PM Modi meets President of Palestine

September 23rd, 06:32 am

PM Modi met the President of Palestine, H.E. Mahmoud Abbas in New York. The PM reaffirmed India's commitment to supporting the early restoration of peace and stability in the region and discussed ways to further strengthen the friendship with the people of Palestine.

ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ

October 28th, 08:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఈజిప్ట్ అధ్యక్షుడు మాననీయ అబ్దేల్ ఫతా అల్-సిసితో టెలిఫోన్ ద్వారా సంభాషించారు.

పాలస్తీనా అధ్యక్షుని తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 19th, 08:14 pm

పాలస్తీనా అధ్యక్షుడు మాన్య శ్రీ మహమూద్ అబ్బాస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.

Telephone Conversation between PM and President of the State of Palestine

April 14th, 07:17 pm

PM Narendra Modi spoke on phone with H.E. Mr. Mahmoud Abbas, President of the State of Palestine. The two leaders discussed the challenges posed by the ongoing COVID-19 pandemic, and apprised each other of the steps being taken in their respective countries to control the situation.

పాలస్తీనా యొక్క దివంగత అధ్యక్షుడు యాసర్ అరాఫత్కు నివాళులు అర్పించిన ప్రధాని

February 10th, 08:20 pm

పాలస్తీనాలో, ప్రధాని నరేంద్ర మోదీ దివంగత అధ్యక్షుడు యాసర్ అరాఫత్కు నివాళులర్పించారు. దివంగత అధ్యక్షుడు యాసర్ అరాఫత్ సమాధి వద్ద ప్రధాని పుష్పాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రికి ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ ప్రదానం

February 10th, 07:23 pm

భారతదేశం మరియు పాలస్తీనా మధ్య సంబంధాలకు ప్రధాన మంత్రి చేసిన కృషికి ప్రత్యేక గుర్తింపుగా, అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్ పాలస్తీనా రామల్లా వద్ద వారి ద్వైపాక్షిక సమావేశం ముగిసిన తరువాత అతనికి ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ ప్రదానం చేశారు.

పాల‌స్తీనా లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న (ఫిబ్ర‌వ‌రి 10, 2018)

February 10th, 04:36 pm

రామల్లాహ్ కు ఒక భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి మొట్ట‌మొద‌టిసారిగా రావ‌డం ఎంతో సంతోష‌దాయ‌క‌మైన విష‌యం.

పాలస్తీనా చేరుకున్న ప్రధాని మోదీ

February 10th, 03:14 pm

ప్రధాని నరేంద్ర మోదే పాలస్తీనా చేరుకున్నారు. ఇది భారతదేశం నుండి పాలస్తీనాకు మొదటి ప్రధాన మంత్రిత్వశాఖ పర్యటనగా చారిత్రక పర్యటనగా గుర్తింపుపొందింది. రామల్లా వద్ద ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్ను కలుసుకుంటారు.

ప్రధాన మంత్రి పాలస్తీనా పర్యటన సందర్భంగా సంతకాలు జరిగిన ఎమ్ఒయులు/ఒప్పందాల జాబితా

February 10th, 11:56 am

ప్రధాన మంత్రి పాలస్తీనా పర్యటన సందర్భంగా సంతకాలు జరిగిన ఎమ్ఒయులు/ఒప్పందాల జాబితా

పాల‌స్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ ల‌కు బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌ట‌న‌

February 08th, 11:05 pm

పాల‌స్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ ల‌కు బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

పాలస్తీనా ప్రెసిడెంట్ భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన

May 16th, 02:50 pm

భారతదేశానికి పాత స్నేహితులలో ఒకరైన ప్రెసిడెంట్ శ్రీ మహమూద్ అబ్బాస్ భారతదేశానికి ఆధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన వేళ ఆయనకు మరో సారి స్వాగతం పలకడం నాకు ఆనందాన్నిస్తోంది. భారతదేశం మరియు పాలస్తీనాల మధ్య ఏర్పడిన సంబంధం మన సొంత స్వాతంత్య్ర సమరం రోజుల నాటి నుండి వేసుకున్న దీర్ఘకాలిక సంఘీభావం మరియు మిత్రత్వాల పునాదిపైన నిర్మితమైంది. పాలస్తీనా మనోరథం నెరవేరడం కోసం భారతదేశం నిలకడగా తన మద్దతును అందిస్తూ వచ్చింది. ఒక సర్వసత్తాక, స్వతంత్ర, ఐక్య, ఆచరణీయ పాలస్తీనా ఆవిర్భవించి, ఇజ్రాయిల్ తో శాంతియుతంగా మనుగడ సాగించాలని మేం ఆశిస్తున్నాం. ఈ రోజు ప్రెసిండెంట్ శ్రీ అబ్బాస్ తో మేం సంభాషణ జరిపినప్పుడు ఈ విషయంలో మా వైఖరిని నేను పునరుద్ఘాటించాను.