2024-25 నుంచి 2030-31 కాలానికి వంటనూనెలు,
October 03rd, 09:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వంటనూనెలు-నూనెగింజలపై జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ద్వారా దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు వంటనూనెల ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధించేలా చేసే (ఆత్మనిర్భర్ భారత్) లక్ష్యంతో ఈ మిషన్ ను రూపొందించారు. రూ.10,103 కోట్ల వ్యయంతో 2024-25 నుంచి 2030-31వరకు ఏడేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆషా) పథకాల కొనసాగింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
September 18th, 03:16 pm
ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరల్ని అందిస్తూ, మరోవైపు ప్రజలపై నిత్యావసర సరకుల ధరాభారం పడకుండా- ప్రధానమంత్రి అన్నదాతా ఆదాయ సంరక్షణ పథకం (ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్- పిఎం-ఆషా) పథకాలను కొనసాగించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.జపాన్ లోని టోక్యోలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం - తెలుగు అనువాదం
May 23rd, 08:19 pm
నేను జపాన్‌ను సందర్శించిన ప్రతిసారీ, మీ ప్రేమ, ఆప్యాయతలు కాలంతో పాటు పెరుగుతుండడాన్ని నేను గమనించాను. మీలో చాలా మంది అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. జపాన్ భాష, దుస్తులు, సంస్కృతి, ఆహారం ఒక విధంగా మీ జీవితంలో ఒక భాగమయ్యాయి. ఇలా మీరు ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని పోవడానికి, అందరితో కలిసిపోయే భారతీయ సమాజం యొక్క సంస్కృతి ఒక కారణం. అయితే, అదే సమయంలో, జపాన్ తన సంప్రదాయం, దాని విలువలు, ఈ భూమిపై దాని జీవితం పట్ల కలిగి ఉన్న నిబద్ధత కూడా మరో ముఖ్య కారణం. మరి ఇప్పుడు ఆ రెండు కారణాలు కలిసాయి. అందువల్ల, సొంతమనే భావన కలగడం చాలా సహజం.జపాన్ లో భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
May 23rd, 04:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో 700 మంది కి పైగా ప్రవాసీ భారతీయుల ను ఉద్దేశించి ఈ రోజు (2022 మే 23వ తేదీ) న ప్రసంగించారు. వారితో ఆయన ముచ్చటించారు కూడాను.ఆశా కార్యకర్త ల యావత్తు బృందాని కి డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్యొక్క గ్లోబల్ హెల్థ్ లీడర్స్ అవార్డు లభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
May 23rd, 10:30 am
ఆశా కార్యకర్త ల యావన్మంది బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ యొక్క ‘గ్లోబల్ హెల్థ్ లీడర్స్ అవార్డు’ ను అందుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్యభరిత భారతదేశాని కి పూచీ పడడం లో ఆశా కార్యకర్త లు అందరి కన్నా ముందు ఉన్నారు, మరి వారి సమర్పణ భావం, ఇంకా దృఢ సంకల్పం ప్రశంసపాత్రం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.టీకా కవరేజీ తక్కువగా ఉన్న జిల్లాలతో సమీక్షా సమావేశంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
November 03rd, 01:49 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్ గో ల నుంచి తిరిగి వచ్చిన వెంటనే టీకాకరణ కార్యక్రమం లో పురోగతి తక్కువ గా ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజల కు ఒకటో డోజు ను ఇప్పించడం లో 50 శాతం కన్నా తక్కువ పురోగతి నమోదైన జిల్లాల తో పాటు కోవిడ్ వాక్సీన్ తాలూకు రెండో డోజు ను వేయించడం లో వెనుకబడ్డ జిల్లాల ను చేర్చడం జరిగింది. ప్రజల కు టీకామందు ను వేయడం లో మందకొడి గా ఉన్న ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల కు చెందిన 40 కి పైగా జిల్లా ల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.ప్రజలకు టీకామందు ను ఇప్పించడం లో మందకొడి గా ఉన్నటువంటి జిల్లాల తో సమీక్ష సమావేశాన్నినిర్వహించిన ప్రధాన మంత్రి
November 03rd, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్ గో ల నుంచి తిరిగి వచ్చిన వెంటనే టీకాకరణ కార్యక్రమం లో పురోగతి తక్కువ గా ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజల కు ఒకటో డోజు ను ఇప్పించడం లో 50 శాతం కన్నా తక్కువ పురోగతి నమోదైన జిల్లాల తో పాటు కోవిడ్ వాక్సీన్ తాలూకు రెండో డోజు ను వేయించడం లో వెనుకబడ్డ జిల్లాల ను చేర్చడం జరిగింది. ప్రజల కు టీకామందు ను వేయడం లో మందకొడి గా ఉన్న ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల కు చెందిన 40 కి పైగా జిల్లా ల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.100 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల తర్వాత, భారతదేశం కొత్త ఉత్సాహం & శక్తితో ముందుకు సాగుతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 24th, 11:30 am
ప్రియమైన సహచరులారా, మీకందరికీ నమస్కారం | శతకోటి ప్రణామాలు | నేను మీకు శతకోటి ప్రణామాలు ఎందుకు చెబుతున్నానంటే వంద కోట్ల వాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత ఇవ్వాళ్ల దేశం కొత్త ఉత్సహంతో, కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. మన వాక్సినేషన్ కార్యక్రమం సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతోంది, అది మన సామర్ధ్యానికి ప్రతీకగా నిలిచింది.హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యరంగ కార్యకర్తలను, కోవిడ్ టీకా లబ్ధిదారులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 06th, 11:01 am
దేశ ప్రధానిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా చెబుతున్నాను. నేను గర్వించదగ్గ అవకాశాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒకప్పుడు చిన్న చిన్న ప్రయోజనాలకోసం హిమాచల్ ప్రదేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కథనాన్ని రచించడాన్ని నా కళ్లారా చూస్తున్నాను. దైవ కృప కారణంగాను, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమయోచిత విధానాల కారణంగాను రాష్ట్ర ప్రజల చైతన్యంకారణంగాను ఇదంతా సాధ్యమవుతోంది. మీ అందరితో సంభాషించే అవకాశం లభించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం టీమ్ సభ్యులకు అభినందనలు. ఒక టీమ్ లాగా ఏర్పడి అద్భుతమైన విజయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కైవసం చేసుకుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తో, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 06th, 11:00 am
హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయతీ నాయకులు, తదితరులు హాజరయ్యారు.హిమాచల్ ప్రదేశ్ లో కోవిడ్టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారులతో, ఆరోగ్య సంరక్షణ శ్రామికులతో సెప్టెంబర్ 6నసమావేశం కానున్న ప్రధాన మంత్రి
September 04th, 07:15 pm
హిమాచల్ ప్రదేశ్ లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారులతో, ఆరోగ్య సంరక్షణ శ్రామికులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 6న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ కోర్సు ప్రోగ్రామ్' ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 09:45 am
కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచ యుద్ధంలో ఒక ముఖ్యమైన ప్రచారం యొక్క తదుపరి దశ ఈ రోజు ప్రారంభమవుతుంది. కరోనా మొదటి తరంగంలో, దేశంలో వేలాది మంది నిపుణులు నైపుణ్య అభివృద్ధి ప్రచారంలో చేరారు. ఈ ప్రయత్నం కరోనాను ఎదుర్కోవడానికి దేశానికి గొప్ప బలాన్ని ఇచ్చింది. కరోనా రెండవ తరంగం తరువాత పొందిన అనుభవాలు, ఆ అనుభవాలు నేటి కార్యక్రమానికి ప్రధాన ఆధారం అయ్యాయి.కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమం’ ప్రారంభించిన ప్రధానమంత్రి
June 18th, 09:43 am
దేశవ్యాప్తంగాగల కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమాని’కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఈ వినూత్న కార్యక్రమం కింద 2-3 నెలల వ్యవధిలోనే సుమారు లక్షమంది సిబ్బంది శిక్షణ పొందుతారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, పలువురు ఇతర శాఖల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నిపుణులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.దేశంలో కోవిడ్.. టీకాల పరిస్థితిపై ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
May 15th, 02:42 pm
దేశంలో కోవిడ్.. టీకాల కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితులపై ప్రధానమంత్రి ఇవాళ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశమంతటా ప్రస్తుత కోవిడ్ స్థితిగతుల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.వాక్సినేషన్ లో ఫ్ట్రంట్‌లైన్ వర్కర్లకు ప్రాధాన్యత నివ్వడం ద్వారా ఇండియా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. : ప‌్రధానమంత్రి
January 16th, 03:22 pm
కరోనాపై పోరాటం సమయంలో దేశ ప్రజలు బలమైన నిస్వార్ధ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సిన్ కార్యక్రమాన్నిఈరోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన సంవత్సరంలో భారతీయులు వ్యక్తులుగా, కుటుంబాలుగా, ఒక దేశంగా ఎంతో నేర్చుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ప్రముఖ తెలుగు కవి గురజాడ వెంకట అప్పారావు మాటలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, మనం ఎప్పుడూ నిస్వార్ధంగా ఇతరుల కోసం పనిచేయాలన్నారు.దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన శుభ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ మూల పాఠం
January 16th, 10:31 am
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫెరిన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ప్రపంచంలోకెల్లా ఇది అత్యంత పెద్ద కార్యక్రమం. దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 3006 సెషన్ కేంద్రాలను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా వర్చువల్‌గా అనుసంధానం చేశారు.దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
January 16th, 10:30 am
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫెరిన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ప్రపంచంలోకెల్లా ఇది అత్యంత పెద్ద కార్యక్రమం. దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 3006 సెషన్ కేంద్రాలను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా వర్చువల్‌గా అనుసంధానం చేశారు.Development of Jammu and Kashmir is one of the biggest priorities of our Government: PM
December 26th, 12:01 pm
PM Modi launched Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all residents of Jammu & Kashmir. The PM congratulated the people of Jammu and Kashmir for strengthening democracy. He said the election of the District Development Council has written a new chapter. He complimented the people for reaching the voting booth despite the cold and corona.PM Modi launches SEHAT healthcare scheme for Jammu and Kashmir
December 26th, 11:59 am
PM Modi launched Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all residents of Jammu & Kashmir. The PM congratulated the people of Jammu and Kashmir for strengthening democracy. He said the election of the District Development Council has written a new chapter. He complimented the people for reaching the voting booth despite the cold and corona.To save Bihar and make it a better state, vote for NDA: PM Modi in Patna
October 28th, 11:03 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.