కర్నాటకలోని బెంగుళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2023లో ప్రధానమంత్రి ప్రసంగం
February 06th, 11:50 am
విధ్వంసకర భూకంపంతో దెబ్బతిన్న టర్కీలో పరిస్థితిని మేము పర్యవేక్షిస్తున్నాము. అనేక విషాద మరణాలు మరియు అపార నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. టర్కీ చుట్టూ ఉన్న దేశాలు కూడా నష్టాన్ని చవిచూస్తాయని భయపడ్డారు. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల సానుభూతి భూకంప బాధితులందరికీ ఉంది. భూకంప బాధితులకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది.బెంగళూరులో ‘ఇండియా ఎనర్జీ వీక్-2023’కు ప్రధాని శ్రీకారం
February 06th, 11:46 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023 (ఇండియా ఎనర్జీ వీక్)కు శ్రీకారం చుట్టారు. అలాగే ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (ఐఓఎల్) ‘అన్ బాటిల్డ్’ కార్యక్రమం కింద యూనిఫారాలను ప్రారంభించారు. వీటిని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ సీసాల (పెట్ బాటిళ్లు)తో తయారుచేశారు. దీంతోపాటు ‘ఐఓఎల్’ రూపొందించిన ఇన్‌డోర్ సౌరశక్తి వంట వ్యవస్థ జంట స్టవ్‌లను జాతికి అంకితం చేయడంతోపాటు మార్కెట్ ప్రవేశం చేయించారు.Bhavnagar is emerging as a shining example of port-led development: PM Modi
September 29th, 02:32 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.PM Modi lays foundation stone & dedicates development projects in Bhavnagar, Gujarat
September 29th, 02:31 pm
PM Modi inaugurated and laid the foundation stone of projects worth over ₹5200 crores in Bhavnagar. The Prime Minister remarked that in the last two decades, the government has made sincere efforts to make Gujarat's coastline the gateway to India's prosperity. “We have developed many ports in Gujarat, modernized many ports”, the PM added.PM Modi meets leading energy sector CEOs in Houston
September 22nd, 08:30 am
Prime Minister Narendra Modi held fruitful talks with leading energy sector CEOs in Houston. They held discussions on methods to harness opportunities in the energy sector.ప్రధాన మంత్రి వ్లాదివోస్తోక్ ను సందర్శించిన కాలం లో ఆదాన ప్రదానం జరిగినటువంటి ఎంఒయు లు / ఒప్పందాల జాబితా
September 04th, 04:49 pm
ప్రధాన మంత్రి వ్లాదివోస్తోక్ ను సందర్శించిన కాలం లో ఆదాన ప్రదానం జరిగినటువంటి ఎంఒయు లు / ఒప్పందాల జాబితాPM Modi addresses a public meeting in Khurda, Odisha
December 24th, 02:36 pm
Prime Minister Shri Narendra Modi addressed a public meeting in Khurda, Odisha. Addressing a rally, PM Modi said that the BJP government’s motto in Odisha is to ensure all round development of the state.The nation is now moving towards Gas Based Economy, says PM Modi
November 22nd, 04:25 pm
PM Modi laid the foundation stone of City Gas Distribution projects across 129 districts of the country. Addressing a gathering at the occasion, the Prime Minister spoke at length about his vision of a ‘Gas based economy’. Reiterating India’s firm commitment for cleaner fuel and energy, the PM listed out numerous efforts of the Central government like ensuring gas connections to the poor under Ujjwala Yojana, nationwide gas grid and increasing the number of LNG terminals.సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ 9వ విడత పనుల ప్రారంభానికి గుర్తు గా శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
November 22nd, 04:00 pm
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) తొమ్మిదో విడత బిడ్డింగ్ లో భాగం గా ప్రదానం చేసిన సిజిడి పనుల ప్రారంభాని కి గుర్తు గా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజున జరిగిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఆయన 10వ విడత సిజిడి బిడ్డింగ్ ను కూడా ప్రారంభించారు.సెప్టెంబర్ 30 తేదీన గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
September 29th, 02:46 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ నాడు గుజరాత్ లో పర్యటించనున్నారు.భారతదేశం మరియు రష్యా ల మధ్య లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనం
May 21st, 10:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ లు వారి యొక్క ఒకటో లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనంలో 2018 మే 21వ తేదీ నాడు రష్యన్ ఫెడరేశన్ లోని సోచీ నగరంలో జరిపారు. ఇరువురు నాయకులకు వారి మైత్రి ని గాఢతరం చేసుకొనేందుకు మరియు భారతదేశానికి, రష్యా కు మధ్య నెలకొన్న ఉన్నత స్థాయి రాజకీయ సంబంధ ఆదాన ప్రదానాల సంప్రదాయానికి అనుగుణంగా ప్రాంతీయ అంశాల పట్ల, అంతర్జాతీయ అంశాల పట్ల ఒకరి అభిప్రాయాలను మరొకరికి చాటిచెప్పుకొనేందుకు ఈ శిఖర సమ్మేళనం ఒక అవకాశాన్ని ప్రసాదించింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ
October 09th, 02:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ఈ రోజు సమావేశమై వారితో ముఖాముఖి సంభాషించారు.