ఆషాఢీ ఏకాదశి సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
July 10th, 09:10 am
ఆషాఢీ ఏకాదశి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఇదివరకు ప్రసారం అయిన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో, పంఢర్ పుర్ యొక్క దివ్యత్వాన్ని గురించి మరియు వార్ కరీ సంప్రదాయం గురించి శ్రీ నరేంద్ర మోదీ తాను మాట్లాడిన సంగతుల ను కూడా ఈ సందర్భం లో శేర్ చేశారు.పూణేలోని దేహులో జగద్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ్ శిలా మందిర్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం - తెలుగు అనువాదం
June 14th, 01:46 pm
విఠల్ ప్రభువు మరియు వార్కారీ సాధువులందరి పాదాలకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను! సాధువుల ‘సత్సంగం’ (పవిత్ర సమ్మేళనం) మానవ జన్మలో అత్యంత అరుదైన భాగ్యం అని మన గ్రంథాలలో పేర్కొనబడింది. సాధువుల అనుగ్రహం లభిస్తే స్వయంభువుగా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఈ రోజు దేహూ అనే ఈ పవిత్ర తీర్థయాత్రకు వచ్చిన తర్వాత నేను అదే అనుభూతిని పొందుతున్నాను. దేహు అనేది సంత్ శిరోమణి జగద్గురు తుకారాం జీ జన్మస్థలం మరియు అతని కార్యకలాపాల క్షేత్రం.PM Modi inaugurates Jagatguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune
June 14th, 12:45 pm
PM Modi inaugurated Jagatguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune. The Prime Minister remarked that India is eternal because India is the land of saints. In every era, some great soul has been descending to give direction to our country and society.పంఢర్‌పూర్‌లో జాతీయ రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
November 08th, 03:33 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ థాకరే, నా మంత్రివర్గ సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ నారాయణ్ రాణే, శ్రీ రావుసాహెబ్ దన్వేజీ, శ్రీ రాందాస్ అథవాలే, శ్రీ కపిల్ పాటిల్, డా. భగవత్ కరద్ , డాక్టర్ భారతీ పవార్ జీ, జనరల్ వీకే సింగ్ జీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ జీ, మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు మరియు నా స్నేహితుడు, శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీ, శాసన మండలి స్పీకర్ రామరాజే నాయక్ జీ, మహారాష్ట్ర ప్రభుత్వంలోని గౌరవనీయులైన మంత్రులందరూ, పార్లమెంట్‌లోని నా తోటి ఎంపీలు, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ హాజరైన మీ సాధువులందరూ, మరియు భక్త మిత్రులారా!వివిధజాతీయ రహదారి మరియు రహదారి పథకాల కుశంకుస్థాపనచేసిన ప్రధాన మంత్రి;మరికొన్ని పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు
November 08th, 03:30 pm
వివిధ జాతీయ రహదారులు మరియు రహదారి పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయడం తో పాటు ఇంకా కొన్ని పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు కూడాను. ఈ కార్యక్రమం లో రహదారి రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి తో పాటు మహారాష్ట్ర గవర్నరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి లు కూడా పాల్గొన్నారు.నవంబర్ 8న ‘శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ పాల్ఖీ మార్గ్- శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్’ కీలక సెక్షన్ల మధ్య నాలుగు వరుసల రహదారికి ప్రధానమంత్రి శంకుస్థాపన
November 07th, 04:24 pm
పంథర్‌పూర్‌కు భక్తుల రాకపోకల సౌలభ్యం దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబరు 8న ‘శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్-965) పరిధిలోని ఐదు విభాగాలు- ‘శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్-965జి) పరిధిలోని మూడు విభాగాలకు సంబంధించి నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ జాతీయ రహదారుల వెంబడి రెండువైపులా ‘పాల్ఖీ’ కోసం ప్రత్యేక నడక మార్గాలు కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల భక్తుల రాకపోకలకు సురక్షిత-అడ్డంకులు లేని అవాంతరాలు లేని సదుపాయం అందుబాటులోకి వస్తుంది.