During Congress rule, nothing was done to empower Panchayati Raj institutions: PM Modi
August 07th, 10:37 pm
Today, PM Modi addressed the Kshetriya Panchayati Raj Parishad in Haryana via video conferencing. Addressing the gathering, the PM said, “Today, the country is moving forward with full enthusiasm to fulfill the resolutions of Amrit Kaal and to build a developed India. The PM said, District Panchayats hold tremendous potential to drive significant transformations in various sectors. In this context, your role as representatives of the BJP becomes exceptionally vital.PM Modi addresses at Kshetriya Panchayati Raj Parishad in Haryana
August 07th, 10:30 am
Today, PM Modi addressed the Kshetriya Panchayati Raj Parishad in Haryana via video conferencing. Addressing the gathering, the PM said, “Today, the country is moving forward with full enthusiasm to fulfill the resolutions of Amrit Kaal and to build a developed India. The PM said, District Panchayats hold tremendous potential to drive significant transformations in various sectors. In this context, your role as representatives of the BJP becomes exceptionally vital.భారత్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడి అధికార పర్యటన సందర్భంగా భారత్-మాల్దీవ్స్ సంయుక్త ప్రకటన
August 02nd, 10:18 pm
గణతంత్ర మాల్దీవ్స్ అధ్యక్షులు, మాననీయ ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారతదేశంలో అధికార పర్యటనకు వచ్చారు.జాతీయ పంచాయతీ రాజ్ దినం నాడు ప్రజలకు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
April 24th, 09:51 am
జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుబాకాంక్షలు తెలిపారు. పంచాయతీ లు అనేవి భారతదేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు గా ఉన్నాయి అని ఆయన అన్నారు.ఏప్రిల్ 24న జాతీయ పంచాయతి రాజ్ ఉత్సవంలో పాల్గొనేందుకు జమ్ముకాశ్మీర్ సందర్శించనున్న ప్రధానమంత్రి
April 23rd, 11:23 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 24న జమ్ము కాశ్మీర్ సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పంచాయతి రాజ్ ఉత్సవాలలో పాల్గొంటారు. 2022 ఏప్రిల్ 24 వ తేదీ ఉదయం 11.30 గంటలకు దేశవ్యాప్తంగా గల గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన సాంబ జిల్లాలోని పల్లి పంచాయత్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 20,000 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అమృత్ సరోవర్ ప్రాజెక్టునుకూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి ముంబాయిలో మాస్టర్ దీనానాత్ మంగేష్కర్ అవార్డుల ఉత్సవంలో పాల్గొంటారు. అక్కడ లత దీనానాథ్ మంగేష్కర్ తొలి పురస్కారాన్ని స్వీకరిస్తారు.At Pariksha Pe Charcha, PM Modi emphasises educating the girl child
April 01st, 08:15 pm
Seema Chintan Desai, a parent from Navsari, Gujarat, asked PMModi about how society can contribute towards the upliftment of rural girls. To this, PM Modi replied that situation of girls has improved a lot compared to earlier times when girl education was ignored. He stressed that no society can improve without ensuring proper education of the girls.మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో సమావేశమైన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 06th, 12:31 pm
స్వామిత్వ పథకం ద్వారా గ్రామాల్లో సృష్టించబడిన విశ్వాసం, నమ్మకం లబ్ధిదారులతో సంభాషణలో స్పష్టంగా కనిపిస్తుంది. అది నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. మీరు మీ వెదురు కుర్చీలను చూపించారు కానీ ప్రజల ఉత్సాహంపై నా దృష్టి నిలిచింది. ప్రజల నుండి ఎంతో ప్రేమ మరియు ఆశీర్వాదాలతో, ఈ పథకం వల్ల ప్రజలకు కలిగే సంక్షేమ ప్రయోజనాలను నేను స్పష్టంగా ఊహించగలను. నాకు కొందరు సహచరులతో మాట్లడే అవకాశం లభించిన తరువాత, వారు ఇచ్చిన వివరణాత్మక సమాచారంలో ఈ ప్రణాళిక ఎలా గొప్ప శక్తిగా ఎదుగుతుందో నేను సవిస్తరంగా పంచుకున్న అనుభవాలు తెలియజేస్తున్నాయి. స్వమిత్వా పథకం ప్రారంభించిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ప్రజలకు సులభమైంది.మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
October 06th, 12:30 pm
మధ్య ప్రదేశ్ లోని ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఇదే కార్యక్రమం లో 1,71,000 మంది లబ్ధిదారుల కు ఇ-ప్రాపర్టి కార్డుల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, లబ్ధిదారులు, గ్రామాల అధికారులు, జిల్లాల అధికారుల తో పాటు రాష్ట్రం అధికారులు కూడా పాలుపంచుకొన్నారు.మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో అక్టోబరు 6న సమావేశం కానున్న ప్రధాన మంత్రి
October 05th, 03:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో అక్టోబరు 6వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు. అదే కార్యక్రమం లో ఈ పథకం తాలూకు 1,71,000 మంది లబ్ధిదారుల కు ఇ-ప్రాపర్టీ కార్డుల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేస్తారు.ఆగస్టు 12న ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్’ లో పాల్గొననున్న ప్రధాన మంత్రి
August 11th, 01:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని 2021 ఆగస్టు 12 న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘ఆత్మ నిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొని, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిశన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో భాగం గా ప్రోత్సాహం లభించిన మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి) సభ్యులు/ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తో మాట్లాడనున్నారు. ఇదే కార్యక్రమం లో వ్యవసాయ సంబంధ జీవనోపాధుల సార్వజనీకరణ అంశం పై వివరణ నిచ్చే పుస్తకం తో పాటు దేశ వ్యాప్త ఎస్ హెచ్ జి మహిళా సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు.స్వమిత్వ పథకం కింద ఏప్రిల్ 24న ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
April 23rd, 07:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 ఏప్రిల్ 24న, జాతీయ పంచాయతీరాజ్‌దినోత్సవం సందర్భంగా స్వమిత్వ పథకం కింద ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీని మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా4.09 లక్షల మంది ఆస్తి స్వంతదారులు ఈ ప్రాపర్టీకార్డులను అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా స్వమిత్వ పథకం అమలు కూడా దీనితో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొంటారు.PM Modi addresses public meetings at West Bengal’s Bardhaman, Kalyani and Barasat
April 12th, 11:59 am
PM Modi addressed three mega rallies in West Bengal’s Bardhaman, Kalyani and Barasat today. Speaking at the first rally the PM said, “Two things are very popular here- rice and mihi dana. In Bardhaman, everything is sweet. Then tell me why Didi doesn't like Mihi Dana. Didi's bitterness, her anger is increasing every day because in half of West Bengal's polls, TMC is wiped out. People of Bengal hit so many fours and sixes that BJP has completed century in four phases of assembly polls.”బీహార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానిప్రసంగం
September 15th, 12:01 pm
మిత్రులారా, పాట్నా నగరంలోని బీయూర్ మరియు కరమ్-లెచక్ వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ లు తోపాటుగా అమృత్ పథకం కింద సివానాండ్ ఛప్రావద్ద నీటి సంబంధిత ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభించబడ్డాయి. దీనికి అదనంగా, ముజాఫర్ పూర్ మరియు జమాల్ పూర్ వద్ద నీటి సరఫరా ప్రాజెక్టులకు మరియు ముజఫర్ పూర్ వద్ద నమామి గంగా కింద రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ స్కీం కు కూడా ఇవాళ శంకుస్థాపన జరిగింది. జీవితాన్ని సులభతరం చేసే ఈ కొత్త సౌకర్యాలకు నగర పేదలకు, నగరంలో నివసిస్తున్న మధ్యతరగతి వారికి అభినందనలు.‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ యోజన లలో భాగం గా బిహార్ లో వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 15th, 12:00 pm
‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ (అమృత్) యోజన లలో భాగంగా బిహార్ లో వివిధ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రోజున ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టుల్లో అమృత్ యోజన లో భాగంగా పట్నా నగరం లోని బేవూర్, కరమ్-లీచక్ లలో మురుగు శుద్ధి ప్లాంటులతో పాటు సీవాన్, ఛప్రా లలో జల పథకాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా నమామి గంగే లో భాగంగా ముంగెర్, జమాల్ పుర్ లలో నీటి సరఫరా పథకాలకు, ముజప్ఫర్ పుర్ లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ స్కీము కు శంకుస్థాపన లు జరిగాయి.PM to lay Foundation Stone for Manipur Water Supply Project on 23rd July 2020
July 22nd, 11:43 am
PM Modi will lay the foundation stone for Manipur Water Supply Project on 23rd July via video conferencing. Manipur Water Supply Project is an important component of efforts of the State government to achieve the goal of 'Har Ghar Jal' by 2024. The project outlay is about ₹3054.58 crores with a loan component funded by New Development Bank.Prime Minister reviews progress of Indian Council of Agricultural Research
July 04th, 06:50 pm
Prime Minister Shri Narendra Modi reviewed the progress of agriculture research, extension and education in India through video conference earlier today.PM Modi to launch Garib Kalyan Rojgar Abhiyaan on 20th June to boost livelihood opportunities in Rural India
June 18th, 09:40 am
Government of India has decided to launch a massive rural public works scheme ‘Garib Kalyan Rojgar Abhiyaan’to empower and provide livelihood opportunities to the returnee migrant workers and rural citizens. PM Modi will launch this Abhiyaan on 20th June, 2020 at 11 am through Video-Conference in presence of the Chief Minister and Deputy Chief Minister of Bihar.బడ్జెటు కన్నా ముందు విభిన్న రంగాల బృందాల తో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
January 09th, 04:00 pm
అయిదు ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడం కోసం సంబంధిత రంగాల వారందరు ఉమ్మడి గా కృషి చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి వేరు వేరు సీనియర్ ఆర్థికవేత్తలు, ప్రైవేటు ఎక్విటి/వెంచర్ కేపిటలిస్టులు, తయారీ, ప్రయాణం మరియు పర్యటన రంగం, దుస్తులు మరియు ఎఫ్ఎమ్ సిజి లకు చెందిన వ్యాపార ప్రముఖులు, వ్యవసాయం, విజ్ఞనశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞనం ఇంకా ఆర్థిక రంగాలకు చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్టు లు, విశ్లేషకుల తో సమావేశమై వారి తో మాట్లాడారు.పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ లో కిసాన్ కళ్యాణ్ ర్యాలీని ప్రధాని మోదీ ప్రసంగం
July 16th, 01:30 pm
పశ్చిమ బెంగాల్లో పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, దేశం పరివర్తన చెందుతుందని, 125 కోట్ల మంది భారతీయులు సంయుక్తంగా నవ భారతదేశ నిర్మాణానికి కృషి చేస్తున్నారని అన్నారు.పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో 'సిండికేట్ రాజకీయాలు' వృద్ధి చెందుతున్నాయి, ఇవి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేవి: ప్రధాని మోదీ
July 16th, 01:30 pm
పశ్చిమ బెంగాల్లో పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, దేశం పరివర్తన చెందుతుందని, 125 కోట్ల మంది భారతీయులు సంయుక్తంగా నవ భారతదేశ నిర్మాణానికి కృషి చేస్తున్నారని అన్నారు.