జనవరి 23న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే పరాక్రమ దివస్లో పాల్గొననున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

January 22nd, 05:56 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 23 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఎర్రకోటవద్ద జరిగే పరాక్రమ దివస్లో పాల్గొంటారు. స్వాతంత్ర్యోద్యమంలో విశేషపాత్ర వహించిన ప్రముఖులను తగినవిధంగా గౌరవించుకుని వారిని స్మరించుకునేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ , దార్శనికతకు అనుగుణంగా , నేతాజీ సుభాష్చంద్రబోస్ జయంతిని 2021 నుంచి పరాక్రమ దివస్ గా పాటిస్తున్నారు..

The world sees a new future for itself in India’s achievements: PM Modi

January 25th, 06:40 pm

PM Modi addressed the NCC Cadets and NSS Volunteers. The Prime Minister said that it is encouraging to see the increasing role of youth in various dimensions of public life. He recalled the massive participation of youth in the events of Parakram Diwas and other events of Azadi Ka Amrit Mahotsav which is a reflection of the youth’s dreams and dedication to the country.

‘ఎన్‌సీసీ.. ఎన్‌ఎస్‌ఎస్’ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

January 25th, 04:31 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ విద్యార్థి సైనిక దళం (ఎన్‌సీసీ), జాతీయ స్వచ్ఛంద సేవ (ఎన్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేషధారణలో అనేకమంది చిన్నారులు ప్రధానమంత్రి నివాసానికి రావడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. “జైహింద్... అన్నది అందరికీ ఉత్తేజమిచ్చే తారకమంత్రం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. కొన్ని వారాలుగా దేశంలోని యువతరంతో తాను ముచ్చటించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

పరాక్రమ్ దివస్ నాడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు శ్రద్ధాంజలి ని ఘటించిన ప్ర‌ధాన మంత్రి

January 23rd, 09:01 am

పరాక్రమ్ దివస్ నాడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పేరులేని 21 పెద్ద దీవులకు 21 మంది పరమ వీర చక్ర అవార్డు పొందిన వారి పేర్లను పెట్టే కార్యక్రమంలో జనవరి 23న పాల్గొననున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

January 21st, 06:35 pm

పరాక్రమ దివస్ సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్దీవులలోని 21 దీవులకు , పరమవీర చక్ర అవార్డు పొందిన 21 మంది పేర్లను పెట్టే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం 2023 జనవరి 23న ఉదయం 11గంటలకు జరుగుతుంది.

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన‌ ప్ర‌ధాన‌మంత్రి

January 23rd, 09:30 am

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. ఇందుకు సంబంధించి ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనినిర్వహించిన 'ఎట్ హోమ్'కార్యక్రమంలో గిరిజన అతిథులు, ఎన్‌సిసిక్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ మరియు రిపబ్లిక్ డేటేబులాక్స్ కళాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ మూలపాఠం

January 24th, 04:01 pm

రాబోయే గణతంత్ర దిన కవాతు లో పాలుపంచుకోనున్న ఆదివాసి అతిథులు, ఎన్ ‌సిసి కేడెట్ లు, ఎన్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు, శకటాల కళాకారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం అనగా 2021 జనవరి 14న జరిగిన స్వాగత సత్కారం (‘ఎట్ హోమ్’) కార్యక్రమం లో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింహ్, శ్రీ అర్జున్ ముండా, శ్రీ కిరెన్ రిజీజూ, శ్రీమతి రేణుకా సింహ్ సరూతా లు కూడా పాల్గొన్నారు.

గణతంత్ర దిన కవాతు లో భారతదేశాన్ని ఆవిష్కరించనున్న ఆదివాసి అతిథులు, ఎన్ సిసి కేడెట్ లు, ఎన్ ‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు, శకటాల కళాకారులతో మాట్లాడిన ప్రధాన మంత్రి

January 24th, 04:00 pm

రాబోయే గణతంత్ర దిన కవాతు లో పాలుపంచుకోనున్న ఆదివాసి అతిథులు, ఎన్ ‌సిసి కేడెట్ లు, ఎన్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు, శకటాల కళాకారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం అనగా 2021 జనవరి 14న జరిగిన స్వాగత సత్కారం (‘ఎట్ హోమ్’) కార్యక్రమం లో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింహ్, శ్రీ అర్జున్ ముండా, శ్రీ కిరెన్ రిజీజూ, శ్రీమతి రేణుకా సింహ్ సరూతా లు కూడా పాల్గొన్నారు.