PM Modi's Positive Solution to Rebuilding Parental Trust
January 29th, 05:59 pm
PM Modi addressed and interacted with various students, during the Pariskha pe Charcha, 2024. While interacting with students, he also addressed a question on how students can earn the trust of their parents through their hard work. He remarked that trust deficit does not happen suddenly; it lasts an extended period. For this, every parent, every teacher, and every student has to analyse behaviour very minutely. He advised that every student must be forthcoming with his/her parents, and only then can trust and confidence be built in parents' minds.ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం లో ఒక భాగం గా ఉన్న ‘పరీక్ష ల సన్నాహ కాలం లో తల్లితండ్రుల నిర్మాణాత్మక పాత్ర’ అనే అంశాన్ని గురించి ఆసక్తిదాయకమైన వివరాల ను వెల్లడించిన ప్రధాన మంత్రి
January 19th, 02:50 pm
ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం లో ఒక భాగం గా పొందుపరచిన ‘‘పరీక్ష ల సన్నాహ కాలం లో తల్లితండ్రులు పోషించవలసిన నిర్మాణాత్మక పాత్ర’ తాలూకు అంశాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.పరీక్షా యోధుల పుస్తకం లో నుండి ‘‘యోర్ ఎగ్జామ్, యోర్ మెథడ్ స్ – చూజ్ యోర్ ఓన్ స్టైల్’’ శీర్షిక తో ఉన్న చిన్న చిన్న అంశాల నుశేర్ చేసిన ప్రధాన మంత్రి
January 16th, 02:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరీక్షా యోధుల పుస్తకం లో నుండి ‘‘యోర్ ఎగ్జామ్, యోర్ మెథడ్ స్ – చూజ్ యోర్ ఓన్ స్టైల్’’ (మీ పరీక్ష్, మీ మీ పద్ధతులు - మీ సొంత శైలి ని ఎంచుకోండి) అనే శీర్షిక తో ప్రస్తావించిన కొన్ని చిన్న చిన్న అంశాల ను శేర్ చేశారు.‘పీపీసీ’పై చిత్రం గీసిన 9వ తరగతి బాలిక ఇషితకు ప్రధానమంత్రి ప్రశంసలు
January 08th, 06:00 pm
‘పరీక్ష పే చర్చ-2023’ (పీపీసీ) కార్యక్రమంపై అంబాలా కంటోన్మెంట్‌లోని కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుతున్న బాలిక ఇషిత గీసిన చిత్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.పరీక్షలను గురించి దెహ్ రాదూన్ లోని కెవి ఒఎన్ జిసి విద్యార్థిని కుమారి దియా తన స్వయం గారచించినటువంటి కవిత ను శేర్ సినందుకు గాను ఆ బాలిక ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
January 07th, 03:55 pm
పరీక్షల ను గురించి దెహ్ రాదూన్ లో కెవి ఒఎన్ జిసి విద్యార్థిని కుమారి దియా తాను స్వయం గా రచించిన ఒక కవిత ను శేర్ చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ కు ఆలోచనల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి
January 05th, 10:18 pm
ఈ సంవత్సరం లో జరుగనున్న ‘పరీక్షా పే చర్చా’ సంభాషణ కార్యక్రమాని కి గాను అందరి వద్ద నుండి మరీ ముఖ్యం గా ఎగ్జాం వారియర్స్ నుండి, తల్లితండ్రుల నుండి మరియు ఉపాధ్యాయుల నుండి వారి యొక్క సూచనల ను వెల్లడించవలసింలదంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.‘పరీక్షా పే చర్చా 2023’ కు సంబంధించినకార్యకలాపాల లో పాలుపంచుకోవలసింది గా విద్యార్థుల ను, తల్లితండ్రులను మరియు ఉపాధ్యాయుల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి
November 30th, 04:37 pm
‘పరీక్షా పే చర్చా 2023’ కు సంబంధించిన కార్యకలాపాల లో పాలుపంచుకోవలసింది గా విద్యార్థుల కు, తల్లితండ్రుల కు మరియు ఉపాధ్యాయుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. మన విద్యార్థుల కు ఒత్తిడి కి తావు ఉండనటువంటి పరిసరాల ను ఏర్పరచే దిశ లో అంతా కలసికట్టుగా పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.