ప్ర‌కాష్ పుర‌బ్ సంద‌ర్భంగా ప్రజలకు ప్ర‌ధానమంత్రి శుభాకాంక్ష‌లు

September 16th, 01:27 pm

శ్రీ గురు గ్రంథసాహిబ్ ప్ర‌కాష్ పురబ్ నేపథ్యంలో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ఆయన ప్రకాశ్ పర్వ్ నాడు ప్రణమిల్లిన ప్రధాన మంత్రి

April 11th, 02:23 pm

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ఆయన ప్రకాశ్ పర్వ్ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

శ్రీ గురు రామ్ దాస్ జీ కి ఆయన యొక్క ప్రకాశ్ పర్వ్ మంగళప్రద సందర్భం లో నమస్కరించిన ప్రధాన మంత్రి

October 11th, 09:42 am

మంగళప్రదం అయినటువంటి శ్రీ గురు రామ్ దాస్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.

సాహిబ్ జాదా జోరావర్ సింహ్ మరియు సాహిబ్ జాదా ఫతేహ్ సింహ్ ల ప్రాణ సమర్పణాని కి గుర్తు గా డిసెంబర్ 26 వ తేదీ ని ‘వీర్ బాల్ దివస్’ గా ప్రకటించిన ప్రధాన మంత్రి

January 09th, 01:43 pm

ఈ రోజు న శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు శుభప్రదమైన సందర్భం కావడం తో, సాహిబ్ జాదా జోరావర్ సింహ్, సాహిబ్ జాదా ఫతేహ్ సింహ్ ల ప్రాణసమర్పణానికి గుర్తు గా ఈ సంవత్సరం మొదలుకొని డిసెంబర్ 26వ తేదీ ని ‘వీర్ బాల్ దివస్’ గా పాటించడం జరుగుతుంది అంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రకటన చేశారు.

శ్రీ గురు గోవింద్‌ సింగ్‌ ప్రకాష్‌ పూరబ్‌ సందర్భంగా ప్రజలకు ప్ర‌ధానమంత్రి శుభాకాంక్షలు

January 09th, 10:46 am

శ్రీ గురు గోవింద్‌ సింగ్‌ ప్రకాష్‌ పూరబ్‌ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400వ ప్రకాశ్ పర్వ్ నాడు ఆయన కు ప్రణమిల్లిన ప్రధాన మంత్రి

May 01st, 09:14 am

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400వ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు ప్రణామాన్ని ఆచరించారు.