అరుణాచల్ ప్రదేశ్ చైతన్యభరిత సాంస్కృతిక వారసత్వంలో రాష్ట్ర ప్రజల దేశభక్తి ప్రతిబింబిస్తుంది: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 13th, 05:15 pm
‘‘ఇంటింటా మువ్వన్నెల జెండా (హర్ ఘర్ తిరంగా) అభియాన్‌ను ప్రోత్సహిస్తూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కమెంగ్ పరిధిలోగల సెప్పాలో ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర నిర్వహించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. దేశంపై అరుణాచల్ ప్రదేశ్ భక్తిభావన ఈ రాష్ట్ర చైతన్య భరిత సాంస్కృతిక వారసత్వంలో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నదని ఆయన అన్నారు.ప్రధాన మంత్రి తో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం
July 28th, 10:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖండూ ఆదివారం సమావేశమయ్యారు.అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్నిస్వీకరించిన శ్రీ పేమా ఖాండూ కు కుఅభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
June 13th, 01:36 pm
అరుణాచల్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా శ్రీ పేమా ఖాండూ పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.ప్రధానమంత్రిని కలుసుకున్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
September 22nd, 06:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ ఇవాళ న్యూఢిల్లీలో కలుసుకున్నారు.అరుణాచల్ప్రదేశ్ లోని జంగ్ లో ప్రభుత్వ మాద్యమిక పాఠశాల కు దాని నిర్వహణ కు గాను అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
October 04th, 04:58 pm
అరుణాచల్ ప్రదేశ్ లోని జంగ్ లో ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ను చక్కగా నిర్వహిస్తున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ హర్షం వ్యక్తం చేశారు.Development works in Arunachal Pradesh will shine across the nation: PM Modi
February 15th, 12:38 pm
Prime Minister Narendra Modi today inaugurated various projects including Dorjee Khandu State Convention Centre in Itanagar, Arunachal Pradesh.అరుణాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా ఈటానగర్ లో కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 15th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ఈటానగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో, దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్షన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లో ఒక సభా భవనం, సమావేశ మందిరాలు, ఇంకా ఒక ప్రదర్శన మందిరం ఉన్నాయి.గువాహాటీ లో వరుసగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశాలలో, ఈశాన్య రాష్ట్రాలలో వరద పరిస్థితిని సమీక్షించి, రూ. 2,000 కోట్లకు పైగా సహాయాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి
August 01st, 01:19 pm
ప్రధాన మంత్రి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్ మరియు నాగాలాండ్ లలో తలెత్తిన పరిస్థితి పై వేరు వేరుగా సమగ్ర సమీక్ష సమావేశాలను నిర్వహించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు సీనియర్ అధికారులు ఈ సమావేశాలలో పాల్గొన్నారు. సమావేశానికి స్వయంగా హాజరవడం కుదరని మిజోరమ్ ముఖ్యమంత్రి, ఒక విజ్ఞాపన పత్రాన్ని పంపించారు.ఈశాన్య భారతదేశం లోని వివిధ ప్రాంతాలలో వరదల కారణంగా తలెత్తిన పరిస్థితి పై బాధను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
July 12th, 04:29 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈశాన్య భారతంలోని వివిధ ప్రాంతాలలో వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితి పై వ్యథను వ్యక్తం చేశారు.