పాదహస్తాసనను గురించిన వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
June 16th, 10:10 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాదహస్తాసన లేదా మనిషి తన పాదాల కు తన చేతుల ను ఆనించే భంగిమ తో కూడిన ఒక వీడియో క్లిప్ ను శేర్ చేశారు. ఈ భంగిమ వెన్నెముక కు మేలు ను చేసేది కావడం తో పాటు గా మహిళల కు నెలసరి సంబంధి బాధ లో ఉపశమనాన్ని కూడ అందించేది కావడం తో, అందరు ఈ యోగాసనాన్ని అభ్యసించండి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.ప్రధాని మోదీ ‘పదహాస్తాసన’ను నేర్చుకోండి
April 10th, 08:45 am
ప్రధాని మోదీ నేడు ‘పదహాస్తాసన’ను సాధనచేసే 3డి యానిమేటడ్ వీడియోను పంచుకున్నారు. ఆసనాలు శరీరాన్ని ఎలా మెరుగుపరుస్తాయో మరియు ప్రశాంతపరుచుకోవచ్చని కూడా వివరించారు.