
సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
December 11th, 02:00 pm
నేడు దేశం మహాకవి సుబ్రమణ్య భారతి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారికి గౌరవ పూర్వక నివాళులర్పిస్తున్నాను. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకి, దేశస్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు, తమిళుల గౌరవానికి ఇవి అపురూపమైన క్షణాలు! మహాకవి సుబ్రమణ్య భారతి రచనల ప్రచురణను అత్యున్నతస్థాయి సేవగా పరిగణిస్తున్నాను. పరిపూర్ణమైన గొప్ప ఆధ్యాత్మిక యత్నమిది. 21 సంపుటాల్లో తయారైన 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' సంకలనం అసాధారణమైన, అపూర్వమైన విజయానికి ప్రతీక. ఎంతో స్థైర్యంతో చేపట్టిన ఆరు దశాబ్దాల అవిరామ కృషికి దక్కిన అద్భుత ఫలితం. అనితరసాధ్యమనిపించే ఈ సాఫల్యం శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషికీ, అంకితభావానికీ నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ సంకలనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒకే జీవితం, ఒక లక్ష్యం అన్న మాటని మనం తరచుగా వింటుంటాం కానీ శ్రీ శీని ఆ మాటను నిజం చేసి చూపారు. అపురూపమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఆయన శ్రమ, ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి 35 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన మహామహోపాధ్యాయ పాండురంగ్ వామన్ కానే గారిని గుర్తుకు తెచ్చింది. శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషి విద్యారంగంలో నూతన ప్రమాణాలను పాదుకొల్పగలదని విశ్వసిస్తున్నాను. గొప్ప ఫలితాన్ని సాధించిన విశ్వనాథన్ గారికి, ఆయన బృందం సహా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 11th, 01:30 pm
తమిళ భాషా రంగంలో మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈరోజు ఆవిష్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశ సంస్కృతికి, సాహిత్యానికి, మన దేశ స్వాతంత్య్ర పోరాట స్మృతులకు, అంతేకాకుండా తమిళనాడు ఆత్మగౌరవానికి కూడా లభించిన ఒక మహదవకాశమన్నారు.
Kashi along with the entire country is committed to the resolve of Viksit Bharat: PM Modi
December 18th, 02:16 pm
PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth over Rs 19,150 crores in Varanasi, Uttar Pradesh. The Prime Minister said, UP prospers when Kashi prospers, and the country prospers when UP prospers. Kashi along with the entire country is committed to the resolution of Viksit Bharat”, PM Modi said noting that the Viksit Bharat Sankalp Yatra has reached thousands of villages and cities where crores of citizens are connecting with it.ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో 19,150 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చిన ప్రధాన మంత్రి
December 18th, 02:15 pm
పంతొమ్మిది వేల నూటఏభై కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల కు ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆయా పథకాల ను దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు కూడాను.పండిత్ శ్రీ దీన్దయాళ్ ఉపాధ్యాయ కు జయ్ పుర్ లోని ధానక్యా లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
September 25th, 09:43 pm
జయ్ పుర్ లోని ధానక్యా లో గల దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ స్మారక కట్టడం లో ఈ రోజు న పండిత్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్పించారు. ‘‘మా ప్రభుత్వం అంత్యోదయ యొక్క సిద్ధాంతాన్ని అమలుపరుస్తూ దేశం లో నిరుపేదల యొక్క జీవనాన్ని సరళతరం గా మలచడాని కి కంకణం కట్టుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.The egoistic Congress-led Alliance intends to destroy the composite culture of Santana Dharma in both Rajasthan & India: PM Modi
September 25th, 04:03 pm
PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.PM Modi addresses the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan
September 25th, 04:02 pm
PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.BJP is the only pan-India party from east to west and from north to south: PM Modi
March 28th, 06:37 pm
Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”PM Modi addresses Party Karyakartas at BJP HQ in Delhi
March 28th, 06:36 pm
Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
February 11th, 10:12 am
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
September 25th, 09:33 am
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.Every BJP Karyakarta is a representative of the dreams and resolve of the country: PM Modi
April 06th, 04:44 pm
On the occasion of the BJP's foundation day, Prime Minister Narendra Modi said, “Today is the fifth day of Navratri. Today we worship Maa Skandamata. We have seen that she sits on a Lotus throne and holds Lotus flowers in both her hands. I pray that her blessings continue to be bestowed upon every citizen and karyakartas of the BJP.”PM Modi addresses BJP Karyakartas on the Party’s Sthapna Diwas
April 06th, 10:16 am
On the occasion of the BJP's foundation day, Prime Minister Narendra Modi said, “Today is the fifth day of Navratri. Today we worship Maa Skandamata. We have seen that she sits on a Lotus throne and holds Lotus flowers in both her hands. I pray that her blessings continue to be bestowed upon every citizen and karyakartas of the BJP.”జనతా జనార్దన్'తో మా పొత్తు ఉందని యూపీలోని చందౌలీలో తెలిపిన ప్రధాని మోదీ
March 04th, 11:44 am
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, జౌన్‌పూర్ ప్రజలతో బీజేపీకి ఉన్న ప్రత్యేక స్నేహాన్ని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు బీజేపీనే అధికారంలో ఉండేలా చూడాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ ‘పరివార్‌వాడీ’లు పూర్వాంచల్ ప్రజలకు ఎలాంటి మద్దతు లేకుండా చేశారని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రానంతరం పూర్వాంచల్ ప్రజల గొంతు ఢిల్లీ నుంచి లక్నో వరకు బలంగా ప్రతిధ్వనించడం ఇదే తొలిసారి.ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ మరియు చందౌలీలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ
March 03rd, 01:30 pm
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ మరియు చందౌలీలో ఈరోజు జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, జౌన్‌పూర్ ప్రజలతో బీజేపీకి ఉన్న ప్రత్యేక స్నేహాన్ని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు బీజేపీనే అధికారంలో ఉండేలా చూడాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ ‘పరివార్‌వాడీ’లు పూర్వాంచల్ ప్రజలకు ఎలాంటి మద్దతు లేకుండా చేశారని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రానంతరం పూర్వాంచల్ ప్రజల గొంతు ఢిల్లీ నుంచి లక్నో వరకు బలంగా ప్రతిధ్వనించడం ఇదే తొలిసారి.పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించినప్రధాన మంత్రి
February 11th, 03:00 pm
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ వర్థంతి సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించిన ప్రధానమంత్రి
September 25th, 09:57 am
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వారికి ఘననివాళులు అర్పించారు.పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
November 21st, 11:06 am
మీ అందరికీ పండిత దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవ అభినందనలు. ఈ రోజున పట్టా అందుకుంటున్నవారందరికీ, వారి తల్లిదండ్రులకీ శుభాభినందనలు. ఈ రోజున దేశానికి మీ రూపంలో పరిశ్రమలో నేరుగా పనిచేయగలిగిన పట్టభద్రులు ( industry ready graduates) అందుబాటులోకి వస్తున్నారు. మీ కృషికి, ఈ విశ్వవిద్యాలయం నుండి మీరు నేర్చుకున్నదానికి మీకు అభినందనలు. దేశ నిర్మాణం(nation building) అనే లక్ష్యాన్ని పెట్టుకొని ఇక్కడనుండి బయలుదేరుతున్నారు. ఆ గమ్యానికి, మీ ఈ నూతన ప్రయాణానికి శుభాకాంక్షలు.గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల పండిత దీనదయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో వీడియోకాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్న ప్రధానమంత్రి విశ్వవిద్యాలయంలో పలు సదుపాయాల ప్రారంభం
November 21st, 11:05 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గుజరాత్ గాంధీనగర్‌లోని పండిత దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8 వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భఃగా ప్రధానమంత్రి 45 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంగల మొనో క్రిస్టలీన్ సోలార్ ఫొటొవోల్టాయిక్ పానెల్, నీటి సాంకేతిక పరిజ్ఞనానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సుకు శంకుస్థాపన చేశారు. ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్, ట్రాన్స్‌లేషనల్ రిసెర్చ్ సెంటర్, యూనివర్సిటీకి చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.వ్యవసాయ బిల్లులు చిన్న మరియు ఉపాంత రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయి: ప్రధాని మోదీ
September 25th, 11:10 am
దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “21 వ శతాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిర్మించడానికి ఈ రోజు ఏమి జరుగుతుందో దానిలో పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జీ యొక్క ప్రధాన సహకారం ఉంది” అని అన్నారు. అలాగే కొత్త వ్యవసాయ బిల్లులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు.