అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని సెప్టెంబర్ 23 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 21st, 04:29 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని గుజరాత్ లోని ఏక్ తా నగర్ లో సెప్టెంబర్ 23వ తేదీ న ఉదయం పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు కూడా.సంభావ్యం, విధానం మరియు పనితీరు ... ఇది పురోగతి సూత్రం: ప్రధాని మోదీ
October 07th, 02:01 pm
డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్ సమ్మిట్ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలో పన్ను వ్యవస్థను మెరుగుపర్చాము. మేము పన్ను వ్యవస్థను వేగంగా మరియు పారదర్శకంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దివాలా కోడ్ కారణంగా వ్యాపారం చేయడం సులభం అవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలోపేతం అయ్యింది. అన్నారు. నవ భారతదేశం పెట్టుబడులకు సరైన గమ్యస్థానం మరియు ఉత్తరాఖండ్ ఆ స్ఫూర్తికి ప్రకాశవంతమైన ప్రదేశం.‘డెస్టినేశన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 07th, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దెహ్‌రాదూన్ లో నేడు జరిగిన ‘డెస్టినేశన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ని ఉద్దేశించి ప్రసంగించారు.ప్రపంచ జీవ ఇంధన దినాని కి సూచకం గా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 10th, 11:10 am
ప్రపంచ జీవ ఇంధన దినాని కి సూచకంగా న్యూ ఢిల్లీ లో ఈ రోజు ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. రైతులు, శాస్త్రవేత్తలు, నవ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు మరియు చట్టసభల సభ్యులతో కూడిన సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.Biofuels can power India’s growth in 21st century: PM Modi
August 10th, 11:10 am
The Prime Minister, Shri Narendra Modi, today addressed an event to mark World Biofuel Day in New Delhi. He addressed a perse gathering, consisting of farmers, scientists, entrepreneurs, students, government officials, and legislators.