కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ
July 26th, 09:30 am
లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు
July 26th, 09:20 am
కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.శ్రీ శహబాజ్ శరీఫ్ పాకిస్తాన్ ప్రధాని గా పదవీప్రమాణం స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
March 05th, 10:34 am
శ్రీ శహబాజ్ శరీఫ్ పాకిస్తాన్ కు ప్రధాని గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.Congress shielded terrorism for vote bank: PM Modi in Ballari, Karnataka
May 05th, 07:38 pm
During the public meeting in Ballari, He also discussed the issue of terrorist conspiracies in Kerala and expressed concern over the destruction they can cause to society. He referred to a film called ‘The Kerala Story’ which is based on such conspiracies. PM Modi said, “'The Kerala Story' shows the ugly truth of terrorism and exposes terrorists' design. Congress is opposing the film made on terrorism and standing with terror tendencies. Congress has shielded terrorism for the vote bank.”PM Modi campaigns in Karnataka’s Ballari and Tumakuru
May 05th, 02:00 pm
Amidst the ongoing election campaigning in Karnataka, PM Modi's rally spree continued as he addressed two mega public meetings today in Ballari and Tumakuru. In his first rally in Ballari, PM Modi said, “BJP's Sankalpa Patra contains a roadmap to make Karnataka the top state in the country but the Congress manifesto consists of numerous false promises and is a collection of appeasement measures.”We are against war, but peace is not possible without strength: PM Modi in Kargil
October 24th, 02:52 pm
Keeping in with his tradition of spending Diwali with armed forces, the PM Modi spent this Diwali with the forces in Kargil. Addressing the brave jawans, the Prime Minister said that the reverence for the soil of Kargil always draws him towards the brave sons and daughters of the armed forces.PM celebrates Diwali with Armed Forces in Kargil
October 24th, 11:37 am
Keeping in with his tradition of spending Diwali with armed forces, the PM Modi spent this Diwali with the forces in Kargil. Addressing the brave jawans, the Prime Minister said that the reverence for the soil of Kargil always draws him towards the brave sons and daughters of the armed forces.ఐసీసీ టి20 మ్యాచ్‌లో విజయంపై భారత క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందన
October 23rd, 11:00 pm
ఐసీసీ టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పాకిస్తాన్లో వరదల కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 29th, 08:45 pm
పాకిస్తాన్ లో వరదల కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఆసియా కప్ 2022 లో పాకిస్తాన్ పై భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకుగాను అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
August 28th, 11:56 pm
ఆసియా కప్ 2022 లో పాకిస్తాన్ పై భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. జట్టు సభ్యులు అమోఘమైనటువంటి కౌశల్యాన్ని మరియు దృఢమైన స్ఫూర్తి ని ప్రదర్శించారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.PM condoles the loss of life due to a plane crash in Pakistan
May 22nd, 07:28 pm
The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of life due to a plane crash in Pakistan.కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి భారతదేశం ఏ ప్రయత్నాలు చేస్తోంది? తెలుసుకోవడానికి చదవండి!
March 16th, 02:44 pm
సార్క్ నాయకులు మరియు ప్రతినిధులతో సంయుక్త విలేకరుల సమావేశంలో పిఎం మోడీ కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ఎత్తిచూపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “సిద్ధ పడండి, కానీ భయపడవద్దు అనేదే మా మార్గదర్శక మంత్రం. మేము సమస్యను తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఉన్నాము, కానీ అత్యవసర ప్రతిచర్యలను నివారించడానికి కూడా. గ్రేడెడ్ రెస్పాన్స్ మెకానిజంతో సహా క్రియాశీలక చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నించాము. ”సార్క్ దేశాల కోసం కోవిడ్ -19 అత్యవసర నిధిని రూపొందించాలని భారతదేశం ప్రతిపాదించింది. దీని గురించి ఇక్కడ తెలుసుకోండి ...
March 16th, 02:42 pm
సార్క్ నాయకులు, ప్రతినిధులతో తన సంభాషణలో ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ -19 అత్యవసర నిధిని రూపొందించాలని ప్రతిపాదించారు. ఈ ఫండ్ అన్ని సార్క్ దేశాల స్వచ్ఛంద చందాల ఆధారంగా ఉంటుంది. దీనిని ప్రారంభించడానికి, ఈ ఫండ్ కోసం భారతదేశం 10 మిలియన్ డాలర్ల ప్రారంభ ఆఫర్ ఇచ్చింది.కోవిడ్-19 పై పోరాడటం కోసం సార్క్ సభ్యత్వ దేశాల నేతల తో వీడియో కాన్ఫరెన్స్ సందర్భం లో ప్రధాన మంత్రి ముగింపోపన్యాసం
March 15th, 08:18 pm
మీరు మీ యొక్క ఆలోచనల ను వెల్లడి చేసినందుకు మరియు మీ యొక్క కాలాన్ని వెచ్చించినందుకు మరొక్క సారి మీకు ధన్యవాదాలు. మనం ఈ రోజు న నిర్మాణాత్మకమైనటువంటి మరియు చాలా ఫలప్రదమైనటువంటి చర్చ ను జరిపాము.PM’s Remarks on Way Forward at Video Conference of SAARC Leaders on combating COVID-19
March 15th, 07:00 pm
Leading India's stand on combating spread of Coronavirus, PM Modi proposed to create a COVID-19 Emergency Fund for SAARC countries. This would be based on voluntary contributions from all the member countries. To start with, India made an initial offer of 10 million dollars for this fund.కొవిడ్-19ను ఎదుర్కోవడం పై సార్క్ నాయకుల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరిగిన సమావేశం ఆరంభమైన సందర్భం లోప్రధా న మంత్రి వ్యాఖ్య లు
March 15th, 06:54 pm
మీరందరు స్వల్ప వ్యవధి లోనే ఈ ప్రత్యేక సంభాషణ లో పాలు పంచుకొంటున్నందుకుగాను మీ అందరి కి నేను ధన్యవాదాలు తెలియజేయదలచాను.దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి పరిధి లో కోవిడ్-19 నిరోధం పై సార్క్ దేశాల అధినేతల తో ప్రధాన మంత్రి సంభాషణ
March 15th, 06:18 pm
ఎస్ఎఎఆర్ సి (‘సార్క్’) సభ్యత్వ దేశాల పరిధి లో కోవిడ్-19 వైరస్ నిరోధం పై ఉమ్మడి వ్యూహం రూపకల్పన దిశ గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయా దేశాల అధినేతల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు.సార్క్ సభ్యత్వ దేశాల నేతల తో రేపటి రోజు న సంభాషించనున్న ప్రధాన మంత్రి
March 14th, 09:01 pm
సిఒవిఐడి-19 (కోవిడ్-19)పై చేపట్టవలసిన చర్యల పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎస్ఎఎఆర్ సి (‘సార్క్’) సభ్యత్వ దేశాల నేతల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా రేపటి రోజు న అంటే 2020వ సంవత్సరం 15వ తేదీ నాడు సంభాషించనున్నారు. కోవిడ్-19 పై ఈ ప్రాంతం లో పోరాటాన్ని సలిపేందుకు ఒక బలవత్తరమైన ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం కోసం ‘సార్క్’ సభ్యత్వ దేశాలన్నీ పాలు పంచుకొనేటటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన మంత్రి భారతదేశాని కి నాయకత్వం వహించనున్నారు.టెక్సాస్ లోని హ్యూస్టన్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం
September 22nd, 11:59 pm
ఈ దృశ్యం, ఇక్కడి వాతావరణం నిజం గా అనూహ్యం. టెక్సాస్ విషయానికొస్తే ఇక్కడంతా భారీ గా, గొప్పగా ఉండాల్సిందే. టెక్సాస్ స్వభావంలోనే ఇదొక విడదీయలేని భాగం. టెక్సాస్ స్పూర్తి కూడా ఈ రోజు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ హాజరైన భారీ జనసమూహం లెక్కలకు అందనిది. చరిత్రలోనేగాక మానవ సంబంధాల్లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే ప్రక్రియకు మనమిక్కడ సాక్షులమవుతున్నాం. అలాగే భారత-అమెరికాల మధ్య పెరుగుతున్న ఏకీభావానికి ఇప్పుడు ఎన్నార్జీ స్టేడియంలో పొంగిపొర్లుతున్న ఉత్సాహమే రుజువు. అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం; అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లో రిపబ్లికన్ పార్టీ వారు కావచ్చు లేదా డెమెక్రాటిక్ పార్టీ వారు కావచ్చు… ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనడం.. వారు భారతదేశాన్ని, నన్ను కొనియాడటం, అభినందించడం; అలాగే శ్రీ స్టెనీ హోయర్, సెనేటర్ శ్రీ కార్నిన్, సెనేటర్ శ్రీ క్రూజ్, ఇతర మిత్రులు భారతదేశ ప్రగతి ని వివరిస్తూ మమ్మల్ని ప్రశంసించడం… వగైరాలన్నీ మొత్తంగా అమెరికా లోని భారతీయుల సామర్థ్యాల ను, వారు సాధించిన విజయాల ను గౌరవించడం గా మనం పరిగణించాలి.