పిఎం-శ్రీ యోజనను ప్రకటించిన ప్రధానమంత్రి
September 05th, 07:12 pm
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పిఎం-శ్రీ) యోజన కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలల స్థాయి పెంపు, అభివృద్ధి చేపట్టనున్నట్టు ప్రకటించారు.