Voting for Congress means putting Haryana's stability and development at risk: PM Modi in Sonipat
September 25th, 12:48 pm
Initiating his speech at the Sonipat mega rally, PM Modi said, “As election day approaches, the Congress party is visibly weakening, struggling to maintain momentum, in stark contrast, the BJP is gaining widespread support throughout Haryana.” “The growing enthusiasm for the BJP is evident, with the people rallying behind the slogan – Phir Ek Baar, BJP Sarkar,” he further added.PM Modi addresses a massive gathering in Sonipat, Haryana
September 25th, 12:00 pm
Initiating his speech at the Sonipat mega rally, PM Modi said, “As election day approaches, the Congress party is visibly weakening, struggling to maintain momentum, in stark contrast, the BJP is gaining widespread support throughout Haryana.” “The growing enthusiasm for the BJP is evident, with the people rallying behind the slogan – Phir Ek Baar, BJP Sarkar,” he further added.పురుషుల షాట్ పుట్ లో కాంస్య పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమాను అభినందించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 07th, 09:04 am
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల షాట్ పుట్ ఎఫ్57 పోటీలో కంచు పతకాన్ని క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమా గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు న అభినందించారు.పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులందరూ విజేతలే: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 05:03 pm
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలో వారితో కాసేపు ముచ్చటించారు. క్రీడా పోటీల్లో వారి అనుభవాలు, అనుభూతుల గురించి వాకబు చేశారు. మైదానంలో వారు శక్తివంచన లేకుండా శ్రమించారని, అసాధారణ ప్రతిభానైపుణ్యాలు ప్రదర్శించారని ప్రశంసించారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 03:04 pm
ప్రసంగంలోని ప్రధానాంశాలు:78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 01:09 pm
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన, దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేసిన, దేశం కోసం జీవితాంతం పోరాడిన, ఉరికంబం పై కూడా జై భారతమాత అని నినదించిన అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొనే ఆ శుభ ఘడియ ఈ రోజు. వారి పవిత్ర స్మృతులను స్మరించుకొనే పండుగ ఈ రోజు. ఆ సమరయోధుల త్యాగం తో మనకు లభించిన ఈ స్వేచ్చా వాయువులు జీవితాంతం మనం వారికి రుణ పడేలా చేసింది. అలాంటి ప్రతి మహానుభావుడికి మన గౌరవాన్ని తెలియజేస్తున్నాం.78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం
August 15th, 07:30 am
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్‌ను వివరించారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం నుండి లౌకిక సివిల్ కోడ్‌ను సాధించడం వరకు, భారతదేశం యొక్క సామూహిక పురోగతిని మరియు ప్రతి పౌరుని సాధికారతను ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. అవినీతిపై నూతనోత్సాహంతో పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. ఆవిష్కరణలు, విద్య మరియు ప్రపంచ నాయకత్వంపై దృష్టి సారించి, 2047 నాటికి భారతదేశం వికసిత భారత్‌గా మారకుండా ఏదీ ఆపలేవని పునరుద్ఘాటించారు.పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసినందున భారతీయ బృందానికి ప్రధాని ప్రశంసలు
August 11th, 11:40 pm
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన 2024 ఒలింపిక్స్ ఆదివారం(11.08.2024) ముగిసిన నేపథ్యంలో భారతీయ బృందం చేసిన ప్రయత్నాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.పారిస్ ఒలింపిక్స్ లో రజతాన్ని గెలిచిన శ్రీ నీరజ్ చోప్రా కు ప్రధాన మంత్రి అభినందనలు
August 09th, 08:14 am
ఫ్రాన్స్ లోని పారిస్ లో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ లో జావెలిన్ ను విసిరే క్రీడాపోటీలో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్రాకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలను తెలియజేశారు.PM congratulates Indian Hockey team for winning Bronze at Paris Olympics
August 08th, 07:46 pm
The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team for winning a Bronze Medal at the ongoing Olympics in Paris, France.వినేశ్, మీరు చాంపియన్ లలో చాంపియన్: ప్రధాన మంత్రి
August 07th, 01:16 pm
పారిస్ ఒలింపిక్స్ లో తన ఆఖరి కుస్తీ పోటీలో పాల్గొనడాని కన్నా ముందే భారతీయ కుస్తీ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్ అనర్హతకు గురి అయిన సందర్భంగా దేశ ప్రజలకు కలిగిన మానసిక క్షోభను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా తానే వ్యక్తం చేశారు.పారిస్ ఒలింపిక్స్ 2024 లో పురుషుల 50 మీటర్ ల రైఫిల్ మూడు పొజిషన్ లలో కాంస్య పతకాన్ని శ్రీ స్వప్నిల్ కుసాలే సాధించినందుకు ప్రధాన మంత్రి అభినందనలు
August 01st, 02:38 pm
ఒలింపిక్స్ 2024 లో పురుషుల 50 మీటర్ ల రైఫిల్ మూడు పొజిషన్ లలో కాంస్య పతకాన్ని శ్రీ స్వప్నిల్ కుసాలే గెలిచిన సందర్భంగా ఆయనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన మను భాకర్ కు ప్రధాన మంత్రి అభినందనలు
July 28th, 04:31 pm
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల పది మీటర్ ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన మను భాకర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.