సెప్టెంబర్ 20న మహారాష్ట్రలో పర్యటించనున్న ప్రధాని
September 18th, 09:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 20న మహారాష్ట్ర వార్ధాలో పర్యటించనున్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభమై ఏడాది అవుతోన్న సందర్భంగా నిర్వహిస్తోన్న జాతీయ స్థాయి కార్యక్రమంలో ఉదయం 11.30 గంటలకు పాల్గొంటారు.Many people want India and its government to remain weak so that they can take advantage of it: PM in Ballari
April 28th, 02:28 pm
Prime Minister Narendra Modi launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed a mega rally in Ballari. In Ballari, the crowd appeared highly enthusiastic to hear from their favorite leader. PM Modi remarked, “Today, as India advances rapidly, there are certain countries and institutions that are displeased by it. A weakened India, a feeble government, suits their interests. In such circumstances, these entities used to manipulate situations to their advantage. Congress, too, thrived on rampant corruption, hence they were content. However, the resolute BJP government does not succumb to pressure, thus posing challenges to such forces. I want to convey to Congress and its allies, regardless of their efforts... India will continue to progress, and so will Karnataka.”PM Modi addresses public meetings in Belagavi, Uttara Kannada, Davanagere & Ballari, Karnataka
April 28th, 11:00 am
Prime Minister Narendra Modi today launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed back-to-back mega rallies in Belagavi, Uttara Kannada, Davanagere and Ballari. PM Modi stated, “When India progresses, everyone becomes happy. But the Congress has been so indulged in 'Parivarhit' that it gets perturbed by every single developmental stride India makes.”Today, the benefits of every scheme related to the poor, farmers, women and youth are reaching the southern corner of India: PM Modi
February 28th, 12:15 pm
Prime Minister Narendra Modi addressed an enthusiastic crowd in Tirunelveli, Tamil Nadu. The PM thanked each and every one for their presence, love, respect and affection. The PM also expressed his happiness from the core to be surrounded by so many people.PM Modi's address at a public gathering in Tirunelveli, Tamil Nadu
February 28th, 12:03 pm
Prime Minister Narendra Modi addressed an enthusiastic crowd in Tirunelveli, Tamil Nadu. The PM thanked each and every one for their presence, love, respect and affection. The PM also expressed his happiness from the core to be surrounded by so many people.BJP’s vision for a developed India contrasts with INDI Alliance’s family-centered politics: PM Modi
February 27th, 04:15 pm
During a public meeting at Tiruppur, Tamil Nadu, Prime Minister Narendra Modi began his address by thanking the people of Tamil Nadu and saying that being with all of you is a great pleasure. “This Kongu region of Tamil Nadu represents India’s growth story in many ways. It is one of India’s most vibrant textile and industry hubs. It also contributes to our country’s wind energy capacity. This region is also known for its spirit of enterprise. Our risk-taking entrepreneurs and MSMEs play a role in making us the fastest-growing economy,” said PM Modi.PM Modi addresses a public meeting in Tiruppur, Tamil Nadu
February 27th, 03:44 pm
During a public meeting at Tiruppur, Tamil Nadu, Prime Minister Narendra Modi began his address by thanking the people of Tamil Nadu and saying that being with all of you is a great pleasure. “This Kongu region of Tamil Nadu represents India’s growth story in many ways. It is one of India’s most vibrant textile and industry hubs. It also contributes to our country’s wind energy capacity. This region is also known for its spirit of enterprise. Our risk-taking entrepreneurs and MSMEs play a role in making us the fastest-growing economy,” said PM Modi.I request the people of MP to take full advantage of the ‘Modi ki Guarantee’ vehicle: PM Modi
December 25th, 12:30 pm
PM Modi participated in the program ‘Mazdooron Ka Hit Mazdooron ko Samarpit’ via video conferencing. Addressing the gathering, the Prime Minister said that today’s event is a result of the years of penance, dreams and resolutions of the Shramik brothers and sisters. He expressed confidence that the Shramiks will offer their blessings to the newly elected double-engine government in Madhya Pradesh.‘మజ్దూరోంకా హిత్, మజ్దూరోంకా సమర్పిత్ ”కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.
December 25th, 12:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ‘ మజ్దూరోంకా హిత్ మజ్దూరోంకా సమర్పిత్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి, హుకుంచంద్ మిల్ వర్కర్ల బకాయిలకు సంబంధించి 224 కోట్ల రూపాయల బకాయిల చెక్కును అఫిషియల్ లిక్విడేటర్కు ,ఇండోర్ లోని హుకుం చంద్ మిల్ లేబర్యూనియన్ నాయకులకు అందజేశారు. హుకుం చంద్ మిల్ వర్కర్లు ఎంతోకాలంగా చేస్తున్న డిమాండ్లను దీనితో పరిష్కరించినట్టు అయింది.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖర్గోం జిల్లాలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటుకు కూడా శంకుస్థాపన చేశారు.You are ‘Amrit Rakshak’ of this ‘Amrit Kaal: PM Modi at Rozgar Mela
August 28th, 11:20 am
PM Modi distributed more than 51,000 appointment letters to newly inducted recruits via video conferencing. Addressing the occasion, PM Modi congratulated the new appointees for their selection as ‘Amrit Rakshak’ during the Amrit Kaal. He Called them ‘Amrit Rakshak’ as the new appointees will not only serve the country but will also protect the country and the countrymen. PM Modi emphasized the responsibility that comes with the selection of Defence or Security and Police Forces and said that the Government has been very serious about the needs of the Forces.ఉపాధి సమ్మేళనంలో 51,000కుపైగా నియామక లేఖలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి
August 28th, 10:43 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా నియామక లేఖలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 45 చోట్ల నిర్వహించిన ఉపాధి సమ్మేళనం కింద తన పరిధిలోని కేంద్ర సాయుధ బలగాల (సిఎపిఎఫ్) కోసం దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వీరిని ఎంపిక చేసింది. తదనుగుణంగా వీరంతా కేంద్ర రిజర్వు పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్), సరిహద్దు భద్రత దళం (బిఎస్‌ఎఫ్), సాయుధ సరిహద్దు భద్రత దళం (ఎస్‌ఎస్‌బి), అస్సాం రైఫిల్స్, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సిఐఎస్‌ఎఫ్), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటిబిపి), మాదక ద్రవ్య నిరోధం-నియంత్రణ సంస్థ (ఎన్‌సిబి), ఢిల్లీ పోలీసు విభాగాల్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆయా సంస్థలలో సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ (సాధారణ విధులు); సహా సాధారణేతర విధులు నిర్వర్తించాల్సిన బాధ్యతలలో చేరుతారు.పిఎమ్-మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కు లు ఉత్పాదకత నుపెంచుతాయి, నూతన ఆవిష్కరణల కు ఆసరా అవుతాయి, అంతేకాకుండా అనేక ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తాయి: ప్రధాన మంత్రి
July 16th, 08:39 pm
గత కొద్ది రోజుల లో మహారాష్ట్ర మరియు గుజరాత్ లో పిఎమ్-మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కు లు రెండిటి కి శంకుస్థాపన లు జరగడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూ, హర్దోయి జిల్లాల్లో పీఎం మిత్ర మెగాటెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటును ప్రశంసించినప్రధాన మంత్రి
April 18th, 02:07 pm
ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూ, హర్దోయి జిల్లాల్లో ప్రధాన మంత్రి మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.చెన్నైలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
April 08th, 06:37 pm
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రి వర్గం లో నా సహచరులు, శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు, తమిళనాడు సోదరీ, సోదరులకు, మీ అందరికీ నా నమస్కారాలు.తమిళనాడులో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
April 08th, 06:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఆల్ స్ట్రామ్ క్రికెట్ గ్రౌండ్ లో తమిళనాడుకు చెందిన అనేక కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనాలు, పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయపు కొత్త సమీకృత టెర్మినల్ మొదటి దశ ప్రారంభించారు. చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు జెండా ఊపి ప్రారంభించారు.కలబురగి లో పిఎమ్ మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు కు గాను కర్నాటక కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
March 28th, 05:50 pm
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ-విరుదునగర్ లో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు ను ఏర్పాటు చేసినందుకు తమిళనాడును అభినందించిన ప్రధాన మంత్రి
March 22nd, 05:56 pm
విరుదునగర్ లో మెగా టెక్స్ టైల్ పార్కును ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిచ్చారు.ఆత్మనిర్భర్ భారత్-‘స్వయంపూర్ణ గోవా కార్యక్రమం’ లబ్ధిదారులు.. భాగస్వాములతో ప్రధానమంత్రి సంభాషణ పాఠం
October 23rd, 11:01 am
మార్పు ఎలా వస్తుందో, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు, ప్రజల కృషి వచ్చినప్పుడు విశ్వాసం ఎలా వస్తుందో, స్వయం పూర్ణ గోవా లబ్ధిదారులతో చర్చల మధ్య మనమందరం అనుభవించాము. ఈ అర్థవంతమైన పరివర్తన కోసం గోవాకు మార్గనిర్దేశం చేసిన ప్రముఖ మరియు శక్తివంతమైన ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా ఉత్తమ సహచరుడు శ్రీ మనోహర్ అజాగోంకర్ జీ, డిప్యూటీ సిఎం, గోవా, శ్రీ చంద్రకాంత్ కేవేకర్ జీ, రాష్ట్ర ప్రభుత్వ ఇతర మంత్రులు, సభ్యులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, పంచాయితీ సభ్యులు, ఇతర ప్రతినిధులు మరియు నా ప్రియమైన గోవా సోదరులు మరియు సోదరీమణులు!!ఆత్మనిర్భర్ భారత్-‘స్వయంపూర్ణ గోవా కార్యక్రమం’ లబ్ధిదారులు.. భాగస్వాములతో ప్రధానమంత్రి సంభాషణ
October 23rd, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా’ కార్యక్రమం లబ్ధిదారులు, భాగస్వాములతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా గోవా అండర్ సెక్రటరీ శ్రీమతి ఇషా సావంత్‌తో ప్రధాని ముచ్చటిస్తూ- ‘స్వయంపూర్ణ మిత్ర’గా పనిచేయడంలో ఆమె అనుభవాలను పంచుకోవాల్సిదిగా కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ- ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు, సమస్యలకు పరిష్కారాలు వారి ముంగిటనే లభిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఏకగవాక్ష సేవాకేంద్రాలు ఎంతో సౌలభ్యం కల్పిస్తున్నట్లు వివరించారు.ఐదు సంవత్సరాల కాలంలో 4,445 కోట్ల రూపాయల వ్యయంతో, 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ మరియు అపెరల్ (పి.ఎం. మిత్ర पीएम मित्र) పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన - కేంద్ర ప్రభుత్వం ఆమోదం
October 06th, 05:21 pm
ఆత్మ నిర్భర్-భారత్-నిర్మాణంతో పాటు, భారతదేశాన్ని అంతర్జాతీయ వస్త్ర రంగంలో గట్టిగా నిలబెట్టాలనే, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, 2021-22 కోసం కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన విధంగా 7 పి.ఎం. మిత్రా ( पीएम मित्र) పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.