చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (CNCI) రెండవ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 07th, 01:01 pm
గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు మన్సుఖ్ మాండవియా జీ, సుభాస్ సర్కార్ జీ, శంతను ఠాకూర్ జీ, జాన్ బార్లా జీ మరియు నిసిత్ ప్రమాణిక్ జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి జీ, సభ్యులు CNCI కోల్‌కతా పాలకమండలి, ఆరోగ్య రంగానికి సంబంధించిన కష్టపడి పనిచేసే స్నేహితులందరూ, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మన్!కోల్ కాతా లో ‘చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్’ కు చెందిన రెండో కేంపస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 07th, 01:00 pm
కోల్ కాతా లో చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ లో రెండో కేంపస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో హాజరు అయిన వారిలో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బనర్జీ గారు, ఇంకా కేంద్ర మంత్రులు డాక్టర్ మన్ సుఖ్ మాండవియా, డాక్టర్ సుభాష్ సర్ కార్, శ్రీ శాంతను ఠాకుర్, శ్రీ జాన్ బార్ లా మరియు శ్రీ నిసిథ్ ప్రామాణిక్ లు ఉన్నారు.పిఎం-జెడివై 6 సంవత్సరాల కాలాన్ని ఫలప్రదం గా పూర్తి చేసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 28th, 11:09 am
జన్ ధన్ యోజన కు 6 సంవత్సరాల కాలం ఫలప్రదం గా ముగిసిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. పిఎం-జెడివై విజయవంతం అయ్యేందుకు అలుపెరగక పాటుపడ్డ వారందరిని కూడా ఆయన ప్రశంసించారు.ఛత్తీస్ గఢ్ కు చెందిన 21 ఏళ్ళ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఆయుష్మాన్ భారత్
October 01st, 09:45 pm
చత్తీస్ గఢ్ కు చెందిన 21 ఏళ్ళ వయస్సు కలిగిన సంజయ్ వర్‌గె మ్ గుండె లో నొప్పి, గుండె దడ, తల తిరగడం, దగ్గు లతో పాటు, ఒకటి రెండు సంవత్సరాల క్రితం నుండి ఉద్రిక్తత కారణం గా తక్కువ స్థాయి లో మాత్రమే ఊపిరి పీల్చుకోవడం వంటి సమస్య లతో బాధపడుతూ, 2019వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ఆసుపత్రి లో చేరాడు.Ayushman Bharat is a holistic solution for a healthy India: PM Modi
October 01st, 04:00 pm
Prime Minister Modi addressed the Arogya Manthan programme to mark one year of Ayushman Bharat Yojana. The Prime Minister said Ayushman Bharat is one of the revolutionary steps of New India. He termed it as a symbol of collective resolve and strength of 130 crore people in India.ఆయుష్మాన్ భారత్ మొదలై ఒక సంవత్సరం పూర్తి అయినందుకు గుర్తు గా ఏర్పాటు చేసిన ఆరోగ్య మంథన్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 01st, 03:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లో జరిగిన ఆరోగ్య మంథన్ ముగింపు కార్యక్రమాని కి అధ్యక్షత వహించి, దేశం లోని 10.70 కోట్ల కు పైగా పేద కుటుంబాల ఆరోగ్య భద్రత కు పూచీ పడేటటువంటి మరియు ప్రపంచం లోని అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం అయినటువంటి ఆయుష్మాన్ భారత్ కోసం ఒక కొత్త మొబైల్ అప్లికేశన్ ను ప్రారంభించారు.