స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 01st, 11:01 am

నమస్కారం! ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్గ సహచరులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి జీ, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ జీ, శ్రీ కౌశల్ కిషోర్ జీ, శ్రీ బిశ్వేశ్వర్ జీ, అన్ని రాష్ట్రాల మంత్రులు, మేయర్‌లు మరియు పట్టణ స్థానిక సంస్థల ఛైర్మన్‌లు, మునిసిపల్ కమిషనర్లు, స్వచ్ఛ భారత్ మిషన్ మరియు అమృత్ స్కీమ్ సహచరులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!

స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 నుప్రారంభించిన ప్రధాన మంత్రి

October 01st, 11:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అట‌ల్ మిశన్ ఫ‌ర్ రిజూవినేశన్ ఎండ్ అర్బ‌న్ ట్రేన్స్‌ఫర్ మేశన్ 2.0 (ఎఎమ్ఆర్ యుటి.. ‘అమృత్’) ను ప్రారంభించారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ ప్ర‌హ్ లాద్ సింహ్ ప‌టేల్, శ్రీ కౌశల్ కిశోర్, శ్రీ శ్రీ బిశ్వేశ్వర్ టుడూ, రాష్ట్రాల మంత్రులు, మేయర్ లు, పట్టణ, స్థానిక సంస్థ ల చైర్ పర్సన్ లు, మ్యూనిసిపల్ కమిశనర్ లు పాలుపంచుకొన్నారు.

స్వచ్ఛ్ భారత్ మిశన్- అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 ను అక్టోబర్ 1 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

September 30th, 01:45 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక చారిత్రిక చొరవ లో భాగం గా 2021 అక్టోబరు 1వ తేదీన ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ఆమ్బేడ్ కర్ ఇంట‌ర్ నేశన‌ల్‌ సెంట‌ర్ లో స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, దానితో పాటు అట‌ల్ మిశన్ ఫ‌ర్ రిజూవినేశన్ ఎండ్ అర్బ‌న్ ట్రేన్స్‌ఫర్ మేశన్ (ఎఎమ్ఆర్ యుటి.. ‘అమృత్’) 2.0 ను కూడా ప్రారంభించనున్నారు.