శ్రీ పద్మనాభస్వామి ఆలయం లో అర్చన లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి; స్వదేశ్ దర్శన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు
January 15th, 09:17 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తిరువనంతపురానికి విచ్చేశారు. స్వదేశ్ దర్శన్ పథకాని కి ప్రారంభ సూచకం గా ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. శ్రీ పద్మనాభ స్వామి ఆలయం లో జరిగిన అర్చన లో ఆయన పాలుపంచుకొన్నారు.