యోగా నుండి ఆయుర్వేదం వరకు భారతీయులు తమ వారసత్వం గురించి గర్వపడుతున్నారు: ప్రధాని మోదీ
May 03rd, 01:31 pm
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆసందర్భంగా ప్రసంగిస్తూ, భారతదేశ ప్రజలకు తనకు పూర్తి విశ్వాసం ఉందని, అదే తన శక్తికి మూలం అని ప్రధాని మోదీ అన్నారు. నివారణ ఆరోగ్య సంరక్షణకు అత్యంత ముఖ్యమైన అంశాలలో స్వచ్చాతే ముఖ్యమైనదని ప్రస్తావిస్తూ శ్రీ మోదీ ధూళి-రహిత పర్యావరణం పేదలకు చాలా లబ్దిచేకూరుస్తుందని పేర్కొన్నారు.ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన ప్రధాని; పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం
May 03rd, 01:30 pm
ఉత్తరాఖండ్, హరిద్వార్ లోని పతంజలి పరిశోధన సంస్థను ప్రధాని నరేంద్ర మోదీప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ ప్రజలపట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని, తన శక్తికి వారే మూలం అని ప్రధాని మోదీ అన్నారు.మోదీ రాష్ట్ర ఋషి అన్న బాబా రాందేవ్
May 03rd, 12:27 pm
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ యోగా గురు బాబా రాందేవ్ దేశం మొత్తం ప్రధానమంత్రిని చూసి గర్వపడుతుందన్నారు. ప్రధానిని రాష్ట్ర ఋషి గా గౌరవించే సమయంలో, బాబా రాందేవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని గర్వించేలాచేసిన రాష్ట్ర గౌరవ్ మరియు విశ్వామిత్రుడు.అని అన్నారు.