In B-20's theme - RAISE, ‘I’ represents Innovation. But along with innovation, I also see another ‘I’ in it - Inclusiveness: PM Modi

August 27th, 03:56 pm

PM Modi addressed the B20 Summit India 2023 in New Delhi. Speaking about the B20 theme ‘R.A.I.S.E.’, the Prime Minister said that even though the ‘I’ represents innovation but he pictures another ‘I’ of inclusiveness. Talking about the lessons learnt from the once in a century calamity, the Covid-19 pandemic, PM Modi said that that the pandemic taught us that the thing that needs most of our investment is ‘mutual trust’.

బి20 సమ్మిట్ ఇండియా 2023లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 27th, 12:01 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ లో జరిగిన బి 20 సమ్మిట్ ఇండియా 2023 ను ఉద్దేశించి ప్రసంగించారు. బి 20 సమ్మిట్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు, వ్యాపార నాయకులు నిపుణులను బి 20 ఇండియా ప్రకటన గురించి చర్చించడానికి ఒకే వేదిక పైకి తీసుకువస్తుంది. బి 20 ఇండియా ప్రకటనలో జి 20 కి సమర్పించడానికి 54 సిఫార్సులు , 172 విధాన చర్యలు ఉన్నాయి.

ధరిత్రి దినోత్సవం నేపథ్యంలో మెరుగుకు కృషి చేస్తున్నవారికి ప్రధానమంత్రి ప్రశంస

April 22nd, 09:53 am

ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూగోళంపై పరిస్థితుల మెరుగుకు అవిరళ కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు.

Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE

October 20th, 11:01 am

At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.

PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat

October 20th, 11:00 am

At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.

ధరణి మాతకు కృత‌జ్ఞ‌త‌ను వ్యక్తం చేసే ఒక వీడియోను ధరిత్రి దినం సందర్భం లో శేర్ చేసిన ప్రధాన మంత్రి

April 22nd, 11:29 am

ధరణి మాత కు ఆమె యొక్క దయ కు గాను కృత‌జ్ఞ‌త‌ను వ్యక్తం చేయడంతో పాటు మన భూమి సంరక్షణ విషయం లో మన నిబద్ధతను పునరుద్ఘాటించడం.. ఇవే ధరిత్రి దినం నాడు ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసినటువంటి అంశాలు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భం లో ఒక వీడియో ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.

జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 19th, 03:49 pm

మారిషస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ జీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా. టెడ్రోస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా క్యాబినెట్ సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ జీ, డా. మన్సుఖ్ మాండవియా జీ, శ్రీ ముంజ్‌పరా మహేంద్రభాయ్, ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులు, స్త్రీలు మరియు పెద్దమనుషులారా!

జామ్ న‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు చెందిన సంప్ర‌దాయ ఔష‌ధ అంత‌ర్జాతీయ కేంద్రానికి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి

April 19th, 03:48 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు జామ్‌న‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు చెందిన సంప్ర‌దాయ ఔష‌ధ విధాన అంత‌ర్జాతీయ కేంద్రానికి శంకుస్థాప‌న చేశారు. మారిష‌స్ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ ప్ర‌వింద్ కుమార్ జుగ‌నౌత్‌, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ ఘెబ్రెయేసుస్ ల స‌మ‌క్షంలో ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేశారు. ప్ర‌పంచం మొత్తం మీద సంప్ర‌దాయ ఔష‌ధ తొలి, ఒకే ఒక గ్లోబ‌ల్ ఔట్ పోస్టు జిసిటిఎం అవుతుంది. బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్ ప్ర‌ధాన‌మంత్రులు పంపిన వీడియో సందేశాలు, మాల్దీవ్‌ల అధ్య‌క్షుడు పంపిన వీడియో సందేశాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించారు. కేంద్ర మంత్రులు డాక్ట‌ర్ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌, శ్రీ శర్వానంద్‌సోనోవాల్‌, శ్రీ‌ముంజ‌ప‌ర మ‌హేంద్ర‌భాయ్‌, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ‌భూపేంద్ర‌భాయ్ ప‌టేల్‌లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.