జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రివాలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 24th, 11:46 am

మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ , ముఖ్యమంత్రి భాయ్ శివరాజ్ జీ , కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు , పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చీఫ్ భాయ్ గిరిరాజ్ జీ , ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు తరలివచ్చారు.

మధ్య ప్రదేశ్ లోని రీవా లోజరిగిన పంచాయతీరాజ్ జాతీయ దినం వేడుకల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

April 24th, 11:45 am

పంచాయతీ రాజ్ జాతీయ దినం సందర్భం లో మధ్య ప్రదేశ్ లోని రీవా లో ఈ రోజు న జరిగిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు గా 17,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేయడం తో పాటుగా వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు కూడాను.

పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభలను ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం

April 24th, 11:31 am

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, గిరిరాజ్ సింగ్ జీ, ఈ భూమి పిల్లలు, నా తోటి డాక్టర్ జితేంద్ర సింగ్ జీ, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ జీ, పార్లమెంట్‌లోని నా సహోద్యోగి శ్రీ జుగల్ కిషోర్ జీ, జమ్మూ కాశ్మీర్‌తో సహా మొత్తం దేశంతో అనుబంధం ఉన్న పంచాయతీరాజ్‌కి చెందిన ప్రజా ప్రతినిధులు, సోదరులు మరియు సోదరీమణులు అందరూ!

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జమ్మూ, కాశ్మీర్ ను సందర్శించిన - ప్రధానమంత్రి

April 24th, 11:30 am

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ-కశ్మీర్‌ లో పర్యటించి, దేశవ్యాప్తంగా అన్ని గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించారు. సాంబ జిల్లా లోని పల్లి పంచాయతీ ని ఆయన సందర్శించారు. దాదాపు 20,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు శ్రీ గిరిరాజ్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రభృతులు పాల్గొన్నారు.

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా జాతీయ పంచాయతీ అవార్డ్స్ 2021 లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

April 24th, 11:55 am

ఈ కార్యక్రమంలో నాతో పాటు పంచాయతీ రాజ్ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మరియు ఉత్తరాఖండ్ ల గౌరవనీయ ముఖ్యమంత్రులు, హర్యానా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రాల పంచాయతీ రాజ్ మంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రి, దేశవ్యాప్తంగా గ్రామ పంచాయితీల నుండి ప్రజా ప్రతినిధులు అందరూ, మరియు నరేంద్ర సింగ్ చెప్పినట్లుగా, ఈ కార్యక్రమంలో చేరడానికి సుమారు ఐదు కోట్ల మంది ప్రజలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో గ్రామాలు పాల్గొనడం స్వయంచాలకంగా గ్రామాభివృద్ధి దిశగా చర్యలకు బలాన్ని ఇస్తుంది. ఈ ఐదు కోట్ల మంది సోదర సోదరీమణులందరికీ నా గౌరవపూర్వక నమస్కారం.

స్వ‌ామిత్వ ప‌థ‌కం లో భాగం గా ఇ-ప్రాప‌ర్టీ కార్డుల పంపిణీ ని ప్రారంభించిన ప్ర‌ధాన‌ మంత్రి

April 24th, 11:54 am

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ‘స్వ‌ామిత్వ ప‌థ‌కం’ లో భాగం గా ఇ- ప్రాప‌ర్టీ కార్డు ల పంపిణీ ని జాతీయ పంచాయతీ రాజ్ దినం అయినటువంటి ఈ రోజు న, అంటే శనివారం నాడు, వీడియో కాన్ఫ‌రెన్స్‌ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో 4.09 ల‌క్ష‌ల మంది సంపత్తి యజమానుల కు వారి ఇ- ప్రాప‌ర్టీ కార్డుల‌ ను ఇవ్వడం జరిగింది. అంతే కాదు, స్వామిత్వ పథకాన్ని దేశవ్యాప్తం గా అమలుపరచడానికి కూడా శ్రీకారం చుట్టడమైంది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి శ్రీ‌ న‌రేంద్ర‌ సింహ్ తోమ‌ర్ హాజరు అయ్యారు. అలాగే సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పంచాయతీ రాజ్ మంత్రులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

PM Modi launches Swamitva scheme on Panchayati Raj Divas

April 24th, 11:07 pm

While interacting with Sarpanchs from across the country via video conferencing, PM Narendra Modi launched the Swamitva scheme. The scheme is already being run in pilot mode across 6 states.

PM Modi launches e-GramSwaraj portal and mobile app on Panchayati Raj Divas

April 24th, 11:07 pm

Interacting with the Sarpanchs from across the country via video conferencing, PM Narendra Modi launched the e-GramSwaraj portal and mobile app.

To become self-reliant and self-sufficient is the biggest lesson learnt from Corona pandemic: PM

April 24th, 11:05 am

PM Modi interacted with village sarpanchs across the country via video conferencing on the occasion of the National Panchayati Raj Divas. He said the biggest lesson learnt from Coronavirus pandemic is that we have to become self-reliant. He added that the villages have given the mantra of - 'Do gaj doori' to define social distancing in simpler terms amid the battle against COVID-19 virus.

PM Modi interacts with Sarpanchs from across India via video conferencing on Panchayati Raj Divas

April 24th, 11:04 am

PM Modi interacted with village sarpanchs across the country via video conferencing on the occasion of the National Panchayati Raj Divas. He said the biggest lesson learnt from Coronavirus pandemic is that we have to become self-reliant. He added that the villages have given the mantra of - 'Do gaj doori' to define social distancing in simpler terms amid the battle against COVID-19 virus.

PM Modi to take part in National Panchayati Raj Day through video conferencing

April 22nd, 09:30 pm

PM Modi will be addressing various Gram Panchayats across the country on Friday, the 24th of April 2020 via video conferencing. The PM Modi will be launching the unified e-GramSwaraj Portal and Swamitva Scheme.

సోషల్ మీడియా కార్నర్ - 24 ఏప్రిల్

April 24th, 07:48 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

మన గ్రామాలను రూపాంతరం చేసినప్పుడే, భారతదేశం రూపాంతరం చెందుతుంది: ప్రధాని మోదీ

April 24th, 01:47 pm

మధ్యప్రదేశ్లోని మండ్లాలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ, గ్రామాలకు సేవ చేయాలనే వారి నిబద్ధతను పునరుద్ఘాటించాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలను గుర్తుచేస్తూ, 'గ్రామ స్వరాజ్'కు ప్రాముఖ్యత గురించి గాంధీ మాట్లాడారని ప్రధాని ప్రస్తావించారు.

రాష్ట్రీయ గ్రామ్ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ఆదివాసీ ల స‌ర్వ‌తోముఖ అభివృద్ధికి ఒక మార్గ‌సూచీ ఆవిష్క‌ర‌ణ‌

April 24th, 01:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌ధ్య ప్ర‌దేశ్ లోని మండ‌లా లో ఈ రోజు జరిగిన ఒక జ‌న‌ స‌భ‌ లో రాష్ట్రీయ గ్రామ్‌ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించారు. రాగ‌ల అయిదు సంవ‌త్స‌రాల కాలంలో ఆదివాసీ ల స‌ర్వ‌తోముఖ అభివృద్ధి కి ఉద్దేశించిన ఒక మార్గ‌సూచీ ని ఆయ‌న ఈ సందర్భంగా ఆవిష్క‌రించారు.

రేపు పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి; రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ ను ఆయన ప్రారంభిస్తారు

April 23rd, 05:35 pm

రేపు అనగా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఆయన ఒక జన సభ లో రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్త పంచాయతీ రాజ్ ప్రతినిధులను ఉద్దేశించి మండలా నుండి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

సోషల్ మీడియా కార్నర్ - 24 ఏప్రిల్

April 24th, 07:43 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

జాతీయ పంచాయతీ రాజ్ దినం నాడు ప్రధాన మంత్రి సందేశం

April 24th, 01:58 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా సేవలు అందించేందుకు శ్రమిస్తున్న వారందరికీ వందనం చేశారు.

India's strength lies in the villages: PM Narendra Modi

April 24th, 04:41 pm



PM addresses Panchayats across the country, from Jamshedpur, on National Panchayati Raj Day

April 24th, 04:40 pm



I thank the 1 crore families for giving up LPG subsidy for the poor. It's not a small thing: PM Modi

April 24th, 11:35 am