పరీక్షలపై చర్చ... పరీక్షలతోపాటు జీవితంలోని అనేక సమస్యలపై చర్చకు ఒక శక్తిమంతమైన వేదిక: ప్రధానమంత్రి
April 16th, 07:11 pm
“నమో యాప్‌లోని వినూత్న నవీకృత విభాగంలో పరీక్షలపై చర్చకు సంబంధించిన పరస్పర సంభాషణల సమగ్ర రూపం నుంచి కొత్త ఆలోచనలను గ్రహించవచ్చునని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.పరిక్ష పె చర్చా 2020 కోసం మీ సలహాలను పంపండి!
December 05th, 04:05 pm
వచ్చే ఏడాది ప్రారంభంలో, ప్రధాని మోదీ యువ విద్యార్థులతో సంభాషించి పరీక్షా ఒత్తిడిని తగ్గించే మార్గాలను చర్చించనున్నారు. ప్రధానమంత్రితో కలిసి ‘పరిక్ష పె చర్చా 2020’ కోసం వారి విలువైన సలహాలను అందించమని విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులందరినీ ఇక్కడ ఆహ్వానిస్తున్నాము.2019వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ ’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 53వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 24th, 11:30 am
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! ఇవాళ మన్ కీ బాత్ మొదలుపెడుతూంటే మనసు భారంగా ఉంది. పది రోజుల క్రితం భరతమాత తన వీర పుత్రులను కోల్పోయింది. పరాక్రమవంతులైన ఈ వీరులు మన 125కోట్ల దేశప్రజల రక్షణార్థం తమ జీవితాలను పోగొట్టుకున్నారు. దేశప్రజలు ప్రశాంతంగా నిద్ర పోవడం కోసం ఈ వీరపుత్రులు తమ నిద్రాహారాలు మానుకుని మనల్ని రక్షించారు.‘‘పరీక్షా పే చర్చా 2.0’’లో విద్యార్థులు, గురువులు మరియు తల్లిదండ్రుల తో సంభాషించిన ప్రధాన మంత్రి
January 29th, 10:17 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘పరీక్షా పే చర్చా 2.0’’లో భాగం గా నేడు న్యూ ఢిల్లీ లోని తాల్కటోరా స్టేడియం లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల తో సంభాషించారు. తొంబై నిముషాల కు పైగా జరిగిన ఈ ముఖాముఖి లో విద్యార్థులు, టీచర్ల తో పాటు తల్లితండ్రులు మధ్య మధ్య సేదతీరారు; ఒకింత హాస్యం, ఒకింత చమత్కారం కలగలసినటువంటి ప్రధాన మంత్రి అభిప్రాయాల కు వారు పదే పదే హర్షధ్వానాలు చేశారు.The Play Station is good but never forget the playing field: PM Modi
January 29th, 10:17 am
Interacting with thousands of students, their parents and teachers, PM Modi discussed ways to handle the exam stress. He said that learning cannot be reduced to exams only but education must equip us to face various challenges of life as well. He urged the parents to be a factor of motivation and encouragement for the children.