‘సెరావీక్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం
March 05th, 06:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సిఇఆర్ ఎ వారోత్సవం 2021 సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసంచేశారు. ప్రధానమంత్రికి సిఇఆర్ఎ వారోత్సవ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు ను అందజేశారు. తాను వినమ్రతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుతమైన మాతృభూమికి చెందిన ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.అలాగే ఈ అవార్డును భారతదేశ అద్భుత సంప్రదాయాలకు, పర్యావరణ పరిరక్షణకు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా భారతీయులు నాయకత్వ స్థానంలో ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు.మన సంస్కృతిలో ప్రకృతి,దైవత్వం సన్నిహిత అనుబంధం కలిగినవని ఆయన అన్నారు.సిఇఆర్ఎ వారోత్సవం 2021లో కీలకప్రసంగం చేసిన ప్రధానమంత్రి
March 05th, 06:56 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సిఇఆర్ ఎ వారోత్సవం 2021 సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసంచేశారు. ప్రధానమంత్రికి సిఇఆర్ఎ వారోత్సవ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు ను అందజేశారు. తాను వినమ్రతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుతమైన మాతృభూమికి చెందిన ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.అలాగే ఈ అవార్డును భారతదేశ అద్భుత సంప్రదాయాలకు, పర్యావరణ పరిరక్షణకు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా భారతీయులు నాయకత్వ స్థానంలో ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు.మన సంస్కృతిలో ప్రకృతి,దైవత్వం సన్నిహిత అనుబంధం కలిగినవని ఆయన అన్నారు.India has transformed from Nation wants to know to Nation First: PM
November 26th, 07:34 pm
Prime Minister Shri Narendra Modi delivered - keynote address in Republic Summit here today. Theme of this year’s summit is “India’s Moment Nation First”.PM addresses Republic TV Summit
November 26th, 07:33 pm
Prime Minister Shri Narendra Modi delivered - keynote address in Republic Summit here today. Theme of this year’s summit is “India’s Moment Nation First”.We are developing Northeast India as the gateway to Southeast Asia: PM
November 02nd, 06:23 pm
At a community programme in Thailand, PM Modi said that while the ties between the two countries were strong, the government wanted to strengthen it further by transforming India's North East region into a gateway to South East Asia. The PM also highlighted the various reforms taking place within the country.‘సవదీ ప్రధాని మోదీ’ కార్యక్రమంలో భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
November 02nd, 06:22 pm
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ‘‘సవదీ ప్రధాని మోదీ’’ పేరిట ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సమాజ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. థాయ్‌లాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.Election results of 23rd May will provide a reality check to the arrogant and repressive regime of Mamata Didi: PM Modi
May 16th, 04:33 pm
At a rally in Mathurapur, West Bengal, PM Modi lashed out on the TMC for its mis-governance and said, The entire nation has witnessed the extent to which the TMC of Mamata Didi is willing to go to repress democratic voices. The election results of 23rd May will provide a reality check to the arrogant and repressive regime of Mamata Didi.PM Modi addresses public meetings in Mathurapur and Dum Dum in West Bengal
May 16th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed two major public meetings in Mathurapur and Dum Dum constituencies of West Bengal today as the election campaigning in the crucial state comes to a halt tonight.Transformation of Jharkhand has become a talking point in the country due to BJP’s good governance: PM Modi
May 06th, 04:21 pm
Prime Minister Narendra Modi addressed his third public rally for the day in Chaibasa constituency of Jharkhand where he took digs at the Opposition parties for betraying the expectations of the people whenever they come to come to power to grab power and enrich themselves and their allies.PM Modi addresses rally in Chaibasa, Jharkhand
May 06th, 04:20 pm
Prime Minister Narendra Modi addressed his third public rally for the day in Chaibasa constituency of Jharkhand where he took digs at the Opposition parties for betraying the expectations of the people whenever they come to come to power to grab power and enrich themselves and their allies.Last five years have shown that it is indeed possible to successfully run an honest, transparent government: PM Modi
April 22nd, 04:16 pm
Speaking at a rally in Rajasthan’s Udaipur, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”PM Modi addresses public meetings in Rajasthan
April 22nd, 04:15 pm
Prime Minister Narendra Modi addressed two huge rallies in Udaipur and Jodhpur in the second half of his election campaigning today. Speaking about one of the major achievements of his government, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”PM Modi addresses National Traders' Convention
April 19th, 04:54 pm
PM Narendra Modi addressed the National Traders' Convention in Delhi. PM Modi said that BJP-led NDA government in the last five years at the Centre worked to simplify lives and businesses of traders by scraping 1,500 archaic laws and simplifying processes. Taking a swipe at previous UPA government, PM Modi further added, Traders are the biggest stakeholder in our economy, but opposition parties remember you only on special occasions.PM Modi addresses huge public rally at Jalpaiguri, West Bengal
February 08th, 04:06 pm
Prime Minister Narendra Modi addressed a huge public rally at Jalpaiguri, West Bengal during his visit to the state today. Reminding everyone about the common bond of tea, PM Modi said, “Tea also makes me wonder why Didi is so frustrated with this Chaiwala (PM Modi)? Everyone knows how the Siliguri Municipal Corporation is being treated by the state government these days.Parliament is a place for debate and discussion: PM Modi
January 01st, 08:45 pm
In an extensive interview to ANI, Prime Minister Narendra Modi spoke on a range on crucial issues concerning the nation. The PM spoke about the upcoming Lok Sabha elections, Mahagatbadhan, Ram Temple, farm loan waivers, surgical strikes, demonetisation, GST, and more.ANI కు ప్రధానమంత్రి మోదీ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు
January 01st, 08:31 pm
ANI కిచ్చిన విస్తృతమైన ఇంటర్వ్యూలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంపై కీలకమైన అంశాలపై మాట్లాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు, మహాకూటమి, రామమందిరం, వ్యవసాయ రుణ మాఫీ, అకష్మిక దాడులకు, నోట్ల రద్దు, జి.ఎస్.టి మరియు మరిన్ని విషయాలను గురించి ప్రధాని మాట్లాడారు.రేపు పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి; రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ ను ఆయన ప్రారంభిస్తారు
April 23rd, 05:35 pm
రేపు అనగా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఆయన ఒక జన సభ లో రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్త పంచాయతీ రాజ్ ప్రతినిధులను ఉద్దేశించి మండలా నుండి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.స్పీడ్ + స్కేల్ + సెన్సిటివిటీ = సక్సెస్, అని ఈటి గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ వద్ద నిర్వచించిన ప్రధాని మోదీ
February 23rd, 09:57 pm
ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు భారతదేశంలో జరిగే పరివర్తనలు గురించి మాట్లాడారు., ఒకప్పుడు 'ఫ్రాజిల్ ఫైవ్’ లో ప్రస్తావించబడే భారతదేశం ఎన్‌డిఎ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణ ఫలితంగా 'ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ'గా మారిందో వివరించారు.ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 23rd, 09:52 pm
‘న్యూ ఎకానమీ – న్యూ రూల్స్’ అంశంపై ఈ రోజు న్యూ ఢిల్లీ లో నిర్వహించిన ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.సౌభాగ్య యోజన కోట్లాది మంది భారతీయుల జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది మరియు భారతదేశం యొక్క అభివృద్ధికి రెక్కలు ఇస్తుంది: ప్రధాని
September 25th, 08:34 pm
‘ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన’ లేదా ‘‘సౌభాగ్య’’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మార్చివేసిన పలు కార్యక్రమాలను ప్రధాని మోదీ హైలైట్ చేసారు.