Congress is most dishonest and deceitful party in India: PM Modi in Doda, Jammu and Kashmir
September 14th, 01:00 pm
PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.PM Modi addresses public meeting in Doda, Jammu & Kashmir
September 14th, 12:30 pm
PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన ను ప్రకటించిన ప్రధాన మంత్రి
February 13th, 04:53 pm
ఉచిత విద్యుత్తు కోసం ఉద్దేశించినటువంటి రూఫ్ టాప్ సోలర్ స్కీమ్ - పిఎమ్ సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన ను ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రకటించారు.The real strength of a democracy is at the grassroots levels: PM Modi
August 18th, 11:00 am
Acknowledging the importance of the BJP Karyakartas in strengthening the party across domains, PM Modi addressed the Kshetriya Panchayati Raj Parishad in Daman and Diu. On the same, PM Modi emphasized on the importance of organizational training, traditions, devotion and unity as the hallmarks of the BJP. PM Modi said, “We must all strive to continuously improve ourselves as well as the BJP Party and the Organization.”PM Modi addresses the Kshetriya Panchayati Raj Parishad in Daman and Diu
August 18th, 10:26 am
Acknowledging the importance of the BJP Karyakartas in strengthening the party across domains, PM Modi addressed the Kshetriya Panchayati Raj Parishad in Daman and Diu. On the same, PM Modi emphasized on the importance of organizational training, traditions, devotion and unity as the hallmarks of the BJP. PM Modi said, “We must all strive to continuously improve ourselves as well as the BJP Party and the Organization.”Despite hostilities of TMC in Panchayat polls, BJP West Bengal Karyakartas doing exceptional work: PM Modi
August 12th, 11:00 am
Addressing the Kshetriya Panchayati Raj Parishad in West Bengal via video conference, Prime Minister Narendra Modi remarked that the no-confidence motion tabled by the Opposition against the NDA government was defeated in the Lok Sabha. “The situation was such that the people of the opposition left the house in the middle of the discussion and ran away. The truth is that they were scared of voting on the no-confidence motion,” he said.PM Modi addresses at Kshetriya Panchayati Raj Parishad in West Bengal via VC
August 12th, 10:32 am
Addressing the Kshetriya Panchayati Raj Parishad in West Bengal via video conference, Prime Minister Narendra Modi remarked that the no-confidence motion tabled by the Opposition against the NDA government was defeated in the Lok Sabha. “The situation was such that the people of the opposition left the house in the middle of the discussion and ran away. The truth is that they were scared of voting on the no-confidence motion,” he said.సీబీఐ వజ్రోత్సవ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 03rd, 03:50 pm
దేశ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మీరు 60 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఆరు దశాబ్దాలు ఖచ్చితంగా విజయాలతో నిండి ఉన్నాయి. సీబీఐ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల సంకలనాన్ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ఇన్నేళ్ల సీబీఐ ప్రయాణాన్ని ఇది చూపిస్తుంది.న్యూ ఢిల్లీ లో సెంట్రల్బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ యొక్క వజ్రోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 03rd, 12:00 pm
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ (సిబిఐ) యొక్క వజ్రోత్సవాల ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు న ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేశను ను భారత ప్రభుత్వం లోని దేశీయ వ్యవహారాల శాఖ ఒక తీర్మానం ద్వారా 1963 వ సంవత్సరం లో ఏప్రిల్ 1 వ తేదీ నాడు ఏర్పాటు చేసింది.ఏప్రిల్ 18 నుంచి 20 వరకు ప్రధానమంత్రి గుజరాత్ సందర్శన
April 16th, 02:36 pm
ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల మధ్యన ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తున్నారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్ లో పాఠశాలల కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తారు. 19వ తేదీ ఉదయం 9.40కి బనస్కాంతలోని దియోదర్ లో సంకుల్ వద్ద బనస్ డెయిరీకి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 3.30కి జామ్ నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కు శంకుస్థాపన చేస్తారు. 20వ తేదీ ఉదయం 10.30కి గాంధీనగర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సదస్సును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30కి దహోద్ లో జరుగనున్న ఆదిజాతి మహా సమ్మేళన్ లో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.గుజరాత్ జిల్లా పంచాయతీ సభ్యులతో ప్రధానమంత్రి సమావేశం
April 15th, 10:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని జిల్లా పంచాయతీ సభ్యులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే మార్గాలపై వారి అభిప్రాయాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.గుజరాత్ కు చెందిన జిల్లా పంచాయతీ సభ్యుల తో భేటీ అయిన ప్రధాన మంత్రి
April 13th, 10:24 am
గుజరాత్ కు చెందిన జిల్లా పంచాయతీ సభ్యుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న భేటీ అయ్యారు. గ్రామీణ అభివృద్ధి కి సంబంధించిన అంశాల తో పాటు సామాజిక ప్రగతి కోసం జన శక్తి ని ఉపయోగించుకోవడానికి సంబంధించి ఈ సందర్భం లో విస్తృతం గా చర్చించారు.అహమదాబాద్ లో జరిగిన గుజరాత్ పంచాయత్మహాసమ్మేళన్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 11th, 03:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అహమదాబాద్ లో జరిగిన గుజరాత్ పంచాయత్ మహాసమ్మేళన్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్రం అంతటి నుంచి పంచాయతీ రాజ్ ప్రతినిధులు పాలుపంచుకొన్నారు.పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 13th, 11:55 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, శ్రీ పీయూష్ గోయల్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పురి గారు, శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు, శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు, శ్రీ రాజ్ కుమార్ సింగ్ గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పరిశ్రమ సహచరులు, ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,పిఎమ్ గతి శక్తి ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 13th, 11:54 am
‘పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ప్రారంభించారు. ప్రగతి మైదాన్ లో న్యూ ఎగ్జిబిశన్ కాంప్లెక్స్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్ కరీ, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ సర్బానంద సొణొవాల్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, ఇంకా శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ ఆర్.కె. సింహ్ లతో పాటు ముఖ్యమంత్రులు, లెఫ్టెనంట్ గవర్నర్ లు, రాష్ట్రాల మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పాలుపంచుకొన్నారు. పారిశ్రామిక రంగం నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్ మన్ శ్రీ కుమార్ మంగళం బిర్ లా, ట్రాక్టర్స్ ఎండ్ ఫార్మ్ ఇక్విప్ మెంట్స్ సిఎమ్ డి మల్లిక శ్రీనివాసన్ గారు, సిఐఐ ప్రెసిడెంట్ మరియు టాటా స్టీల్ కు సిఇఒ, ఎండి అయిన శ్రీ నరేంద్రన్, రివిగో సహ వ్యవస్థాపకుడు శ్రీ దీపక్ గర్గ్ లు ఈ సందర్భం లో వారి వారి ఆలోచనల ను వెల్లడించారు.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: ప్రధాని మోదీ
September 15th, 06:32 pm
ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్, శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సంయుక్తంగా సంసద్ టీవీని ప్రారంభించారు. భారత ప్రజాస్వామ్య కథలో సంసద్ టీవీ ప్రారంభించడం కొత్త అధ్యాయమని ప్రధాని పేర్కొన్నారు.ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి లోక్‌సభ స్పీకర్ చేతులమీదుగా ‘సంసద్ టీవీ’ ప్రారంభం
September 15th, 06:24 pm
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఉప రాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ‘‘సంసద్ టీవీ’’ని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- పార్లమెంటుతో ముడిపడిన టీవీ చానెల్ వేగంగా మారుతున్న కాలానికి... ముఖ్యంగా 21వ శతాబ్దంలో చర్చలు-సంభాషణల ద్వారా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు తగినట్లు రూపాంతరం చెందడాన్ని ప్రశంసించారు. ‘సంసద్ టీవీ’ ప్రారంభాన్ని భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయంగా ప్రధాని అభివర్ణించారు. సంసద్ టీవీ రూపంలో దేశవ్యాప్త చర్చలకు, సమాచార వ్యాప్తికి సంసద్ టీవీ ఒక మాధ్యమం కాగలదని, తద్వారా దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు ఇది కొత్త గళంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘దూరదర్శన్’ 62 ఏళ్లు పూర్తిచేసుకోవడంపైనా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. మరోవైపు ఇవాళ ‘ఇంజనీర్ల దినోత్సవం’ కావడంతో దేశంలోని ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా జాతీయ పంచాయతీ అవార్డ్స్ 2021 లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
April 24th, 11:55 am
ఈ కార్యక్రమంలో నాతో పాటు పంచాయతీ రాజ్ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మరియు ఉత్తరాఖండ్ ల గౌరవనీయ ముఖ్యమంత్రులు, హర్యానా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రాల పంచాయతీ రాజ్ మంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రి, దేశవ్యాప్తంగా గ్రామ పంచాయితీల నుండి ప్రజా ప్రతినిధులు అందరూ, మరియు నరేంద్ర సింగ్ చెప్పినట్లుగా, ఈ కార్యక్రమంలో చేరడానికి సుమారు ఐదు కోట్ల మంది ప్రజలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో గ్రామాలు పాల్గొనడం స్వయంచాలకంగా గ్రామాభివృద్ధి దిశగా చర్యలకు బలాన్ని ఇస్తుంది. ఈ ఐదు కోట్ల మంది సోదర సోదరీమణులందరికీ నా గౌరవపూర్వక నమస్కారం.స్వామిత్వ పథకం లో భాగం గా ఇ-ప్రాపర్టీ కార్డుల పంపిణీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 24th, 11:54 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘స్వామిత్వ పథకం’ లో భాగం గా ఇ- ప్రాపర్టీ కార్డు ల పంపిణీ ని జాతీయ పంచాయతీ రాజ్ దినం అయినటువంటి ఈ రోజు న, అంటే శనివారం నాడు, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో 4.09 లక్షల మంది సంపత్తి యజమానుల కు వారి ఇ- ప్రాపర్టీ కార్డుల ను ఇవ్వడం జరిగింది. అంతే కాదు, స్వామిత్వ పథకాన్ని దేశవ్యాప్తం గా అమలుపరచడానికి కూడా శ్రీకారం చుట్టడమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింహ్ తోమర్ హాజరు అయ్యారు. అలాగే సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పంచాయతీ రాజ్ మంత్రులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.On May 2 Didi will get certificate of Bengal ex-chief minister by the people of the state: PM Modi
April 17th, 12:10 pm
PM Modi addressed two huge rallies in West Bengal’s Asansol and Gangarampur ahead of sixth phase of assembly polls today. He said, “TMC was broken after four phases of polls, `Didi' and `Bhatija' will be defeated by end of West Bengal elections. Voting of the fifth phase is also going on where people in large numbers are voting for the lotus flower to form the BJP government.”