), ఎంహెచ్ఎ లతో పాటు రక్షణ బలగాలు, నేశనల్ డిజాస్టర్ మేనిజ్‌మంట్ ఆథోరిటి (ఎన్‌డిఎంఎ), నీతి ఆయోగ్, ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ)లకు చెందిన సీనియర్ అధికార గణం ఉన్నారు.ప్రధాని మోదీ తన వారణాసి పర్యటనలో కలిసిన రిక్షా కార్మికుడిని కలవండి
February 18th, 12:44 pm
బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఫిబ్రవరి 16 న తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో ఉన్న ప్రధాని మోదీ, రిక్షా కార్మికుడు మంగల్ కేవత్‌ను కలిశారు, ప్రధాని మోదీకి తన కుమార్తె వివాహ ఆహ్వానాన్ని పంపారు.