రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ప్రధాని ప్రసంగం
April 26th, 08:01 pm
అర్నబ్ గోస్వామి గారూ, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ సహోద్యోగులందరూ, దేశవిదేశాల్లోని రిపబ్లిక్ టీవీ వీక్షకులందరూ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్! నేను ఏదైనా చెప్పే ముందు, నా చిన్నతనంలో నేను విన్న ఒక జోక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కుమార్తె ఆత్మహత్య కు పాల్పడుతూ, తాను జీవితంలో విసిగిపోయానని, ఇక బతకడం ఇష్టం లేదని నోట్ రాసి పెట్టింది. ఏదో ఒకటి తిని కంకారియా సరస్సులో దూకి చనిపోతానని రాసింది. మరుసటి రోజు ఉదయం తన కూతురు ఇంట్లో లేదని ప్రొఫెసర్ గుర్తించాడు. ఆమె గదికి వెళ్లి చూడగా ఒక ఉత్తరం దొరికింది. ఆ లేఖ చదివిన తర్వాత ఆయనకు చాలా కోపం వచ్చింది. తాను ప్రొఫెసర్ ను అని, ఇన్నేళ్లు కష్టపడ్డానని, అయినా సూసైడ్ లెటర్ లో కూతురు కంకారియా ను తప్పుగా రాసిందని ఆయన అన్నారు. అర్నబ్ హిందీ లో బాగా మాట్లాడటం ప్రారంభించడం సంతోషంగా ఉంది. అతను చెప్పింది నేను వినలేదు, కానీ అతని హిందీ సరైనదా కాదా అనే దానిపై నేను శ్రద్ధ పెట్టాను. బహుశా, ముంబైలో నివసించిన తరువాత మీ హిందీ మెరుగుపడింది.న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సదస్సులో ప్రధాని ప్రసంగం
April 26th, 08:00 pm
న్యూ ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్ లో ఈ రోజు జరిగిన ‘రిపబ్లిక్ సదస్సు’ నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, వచ్చే నెలకు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రిపబ్లిక్ బృందానికి అభినందనలు తెలియజేశారు. 2019 లో జరిగిన సదస్సులో పాల్గొనటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అది ప్రజలు వరుసగా రెండోవిడత భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వానికి స్థిరత్వాన్ని ఇచ్చిన సమయమని అన్నారు. భారతదేశానికి ఇదే తగిన సమాయమని దేశం గ్రహించిందనటానికి అది నిదర్శనమన్నారు. ఈ ఏడాది ‘మార్పుకు సమయం’ అనే అంశం మీద జరుపుతున్న సదస్సును దృష్టిలో ఉంచుకొని ఇది నాలుగేళ్లక్రితం తాము ఎంచుకున్న దూరదృష్టిని ప్రతిఫలించిందని, క్షేత్రస్థాయిలో మార్పు చూస్తున్నామని అన్నారు,Our top priority is to ensure trust and transparency for both the depositor and investor: PM Modi
February 26th, 12:38 pm
ఆర్థిక సేవలకు సంబంధించిన బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై నిర్వహించిన వెబ్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.ఆర్థిక సేవల సంబంధిత బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై వెబ్ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
February 26th, 12:37 pm
ఆర్థిక సేవలకు సంబంధించిన బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై నిర్వహించిన వెబ్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.ప్రైవేటీకరణ, ఆస్తి నగదీకరణ పై జరిగిన వెబ్‌నార్‌లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 24th, 05:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు డిఐపిఎఎంలో వీడియోకాన్ఫరెన్సుద్వారా బడ్జెట్ ప్రతిపాదనల సమర్ధ అమలుపై ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు.పెట్టుబడుల ఉపసంహరణ, అసెట్ మానిటైజేషన్ లకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనల సమర్ధ అమలుపై వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
February 24th, 05:42 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు డిఐపిఎఎంలో వీడియోకాన్ఫరెన్సుద్వారా బడ్జెట్ ప్రతిపాదనల సమర్ధ అమలుపై ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు.Cabinet approves Continuation and Revamping of the Scheme for Financial Support to Public Private Partnerships in Infrastructure Viability Gap Funding VGF Scheme
November 11th, 04:07 pm
The Cabinet Committee on Economic Affairs chaired by Prime Minister Shri Narendra Modi has approvedContinuation and Revamping of the Scheme for Financial Support to Public Private Partnerships (PPPs) in Infrastructure Viability Gap Funding (VGF) Schemetill 2024-25 with a total outlay of Rs. 8,100 cr.క్రీడల ప్రశంసించి, ఆదరించే సంస్కృతిని మనం అలవరచుకోవాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోదీ
June 30th, 05:46 pm
ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ & ఎంటర్టైన్మెంట్ 'అరీనా ప్రాజెక్ట్' ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, మా క్రీడాకారుల నిర్ణయం ప్రశంసనీయం. వారు గొప్ప శ్రద్ధతో తమ అభిరుచిని అనుసరించారు. కుటుంబం ప్రశంసలు మరియు మద్దతు ఉన్న ఒక సంస్కృతిని అవలంబించాల్సిన అవసరమున్నదని మోదీ తెలిపారు.టాటా మెమోరియల్ ప్లాటినం జూబ్లీ మైల్ స్టోన్ బుక్ ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
May 25th, 11:08 am
టాటా మెమోరియల్ ప్లాటినం జూబ్లీ మైల్ స్టోన్ బుక్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ మోదీ మాట్లాడుతూ, క్యాన్సర్ నివారణకు రతన్ టాటా మరియు టాటా మెమోరియల్ హాస్పిటల్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. క్యాన్సర్ అతిపెద్ద సవాళ్లలో ఒకటి అని అందువల్ల రోగులు సరసమైన చికిత్స పొందగలిగే ఒక సాధారణ ప్లాట్ఫాంను సృష్టించడం చాలా ముఖ్యమైనదని మోదీ వ్యాఖ్యానించారు.We want our railways to bring a qualitative difference in the lives of citizens: PM
January 09th, 05:57 pm
PM Narendra Modi performed Bhoomipujan’ of the redevelopment project of Gandhinagar Railway Station on Monday. He said that NDA Government has put railways in the priority category. PM Modi added that Railway work under NDA Government is being done in ‘mission mode’. The Prime Minister said that railways add ‘Gati’ (speed) and ‘Pragati’ (progress) to the nation.PM Modi performs ‘Bhoomipujan’ of redevelopment of Gandhinagar railway station
January 09th, 05:56 pm
Prime Minister Narendra Modi today attended the Bhoomipujan of Gandhinagar railway station. Addressing the event PM Modi said that the Government has accorded topmost priority to the railways and to make the rail network modern. He said that NDA Government has put railways in the priority category and railway work under NDA Government is being done in ‘mission mode’.