పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 13th, 11:55 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, శ్రీ పీయూష్ గోయల్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పురి గారు, శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు, శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు, శ్రీ రాజ్ కుమార్ సింగ్ గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పరిశ్రమ సహచరులు, ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,

పిఎమ్ గతి శక్తి ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 13th, 11:54 am

‘పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ప్రారంభించారు. ప్రగతి మైదాన్ లో న్యూ ఎగ్జిబిశన్ కాంప్లెక్స్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్ కరీ, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ సర్బానంద సొణొవాల్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, ఇంకా శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ ఆర్.కె. సింహ్ లతో పాటు ముఖ్యమంత్రులు, లెఫ్టెనంట్ గవర్నర్ లు, రాష్ట్రాల మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పాలుపంచుకొన్నారు. పారిశ్రామిక రంగం నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్ మన్ శ్రీ కుమార్ మంగళం బిర్ లా, ట్రాక్టర్స్ ఎండ్ ఫార్మ్ ఇక్విప్ మెంట్స్ సిఎమ్ డి మల్లిక శ్రీనివాసన్ గారు, సిఐఐ ప్రెసిడెంట్ మరియు టాటా స్టీల్ కు సిఇఒ, ఎండి అయిన శ్రీ నరేంద్రన్, రివిగో సహ వ్యవస్థాపకుడు శ్రీ దీపక్ గర్గ్ లు ఈ సందర్భం లో వారి వారి ఆలోచనల ను వెల్లడించారు.

We plan to achieve 'One Nation, One Gas Grid': PM Modi

January 05th, 11:01 am

కొచ్చి - మంగ‌ళూరు స‌హ‌జ‌ వాయువు గొట్ట‌పు మార్గాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు న దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఈ కార్య‌క్ర‌మం ‘ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్’ ఆవిష్కారం దిశ‌ లో ఒక ముఖ్య‌మైన మైలురాయి ని సూచిస్తున్న‌ది. ఈ సంద‌ర్భం లో కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ‌ వాయువు శాఖ మంత్రి తో పాటు క‌ర్నాట‌క‌, కేర‌ళ ల గ‌వ‌ర్న‌ర్ లు మ‌రియు ముఖ్య‌మంత్రులు కూడా పాల్గొన్నారు.

కొచ్చి - మంగ‌ళూరు స‌హ‌జ‌ వాయువు గొట్ట‌పు మార్గాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

January 05th, 11:00 am

కొచ్చి - మంగ‌ళూరు స‌హ‌జ‌ వాయువు గొట్ట‌పు మార్గాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు న దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఈ కార్య‌క్ర‌మం ‘ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్’ ఆవిష్కారం దిశ‌ లో ఒక ముఖ్య‌మైన మైలురాయి ని సూచిస్తున్న‌ది. ఈ సంద‌ర్భం లో కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ‌ వాయువు శాఖ మంత్రి తో పాటు క‌ర్నాట‌క‌, కేర‌ళ ల గ‌వ‌ర్న‌ర్ లు మ‌రియు ముఖ్య‌మంత్రులు కూడా పాల్గొన్నారు.

కోచి- మంగ‌ళూరు స‌హ‌జ‌వాయు పైప్‌లైన్‌ను జ‌న‌వ‌రి 5న జాతికి అంకితం చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

January 03rd, 02:29 pm

కోచి – మంగ‌ళూరు స‌హ‌జ‌వాయు పైప్‌లైన్‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ జ‌న‌వ‌రి 5 వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా జాతికి అంకితం చేస్తారు. ఇది ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు దిశ‌గా ఒక కీల‌క మైలురాయి కానుంది. క‌ర్ణాట‌క‌,కేర‌ళ గ‌వ‌ర్న‌ర్లు, ముఖ్య‌మంత్రులు , కేంద్ర‌ పెట్రోలియం స‌హ‌జ‌వాయు శాఖ మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.