ఎర్రకోట వద్ద పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
January 23rd, 06:31 pm
కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు కిషన్ రెడ్డి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, మీనాక్షి లేఖి గారు, అజయ్ భట్ గారు, బ్రిగేడియర్ ఆర్ ఎస్ చికారా గారు, ఐఎన్ఎ వెటరన్ లెఫ్టినెంట్ ఆర్ మాధవన్ గారు, ప్రియమైన నా దేశప్రజలారా!ఢిల్లీ ఎర్రకోట వద్ద పరాక్రమ్ దివస్ ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.
January 23rd, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు , ఢల్లీిలోని ఎర్రకోటవద్ద జరిగిన పరాక్రమ్ దివస్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి భారత్ పర్వ్ ను ప్రారంభించారు. ఇందులో దేశ సుసంపన్న వైవిధ్యతను రిపబ్లిక్ దినోత్సవ శకటాలను, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. నేషనల్ ఆర్కైవ్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై ఫోటోలు, పెయింటింగ్స్, పుస్తకాలు, శిల్పాలతో కూడిన సాంకేతికత ఆధారిత ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి తిలకించారు. నేతాజీ స్కూల్ ఆఫ్ డ్రామా వారు నేతాజీ జీవితంపై ప్రదర్శించిన డ్రామాను ప్రధానమంత్రి తిలకించారు. ఐఎన్‌ఎ కి సంబంధించి జీవించి ఉన్న ఏకైక ప్రముఖుడు లెఫ్టినెంట్ ఆర్.మాధవన్ ను ప్రధానమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. పరాక్రమ్‌దివస్‌ను 2021 నుంచి నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి రోజు జరుపుకుంటున్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖులను గౌరవించుకోవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరాక్రమ్ దివస్‌ను పాటిస్తున్నారు.పరాక్రమ్ దివస్ సందర్భంలో భారతదేశం ప్రజల కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 23rd, 09:20 am
పరాక్రమ్ దివస్ సందర్భం లో భారతదేశం యొక్క ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.Every part of the country salutes and cherishes the legacy of Netaji: PM Modi
January 23rd, 11:01 am
PM Modi participated in a ceremony to name the 21 largest unnamed islands of Andaman & Nicobar Islands after 21 Param Vir Chakra awardees. The Prime Minister noted that it was a historical day for Andaman and Nicobar Islands and said, “When history is being made, the future generations not just remember, assess and evaluate it, but also find constant inspiration from it.”PM participates in ceremony to name 21 largest unnamed islands of Andaman & Nicobar Islands after 21 Param Vir Chakra awardees
January 23rd, 11:00 am
PM Modi participated in a ceremony to name the 21 largest unnamed islands of Andaman & Nicobar Islands after 21 Param Vir Chakra awardees. The Prime Minister noted that it was a historical day for Andaman and Nicobar Islands and said, “When history is being made, the future generations not just remember, assess and evaluate it, but also find constant inspiration from it.”Netizens applaud PM Modi's speech on Parakram Divas in Kolkata...Take a look!
January 23rd, 08:45 pm
January 23, 2021, India marked Netaji Subhas Chandra Bose's 125th birth anniversary as Parakram Divas. On this special occasion, PM Modi took part in a series of programmes in Kolkata and paid rich tributes to Netaji. In his speech, PM Modi recalled Netaji's courage and contributions towards India. Netizens across the country applauded PM Modi's speech.నేతాజీ 125వ జయంతి సందర్భంగా కోల్ కతాలో జరిగిన పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం పాఠం
January 23rd, 08:18 pm
కోల్‌కతాలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద జరిగిన ‘పరాక్రమ్ దివస్’ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా - నేతాజీపై ఏర్పాటు చేసిన శాశ్వత ప్రదర్శనతో పాటు, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ప్రారంభించబడింది. స్మారక నాణెం మరియు తపాలా బిళ్ళను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. నేతాజీ ఇతివృత్తం ఆధారంగా అమ్రా నూటన్ జౌబోనేరి డూట్ అంటే మేము కొత్త యువతకు ప్రతినిధులం అనే సాంస్కృతిక కార్యక్రమం కూడా జరిగింది.కోల్‌కతా లో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న - ప్రధానమంత్రి
January 23rd, 05:15 pm
కోల్‌కతాలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద జరిగిన ‘పరాక్రమ్ దివస్’ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా - నేతాజీపై ఏర్పాటు చేసిన శాశ్వత ప్రదర్శనతో పాటు, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ప్రారంభించబడింది. స్మారక నాణెం మరియు తపాలా బిళ్ళను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. నేతాజీ ఇతివృత్తం ఆధారంగా అమ్రా నూటన్ జౌబోనేరి డూట్ అంటే మేము కొత్త యువతకు ప్రతినిధులం అనే సాంస్కృతిక కార్యక్రమం కూడా జరిగింది.ఈ నెల 23న పశ్చిమ బంగాల్ ను, అసమ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి సంవత్సరాన్ని స్మరించుకోవడానికి కోల్‌కాతా లో జరిగే ‘పరాక్రమ్ దివస్’ ఉత్సవాల ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
January 21st, 02:01 pm
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి సంవత్సరాన్ని స్మరించుకోవడానికి ఈ నెల 23 న కోల్‌కాతా లో నిర్వహించే ‘పరాక్రమ్ దివస్’ ఉత్సవాల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి 1.06 లక్షల భూమి పట్టాలు/ కేటాయింపు ధ్రువ పత్రాల ను పంపిణీ చేయడానికి అసమ్ లోని శివసాగర్ జిల్లా లో జెరెంగా పథర్ ను కూడా సందర్శిస్తారు