'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ
September 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.The holistic fusion of carbon credits with social responsibility will serve as the new philosophy of Green Credit: PM Modi
December 01st, 07:22 pm
Addressing a high-level event on 'Green Credit Programme', PM Modi said The holistic fusion of carbon credits with social responsibility will serve as the new philosophy of Green Credit. He added that in the health card of planet Earth there is an addition of some positive points and this will be reinforced through the Green Credit initiative.హోంమంత్రిత్వ శాఖ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ, ప్రకృతి సంరక్షణ దిశగా ప్రతీ ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది : ప్రధానమంత్రి
August 19th, 11:19 am
దేశవ్యాప్తంగా హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘‘అఖిల భారత మెక్కల పెంపక ప్రచార కార్యక్రమం’’లో భాగంగా 4వ కోటి (40 మిలియన్) మొక్క నాటినట్టు తెలియచేస్తూ హోంమంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశం పంపారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ విజయానికి కారణమైన సిఏపిఎఫ్ సిబ్బందిని శ్రీ షా అభినందించారు.Despite hostilities of TMC in Panchayat polls, BJP West Bengal Karyakartas doing exceptional work: PM Modi
August 12th, 11:00 am
Addressing the Kshetriya Panchayati Raj Parishad in West Bengal via video conference, Prime Minister Narendra Modi remarked that the no-confidence motion tabled by the Opposition against the NDA government was defeated in the Lok Sabha. “The situation was such that the people of the opposition left the house in the middle of the discussion and ran away. The truth is that they were scared of voting on the no-confidence motion,” he said.PM Modi addresses at Kshetriya Panchayati Raj Parishad in West Bengal via VC
August 12th, 10:32 am
Addressing the Kshetriya Panchayati Raj Parishad in West Bengal via video conference, Prime Minister Narendra Modi remarked that the no-confidence motion tabled by the Opposition against the NDA government was defeated in the Lok Sabha. “The situation was such that the people of the opposition left the house in the middle of the discussion and ran away. The truth is that they were scared of voting on the no-confidence motion,” he said.మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారంలో యువత పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 30th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.సీఆర్పీఎఫ్ తోటల పెంపకం కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రశంస
October 29th, 10:30 pm
సీఆర్పీఎఫ్ సిబ్బంది తోటల పెంపకం కార్యక్రమం చేపట్టడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. విశ్వనాథ క్షేత్రం, జ్ఞానవాపి భద్రత కోసం నియమితులైన సీఆర్పీఎఫ్ బృందం 75,000 మొక్కలు నాటడం యావద్దేశానికీ స్ఫూర్తినిస్తుంద ప్రధాని పేర్కొన్నారు.మన యువత ప్రతి రంగంలో దేశం గర్వించేలా చేస్తున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 31st, 11:30 am
మిత్రులారా! జులై 31న అంటే ఈ రోజున దేశవాసులం అందరం అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ జీకి వందనం చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అలాంటి గొప్ప విప్లవకారులందరికీ నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.పిఎస్ఎల్ వి సి52 మిశన్ ప్రయోగం సఫలం అయిన సందర్భం లో భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్తలకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
February 14th, 10:39 am
పిఎస్ ఎల్ వి సి52 మిశన్ ప్రయోగం సఫలం అయిన సందర్భం లో భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్తల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ సమాధిని సందర్శించి నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.
March 27th, 01:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు రెండోరోజు తుంగిపారాలోగల బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ సమాధిని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు.దీనితో బంగబంధుకు నివాళులర్పించేందుకు బంగబంధు సమాధి కాంప్లెక్స్ ను సందర్శించిన తొలి ప్రభుత్వాధినేత శ్రీ నరేంద్రమోదీ అయ్యారు. ఈ చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడ బకుల్ మొక్కను నాటారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలసి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.2021వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 21వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 28th, 11:00 am
During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.ప్రభుత్వం పనిచేయడంలో ఉన్న అడ్డంకులను మేము తొలగిస్తున్నాము: ప్రధాని మోదీ
June 22nd, 11:47 am
ఢిల్లీలో కాగిత రహిత వాణిజ్య భావనానికి శంకుస్థాపన చేసి, అక్కడ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ప్రభుత్వం అడ్డంకులనుండి పరిష్కారాల వైపు దృష్టి సారించిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజానుకూలమైన, అభివృద్ధి అనుకూలమైన మరియు పెట్టుబడులకు అనుకూలమైన వతవరణాన్ని సృష్టిస్తుందో వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార సౌలభ్యతను పెంచడాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా, ఆర్ధిక వ్యవస్థపై జిఎస్టి ప్రభావం ఎంత సానుకూలంగా ఉంటుందో ఆయన వివరించారు.వాణిజ్య భవన్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
June 22nd, 11:40 am
కేంద్ర ప్రభుత్వం లోని వాణిజ్య విభాగం కోసం ఉద్దేశించిన ఒక నూతన కార్యాలయ భవన సముదాయం ‘వాణిజ్య భవన్’ నిర్మాణానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో శంకుస్థాపన చేశారు.ప్రధాన మంత్రి – మనసులో మాట – ప్రసారణ తేదీ 27.05.2018
May 27th, 11:30 am
నమస్కారం! ’మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా మరోసారి మీ అందరి ముందుకూ వచ్చే అవకాశం లభించింది. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది నావికా దళానికి చెందిన ఆరుగురు మహిళా కమాండర్ల బృందం గత కొద్ది నెలల క్రితం సముద్రయానం చేస్తున్నారని చెప్పిన సంగతి.చెన్నై లోని కళైవానర్ ఆరంగమ్ లో అమ్మ టూ వీలర్ స్కీమ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 24th, 06:03 pm
సెల్వి జయలలిత గారి జయంతి సందర్భంగా ఆమెకు ఇదే నా నివాళి. మీ అందరికీ నా అభినందనలు మరియు శుభాకాంక్షలూను. ఆవిడ ఎక్కడ ఉన్నప్పటికీ మీ ముఖాల్లో ప్రసన్నతను చూసి, తాను తప్పక చాలా ఆనందపడుతూ ఉంటారని నాకనిపిస్తోంది.హరిద్వార్ లో ఉమియా ధామ్ ఆశ్రమం ప్రారంభ సూచకంగా జరిగిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 05th, 10:01 am
హరిద్వార్ లో ఉమియా ధామ్ ఆశ్రమం ప్రారంభ సూచకంగా ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.'ఏక్ భారత్,శ్రేష్ట భారత్' అనే కలను సర్దార్ పటేల్ చేసిన కృషి వల్లనే సాకారం చేసుకోగలిగాము: ప్రధాని మోదీ
September 17th, 12:26 pm
గుజరాత్ ధబయోలోని నేషనల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం కోసం ప్రధాని మోదీ పునాది రాయి వేశారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, వలసవాదం పై బలమైన పోరాటం చేసిన గిరిజన వర్గాలకు చెందిన మన స్వాతంత్ర్య సమరయోధులను మేము గుర్తుంచుకున్నాము. అని అన్నారు.సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి; జాతీయ ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల సంగ్రహాలయ నిర్మాణానికి శంకుస్థాపన
September 17th, 12:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేవాడియా లోని ఆనకట్ట వద్ద పూజలు, మంత్రోచ్చారణలు జరిగాయి. ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.Social Media Corner 16 July 2017
July 16th, 07:40 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!ప్రధాని మోదీ కృషిని అభినందించిన స్వామి అవధేషానంద, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
May 15th, 04:08 pm
నర్మదా సేవా యాత్రలో, స్వామి అవధేషానంద మరియు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం అభివృద్ధికి చేస్తున్న కృషిని మరియు దేశపరివర్తన కోసం ఆయన చేపడుతున్న సంస్కరణలను ప్రశంసించారు.