జార్ఖండ్ లోని పాకూర్ లో జరిగిన బస్సు ప్రమాదం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి
January 05th, 08:58 pm
జార్ఖండ్ లోని పాకూర్ లో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.