నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 27th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.Our efforts are on modernizing the agriculture sector by incorporating latest technology: PM Modi
January 28th, 10:22 am
Prime Minister Modi addressed the Global Potato Conclave in Gandhinagar, Gujarat via video conferencing. PM Modi highlighted the steps being undertaken to double the income of farmers by 2022. The PM spoke at length about the government's efforts to modernize the agriculture sector by incorporating latest technology.మూడో గ్లోబల్ పొటాటో కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 28th, 10:21 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న మూడో గ్లోబల్ పొటాటో కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఇదివరకటి రెండు గ్లోబల్ పొటాటో కాన్ఫరెన్సుల ను 1999వ సంవత్సరం లో మరియు 2008వ సంవత్సరం లో నిర్వహించడమైంది. ఈ సమావేశాలను న్యూ ఢిల్లీ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్, షిమ్ లా లోని ఐసిఎఆర్-సెంట్రల్ పొటాటో రిసర్చ్ ఇన్స్ టిట్యూట్ మరియు పెరూ లోని లిమా లో గల ఇంటర్ నేశనల్ పొటాటో సెంటర్ (సిఐపి) ల సహకారం తో ఇండియన్ పొటాటో అసోసియేశన్ (ఐపిఎ) నిర్వహిస్తున్నది.