గుజరాత్‌లోని రాష్ట్రీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌య చేసిన స్నాత‌కోత్సవంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పాఠం

March 12th, 12:14 pm

గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, హోం మంత్రి శ్రీ అమిత్ షా, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విమల్ పటేల్ జీ, అధికారులు, ఉపాధ్యాయులు, యూనివర్సిటీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

రాష్ర్టీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌య భ‌వ‌నం జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి, స్నాత‌కోత్సవంలో ప్ర‌సంగం

March 12th, 12:10 pm

అహ్మ‌దాబాద్ లో రాష్ర్టీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌యంలోని ఒక భ‌వ‌నాన్ని ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేయ‌డంతో పాటు ఆ సంస్థ తొలి స్నాత‌కోత్స‌వంలో కూడా ప్ర‌సంగించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌, స‌హకార శాఖ‌ల మంత్రి శ్రీ అమిత్ షా, గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌వ్ర‌త్‌, ముఖ్య‌మంత్రి శ్రీ భూపేంద్ర‌భాయ్ ప‌టేల్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

India has resolved to increase its strength, self-reliance in the pandemic: PM Modi

September 30th, 11:01 am

Prime Minister Modi inaugurated CIPET–Jaipur and laid the foundation stone for four new medical colleges in Rajasthan. He informed that after 2014, 23 medical colleges have been approved by the central government for Rajasthan and 7 medical colleges have already become operational.

సిపెట్ (సిఐపిఇటి): ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జ‌య్‌ పుర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

September 30th, 11:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సిపెట్ (సిఐపిఇటి): ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జ‌య్‌ పుర్ ను ప్రారంభించారు. ఆయన రాజస్థాన్ లోని బాంస్ వాడా, సిరోహీ, హనుమాన్ గఢ్, ఇంకా దౌసా జిల్లాల లో నాలుగు కొత్త వైద్య కళాశాల లకు శంకుస్థాపన కూడా చేశారు. సిపెట్ (సిఐపిఇటి) ఇన్ స్టిట్యూట్ తో పాటు 4 నూతన మెడికల్ కాలేజీల కు గాను రాజస్థాన్ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందన లు తెలిపారు. 2014వ సంవత్సరం అనంతరం కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ కోసం 23 వైద్య కళాశాల ల ఏర్పాటు సంబంధి ఆమోదాన్ని తెలిపిందని, వాటి లో నుంచి 7 వైద్య కళాశాల లు ఈసరికే పనిచేయడం మొదలైందని ఆయన తెలిపారు.

పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

November 21st, 11:06 am

మీ అందరికీ పండిత దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవ అభినందనలు. ఈ రోజున పట్టా అందుకుంటున్నవారందరికీ, వారి తల్లిదండ్రులకీ శుభాభినందనలు. ఈ రోజున దేశానికి మీ రూపంలో పరిశ్రమలో నేరుగా పనిచేయగలిగిన పట్టభద్రులు ( industry ready graduates) అందుబాటులోకి వస్తున్నారు. మీ కృషికి, ఈ విశ్వవిద్యాలయం నుండి మీరు నేర్చుకున్నదానికి మీకు అభినందనలు. దేశ నిర్మాణం(nation building) అనే లక్ష్యాన్ని పెట్టుకొని ఇక్కడనుండి బయలుదేరుతున్నారు. ఆ గమ్యానికి, మీ ఈ నూతన ప్రయాణానికి శుభాకాంక్షలు.

గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లోగ‌ల పండిత‌ దీన‌ద‌యాళ్ పెట్రోలియం విశ్వ‌విద్యాల‌యం 8వ స్నాత‌కోత్స‌వంలో వీడియోకాన్ఫ‌రెన్సు ద్వారా పాల్గొన్న ప్ర‌ధాన‌మంత్రి విశ్వ‌విద్యాల‌యంలో ప‌లు స‌దుపాయాల ప్రారంభం

November 21st, 11:05 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ గుజ‌రాత్ గాంధీన‌గ‌ర్‌లోని పండిత దీన్‌ద‌యాళ్ పెట్రోలియం విశ్వ‌విద్యాల‌యం 8 వ స్నాత‌కోత్స‌వంలో పాల్గొన్నారు.ఈ సంద‌ర్భఃగా ప్ర‌ధాన‌మంత్రి 45 మెగావాట్ల ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యంగ‌ల మొనో క్రిస్ట‌లీన్ సోలార్ ఫొటొవోల్టాయిక్ పానెల్‌, నీటి సాంకేతిక ప‌రిజ్ఞ‌నానికి సంబంధించి సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సుకు శంకుస్థాప‌న చేశారు. ఇన్నొవేష‌న్‌, ఇంక్యుబేష‌న్ సెంట‌ర్‌, టెక్నాల‌జీ బిజినెస్ ఇంక్యుబేష‌న్‌, ట్రాన్స్‌లేష‌న‌ల్ రిసెర్చ్ సెంట‌ర్‌, యూనివ‌ర్సిటీకి చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.

నవంబర్ 21వ తేదీన గాంధీనగర్ లోని పండిట్ దీన్‌దయాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8 వ స్నాతకోత్సవానికి హాజరుకానున్న – ప్రధానమంత్రి

November 19th, 07:57 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, నవంబర్ 21వ తేదీన గాంధీనగర్ లోని పండిట్ దీన్‌ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8 వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. ఈ స్నాతకోత్సవంలో సుమారు 2,600 మంది విద్యార్థులు తమ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్లను అందుకుంటారు.