Prime Minister condoles the loss of lives in bus accident in Bathinda, Punjab

December 27th, 07:31 pm

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives in the bus accident in Bathinda, Punjab. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

ముంబయి పడవ ప్రమాదంపై ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

December 18th, 10:32 pm

మహారాష్ట్రలోని ముంబయిలో పడవ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వనున్నట్లు, గాయపడ్డవారికి రూ. 50,000 వంతున ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ బస్సు దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల సంతాపం తెలియజేసిన ప్రధానమంత్రి : ప్రధానమంత్రి సహాయనిధి నుండి తక్షణ సహాయ ప్రకటన

December 06th, 08:05 pm

ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ లో నేడు జరిగిన బస్సు దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయాలపాలైన వారికి రూ. 50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుండి తక్షణ సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.

హర్దోయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నివాళి

November 06th, 05:59 pm

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంవో ఇండియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

బెంగళూరులో కూలిన భవంతి: మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం

October 24th, 07:47 am

బెంగళూరులో ఒక భవంతి కూలిన సంఘటనలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారాన్ని ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వనున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

గుజ‌రాత్‌లో గోడకూలిన దుర్ఘటనలో మృతులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ఆర్థిక సహాయం ప్రకటన

October 12th, 05:09 pm

గుజ‌రాత్‌లోని మెహ‌సానా జిల్లాలో గోడకూలిన దుర్ఘటనలో ప్రాణ‌న‌ష్టం సంభవించడంపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేశారు.

హర్యానాలోని కైతాల్ లో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు

October 12th, 05:09 pm

హర్యానాలోని కైతాల్ లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

నేపాల్ లో తనహున్ లో జరిగిన బస్సు దుర్ఘటన బాధితులకు ఎక్స్ గ్రేషియాను ప్రకటించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 24th, 02:51 pm

నేపాల్ లో తనహున్ జిల్లా లో బస్సు ప్రమాదం లో బాధితులకు ఎక్స్ గ్రేషియా ను ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల పరిహారాన్ని, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో కర్మాగార దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి సంతాపం

August 22nd, 06:56 am

ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో చనిపోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్నిప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం

June 17th, 12:58 pm

పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రమాద స్థలికి చేరుకోనున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు వంతున పరిహారం చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అసమ్ లో రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి

January 03rd, 12:01 pm

అసమ్ లోని గోలాఘాట్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర లోనిశాహ్ పుర్ లో విషాదభరిత ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్నితెలిపిన ప్రధాన మంత్రి

August 01st, 08:26 am

మహారాష్ట్ర లోని శాహ్ పుర్ లో జరిగిన ఒక విషాదాంత ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని నివాళి పిఎం జాతీయ సహాయ నిధి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటనన

May 16th, 09:38 pm

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ( పిఎం ఎన్ ఆర్ ఎఫ్) నుంచి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

మధ్య ప్రదేశ్ లోని ఖర్ గోన్ లో జరిగినరహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

May 09th, 02:19 pm

మధ్య ప్రదేశ్ లోని ఖర్ గోన్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

కేరళ లోని మలప్పురమ్ లో పడవ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

May 07th, 11:16 pm

కేరళ లోని మలప్పురమ్ లో పడవ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి సంతాపాన్ని తెలియజేయడం తో పాటు గా ప్రాణాల ను కోల్పోయిన వారి కి పరిహారాన్ని ప్రకటించారు.

ఇండోర్‌ దుర్ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి

March 30th, 07:21 pm

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి పరిహారం ప్రకటించారు.

మణిపుర్ లోని నోనీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం దుర్ఘటన లో ప్రాణ నష్టం జరగడం పట్ల సంతాపం వ్యక్తం చేసినప్రధాన మంత్రి

December 21st, 08:56 pm

మణిపుర్ లోని నోనీ జిల్లా లో జరిగిన ఘోర బస్సు ప్రమాద దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం లో మరణించిన వారి బంధువుల కు 2 లక్షల రూపాయల వంతున, గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

ఉత్తరాఖండ్‌ లో జరిగిన బస్సు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన – ప్రధానమంత్రి

June 05th, 09:23 pm

ఉత్తరాఖండ్‌ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి సమీప బంధువులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్) నుండి ప్రధానమంత్రి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు.

మోర్ బీ లో గోడ కూలిన ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

May 18th, 02:59 pm

గుజరాత్ లోని మోర్ బీ లో ఒక గోడ కూలిన ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ ఘటన లో బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ప్రకటించారు.

తెలంగాణలో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి

May 09th, 09:00 am

తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా లో జరిగిన ఓ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో బాధితులైన వారికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.