
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
September 25th, 09:08 am
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలిని ఘటించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ భావన అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని సాధించడంలో ఘనమైన పాత్రను పోషిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
పండిత్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
September 25th, 09:07 am
పండిత్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రపంచం అంగీకరించింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
September 25th, 11:00 am
ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.దేశభక్తికి కట్టుబడిన పార్టీ మనది: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
February 18th, 11:45 am
ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో కొత్త భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఒక సంక్షిప్త ప్రసంగంలో శ్రీ మోదీ మాట్లాడుతూ, '' దేశ భక్తికి కట్టుబడి ఉన్న పార్టీ మన ది ... ఆలోచనలో, చర్యలో మరియు అమలులో బిజెపి ప్రధాన లక్ష్యం నిజంగా ప్రజాస్వామ్యమే '' అని అన్నారు.న్యూఢిల్లీలో కొత్త బిజెపి ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
February 18th, 11:44 am
ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో కొత్త భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఒక సంక్షిప్త ప్రసంగంలో శ్రీ మోదీ మాట్లాడుతూ, '' దేశ భక్తికి కట్టుబడి ఉన్న పార్టీ మన ది ... ఆలోచనలో, చర్యలో మరియు అమలులో బిజెపి ప్రధాన లక్ష్యం నిజంగా ప్రజాస్వామ్యమే '' అని అన్నారు.పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
February 11th, 01:42 am
పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఆయనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.నర్మద నది మీదుగా ఆనకట్టకు పునాదిరాయి వేసిన ప్రధాన మంత్రి; భరూచ్ లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగం
October 08th, 03:15 pm
నర్మద నది మీదుగా నిర్మించే భాడ్‌భూత్ ఆనకట్ట పనులకు శంకుస్థాపన సూచకంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. భరూచ్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని ఈ సందర్భంగా సూరత్ సమీపంలో ఉన్న ఉధ్ నా మరియు బిహార్ లోని జయనగర్ ల మధ్య నడిచే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రారంభ సూచకంగా పచ్చ జెండా ను చూపారు.దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఒఎన్‌జిసి కి ప్రధాన మంత్రి యొక్క సవాలు
September 25th, 09:44 pm
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఒక సవాలును స్వీకరించవలసిందిగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కోరారు. ‘సౌభాగ్య యోజన’ ప్రారంభ సూచకంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఒఎన్‌జిసి అధికారులను మరియు సిబ్బందిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, విద్యుత్తు ఆధారంగా వంట చేసి పెట్టే ఒక సమర్ధమైన పొయ్యి (స్టవ్) ను రూపొందించే దిశగా కృషి చేయండని ఉద్బోధించారు.సోషల్ మీడియా కార్నర్ 25 సెప్టెంబర్ 2017
September 25th, 08:23 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 11 సెప్టెంబర్ 2017
September 11th, 07:18 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!భారతదేశం మారుతుంది. గ్లోబల్ వేదికపై భారతదేశం ఉన్నత స్థానంలో నిలుస్తుంది, జన శక్తి దానికి కారణం: ప్రధాని
September 11th, 11:18 am
'యంగ్ ఇండియా, న్యూ ఇండియా' నేపథ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించారు. చికాగోలో జరిగిన స్వామి వివేకానంద ప్రసంగాలను గుర్తుచేసుకుంటూ, ప్రధాని మోదీ ప్రసంగించారు, కొన్ని మాటలతోనే, భారతదేశం నుండి వెళ్ళిన యువకుడు ప్రపంచాన్ని గెలిచాడు మరియు ప్రపంచానికి ఏకత్వ శక్తిని చూపాడు. స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు నుండి చాలా నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు.శికాగో లో స్వామి వివేకానంద ప్రసంగానికి 125వ సంవత్సరం రావడం మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవం సందర్భంగా ఏర్పాటైన విద్యార్థుల సమ్మేళనం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 11th, 11:16 am
స్వామి వివేకానంద శికాగో లో చేసిన ప్రసంగం 125వ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవం.. ఈ రెండు ఘట్టాల సందర్భంగా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.శికాగో లో స్వామి వివేకానంద ప్రసంగించి 125 సంవత్సరాలు అయిన సందర్భంగాను మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించే విద్యార్థుల సమ్మేళనంలో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
September 10th, 07:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 సెప్టెంబర్ 11న శికాగో లో స్వామి వివేకానంద ప్రసంగం యొక్క125వ వార్షికోత్సవం మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ‘యంగ్ ఇండియా, న్యూ ఇండియా’ ఇతివృత్తం పై నిర్వహించే విద్యార్థుల సమ్మేళనం లో పాల్గొని ప్రసంగిస్తారు.భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; నర్మద జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేయడమైంది
May 22nd, 06:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది నర్మద నది జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేసేందుకు తోడ్పడుతుంది.కచ్ కెనాల్ వద్ద స్టేషన్ పంపింగ్ స్టేషన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
May 22nd, 06:32 pm
గుజరాత్ లోని కచ్ కెనాల్ వద్ద పంపింగ్ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రారంభోత్సవం తరువాత భారీ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ నీటిని పరిరక్షించాలని ఉద్ఘాటించారు. కచ్లోని ప్రజల నుండి నీటి సంరక్షణ గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. నర్మదా నది నీటిని కాలువలోకి ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ ఇవి ఈ ప్రాంత ప్రజల జీవితాలను మార్చివేస్తాయని చెప్పారు.PM Narendra Modi congratulates BJP karyakartas on BJP Sthapana Diwas
April 06th, 10:42 am
Prime Minister Narendra Modi today extended greetings to the BJP karyakartas on the party’s foundation day. Shri Modi said, “We recall with pride the hardwork of generations of BJP Karyakartas who built the Party brick by brick with the endeavour to serve society.”Government is formed with 'Bahutmat' but runs through 'Sarvamat': PM Modi
March 12th, 07:31 pm
Addressing a gathering at the BJP headquarter in New Delhi today, Prime Minister Narendra Modi said that elections were about ‘Lok Shikshan’ and deepening the bond between people and democracy. He said, “A new India of the dreams of its Yuva Shakti is taking shape. A new India that fulfils aspirations of its Nari Shakti is taking shape. A new India about giving opportunities to the poor is taking shape.”A New India!
March 12th, 07:30 pm
Addressing a gathering at the BJP headquarter in New Delhi, PM Modi said that elections were about ‘Lok Shikshan’ and deepening the bond between people and democracy. The Prime Minister said that a new India was rising. “A new India of the dreams of its Yuva Shakti is taking shape. A new India that fulfils aspirations of its Nari Shakti is taking shape. A new India about giving opportunities to the poor is taking shape.”Our Govt is devoted to serve the poor, marginalized & farmers: PM Modi
February 11th, 01:31 pm
Prime Minister Narendra Modi today addressed a huge rally in Badaun, Uttar Pradesh. Shri Modi hit out at the state government for not being able to ensure development of Uttar Pradesh. PM Modi thanked the people of Uttar Pradesh for their support for making BJP win in 3 MLC seats in Uttar Pradesh.ఉత్తరప్రదేశ్ లో బదౌన్ భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
February 11th, 01:30 pm
Prime Minister Narendra Modi addressed a huge rally in Badaun, Uttar Pradesh. PM Modi said that welfare of was most important for NDA Government. He added, “Our Govt is devoted to serve the poor, marginalized & farmers. We are initiating several steps to uplift them.” PM Modi also thanked the people of Uttar Pradesh for their support for making BJP win in 3 MLC seats in UP.