రాజస్థాన్‌లోని సీకర్‌ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

October 29th, 07:33 pm

రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.

తమిళనాడులోని తిరుపత్తూరు రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం

September 11th, 07:22 pm

తమిళనాడులోని తిరుపత్తూరులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఆయన పరిహారం ప్రకటించారు.

చమోలీ లో జరిగిన విషాదకరమైన విద్యుత్తు సంబంధి దుర్ఘటన లో బాధితులైన వారికి పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి

July 19th, 09:51 pm

‘‘చమోలీ లో జరిగిన విషాదకర దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ@narendramodi’’ అని తెలిపింది.

మహారాష్ట్ర లోని ధులే లో జరిగిన దుర్ఘటన కారణం గాప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

July 04th, 11:15 pm

మహారాష్ట్ర లోని ధులే లో ఒక దుర్ఘటన జరిగిన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో మరణించిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున మరియు గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారు

ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని నివాళి పిఎం జాతీయ సహాయ నిధి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటనన

May 16th, 09:38 pm

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ( పిఎం ఎన్ ఆర్ ఎఫ్) నుంచి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

చందౌసి, సికింద్రాబాద్ ప్రమాద బాధితులకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి

March 17th, 09:27 pm

చందౌసి, సికింద్రాబాద్ ప్రమాదాల్లో బాధితుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.

పూంఛ్ లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి

September 14th, 04:28 pm

పూంఛ్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇస్తున్నట్లు కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

కర్నాటక లోని తుమకూరు జిల్లా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

August 25th, 11:18 am

కర్నాటక లోని తుమకూరు జిల్లా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

మధ్య ప్రదేశ్ లోని ధార్ లో జరిగిన బస్సు దుర్ఘటన బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచిపరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి

July 18th, 02:29 pm

మధ్య ప్రదేశ్ లోని ధార్ లో జరిగిన బస్సు దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది.

ముంబయి లో భవనం కూలిన ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు బాధపడ్డ ప్రధాన మంత్రి

June 28th, 10:31 pm

ముంబయి లో భవనం కూలిన ఘటన లో బాధితుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని కూడా ప్రకటించారు.

క‌ర్ణాట‌క‌లోని హుబ్లీలో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి. పిఎంఎన్ ఆర్ ఎఫ్ నుంచి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌ట‌న‌

May 24th, 06:08 pm

క‌ర్ణాట‌క‌లోని హుబ్లీలో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి స‌మీప బంధువుల‌కు ప్ర‌ధాన‌మంత్రి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా . అలాగే గాయ‌ప‌డిన వారికి 50 వేల రూపాయ‌ల‌ను ప్ర‌ధానంత్రి జాతీయ స‌హాయ నిధి నుంచి (పిఎంఎన్ ఆర్ ఎఫ్‌) చెల్లించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఫ్యాక్టరీ దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

February 22nd, 02:07 pm

హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ఫ్యాక్టరీ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

February 22nd, 12:57 pm

ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

పశ్చిమ బంగాల్ లోనినాదియా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటన లో బాధితులైన వారికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించినప్రధాన మంత్రి

November 28th, 06:02 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశ్చిమ బంగాల్ లోని నాదియా లో ఒక రోడ్డు ప్రమాదం ఘటన జరిగినందువల్ల ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రతి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.

మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషణ ప్రసంగ పాఠం

August 07th, 10:55 am

మధ్యప్రదేశ్ గవర్నర్, నా పాత సహచరుడు శ్రీ మంగుభాయ్ పటేల్, గిరిజన సమాజ శ్రేయస్సు కోసం, గిరిజన సమాజ అభ్యున్నతి కోసం తన జీవితమంతా గడిపారు. ఆయనే మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరీమణులు, సోదరులందరూ !

మ‌ధ్య‌ప్రదేశ్‌లోని ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న‌యోజ‌న (పిఎంజికెకెవై) ల‌బ్ధిదారుల‌తో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి

August 07th, 10:54 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు , మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న (పిఎంజికెఎవై) ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ముచ్చ‌టించారు. ఈ ప‌థకానికి సంబంధించిచ‌చ అర్హులైన వారెవ‌రికీ ఈ ప‌థ‌కం ఫ‌లాలు అంద‌ని ప‌రిస్థితి ఏర్ప‌డ‌కుండా చూసేందుకు ఈ ప‌థ‌కానికి సంబంధించి పెద్ద ఎత్తున అవ‌గాహ‌న‌కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నుంది. 2021 ఆగ‌స్టు 7ను రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న‌ది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఈ ప‌థ‌కం కింద 5 కోట్ల మంది ప్ర‌యోజ‌నం పొందుతున్నారు.

బారాబంకీ లో జరిగిన ఒక రహదారి ప్రమాదం లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి

July 28th, 09:58 am

ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో ఓ ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

July 25th, 07:07 pm

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో ఓ ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రాణాలను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

జ‌ల్‌గాఁవ్ ప్ర‌మాదం బాధితుల‌ కు ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డానికి ఆమోదం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

February 15th, 04:03 pm

మ‌హారాష్ట్ర లోని జ‌ల్‌గాఁవ్ లో జ‌రిగిన ట్ర‌క్కు ప్ర‌మాదం ఘ‌ట‌న లో మృతుల‌ కు, గాయ‌ప‌డ్డ‌ వారికి ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

మురాదాబాద్ రహదారి ప్రమాదం బాధితులకు అనుగ్రహ పూర్వక రాశి ని చెల్లించడానికి ఆమోదం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

January 31st, 05:12 pm

ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జరిగిన రహదారి ప్రమాదం ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల తాలూకు దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున అనుగ్రహపూర్వక రాశి ని చెల్లించడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. దీనికి అదనం గా, ఈ ప్రమాదం లో తీవ్రం గా గాయపడ్డ ప్రతి ఒక్కరికి 50 వేల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ఆమోదం తెలియజేయడమైంది.