భగవాన్‌ పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

భగవాన్‌ పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

April 22nd, 09:28 am

“పరశురామ జయంతి నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. ఆయన దయతో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సాహసం, విజ్ఞానం, విచక్షణతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ప‌ర‌శురామ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్ష‌లు

ప‌ర‌శురామ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్ష‌లు

May 03rd, 11:34 am

ప‌ర‌శురామ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

May 14th, 09:52 am

పరశురామ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అక్షయ తృతీయ మరియు పరశురాం జయంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

April 28th, 10:49 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్షయ తృతీయ మరియు పరశురాం జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. “భారతీయులందరికీ అక్షయ తృతీయ మరియు పరశురాం జయంతి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేసారు.