పిఎమ్ కేర్స్ లో భాగం గా ఏర్పాటు చేసినపిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను అక్టోబరు 7న దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి
October 06th, 02:54 pm
పిఎమ్ కేర్స్ లో భాగం గా 35 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లో ఏర్పాటైన 35 ప్రెశర్ స్వింగ్ అడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) ఆక్సీజన్ ప్లాంటుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 7న ఉదయం 11 గంటల కు ఉత్తరాఖండ్ లోని ఎఐఐఎమ్ఎస్ రుషీకేశ్ లో జరుగనున్న ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనితో, దేశం లోని అన్ని జిల్లాలు ఇక పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటులను కలిగివున్నట్లు అవుతుంది. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.కోవిడ్-19 పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం
July 13th, 03:53 pm
మీ అందరికీ నమస్కారం! మొదటగా, కొన్ని కొత్త బాధ్యతలు తీసుకున్న వ్యక్తులను పరిచయం చేస్తాను, ఇది మీకు కూడా మంచిది. శ్రీ మన్ సుఖ్ భాయ్ మాండవియా, ఇప్పుడే మా కొత్త ఆరోగ్య మంత్రి అయ్యారు, డాక్టర్ భారతి పవార్ గారు కూడా ఆయనతో ఎంఓఎస్ గా కూర్చున్నారు. ఆమె మా ఆరోగ్య శాఖలో ఎంఓఎస్ గా పనిచేస్తోంది. మీతో నిమగ్నం కావడం రెగ్యులర్ గా ఉండబోయే మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు; వారు డోనర్ మంత్రిత్వ శాఖ కొత్త మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు ఎం.ఒ.ఎస్. ఆయనతో శ్రీ బి.ఎల్. వర్మ గారు కూర్చున్నారు.ఈ పరిచయం మీకు కూడా అవసరమే కదా.కోవిడ్-19 స్థితి పై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
July 13th, 01:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోవిడ్-19 స్థితి ని గురించి ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ సమావేశం లో నాగాలాండ్, త్రిపుర, సిక్కిమ్, మేఘాలయ, మిజోరమ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్ ముఖ్యమంత్రుల తో పాటు అసమ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి ని సంబాళించడం లో సకాలం లో చర్యలు తీసుకొన్నందుకు గాను ప్రధాన మంత్రి కి ముఖ్యమంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు గాను ఆయన ను వారు ప్రశంసించారు. ముఖ్యమంత్రుల కు తోడు హోం శాఖ, రక్షణ శాఖ, ఆరోగ్య శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ఇఆర్) శాఖ మంత్రుల తో పాటు ఇతర మంత్రులు కూడా ఈ సమావేశం లో పాలుపంచుకొన్నారు.కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ కోర్సు ప్రోగ్రామ్' ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 09:45 am
కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచ యుద్ధంలో ఒక ముఖ్యమైన ప్రచారం యొక్క తదుపరి దశ ఈ రోజు ప్రారంభమవుతుంది. కరోనా మొదటి తరంగంలో, దేశంలో వేలాది మంది నిపుణులు నైపుణ్య అభివృద్ధి ప్రచారంలో చేరారు. ఈ ప్రయత్నం కరోనాను ఎదుర్కోవడానికి దేశానికి గొప్ప బలాన్ని ఇచ్చింది. కరోనా రెండవ తరంగం తరువాత పొందిన అనుభవాలు, ఆ అనుభవాలు నేటి కార్యక్రమానికి ప్రధాన ఆధారం అయ్యాయి.కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమం’ ప్రారంభించిన ప్రధానమంత్రి
June 18th, 09:43 am
దేశవ్యాప్తంగాగల కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమాని’కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఈ వినూత్న కార్యక్రమం కింద 2-3 నెలల వ్యవధిలోనే సుమారు లక్షమంది సిబ్బంది శిక్షణ పొందుతారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, పలువురు ఇతర శాఖల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నిపుణులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.కోవిడ్ -19 నిర్వహణపై రాష్ట్ర, జిల్లా అధికారులతో చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 18th, 11:40 am
Prime Minister Modi through video conference interacted with field officials from States and Districts regarding their experience in handling the Covid-19 pandemic. During the interaction, the officials thanked the Prime Minister for leading the fight against the second wave of Covid from the front.కోవిడ్ పరిస్థితిపై చర్చకు దేశంలోని వైద్యుల బృందంతో ప్రధానమంత్రి సమావేశం
May 18th, 11:39 am
కోవిడ్ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం దేశవ్యాప్తంగాగల వైద్యుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు.దేశంలో కోవిడ్.. టీకాల పరిస్థితిపై ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
May 15th, 02:42 pm
దేశంలో కోవిడ్.. టీకాల కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితులపై ప్రధానమంత్రి ఇవాళ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశమంతటా ప్రస్తుత కోవిడ్ స్థితిగతుల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.