జి 20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ సమావేశాలు
June 29th, 10:49 am
పలు దేశాధినేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలతో ప్రధాని మోదీ ఒసాకాలో రెండో రోజు ప్రారంభించారు.2019 జి-20 సదస్సు నేపథ్యం లో ” రష్యా-ఇండియా -చైనా” (ఆర్ఐసి) నేత ల లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనం లో ప్రధాన మంత్రి ప్రారంభిక వ్యాఖ్య లు
June 28th, 06:35 pm
ఈ రోజు న జరుగుతున్న ఈ లాంఛనప్రాయం కానటువంటి ఆర్ఐసి శిఖర సమ్మేళనాని కి మిమ్ములను ఆహ్వానిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.ఒసాకాలో జి 20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ సమావేశాలు
June 28th, 11:00 am
ఒసాకాలో జరిగిన జి 20 శిఖరాగ్ర సదస్సులో, ప్రధాని నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో పలు ప్రపంచ సమస్యలపై ఫలవంతమైన చర్చలు జరిపారు.ఒసాకా లో జరిగే జి-20 సమిట్ కు బయలుదేరే సందర్భం లో ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
June 26th, 08:40 pm
జి-20 సమిట్ కు హాజరు కావడం కోసం నేను జపాన్ లోని ఒసాకా కు వెళ్తున్నాను. మన ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళ ను మరియు అవకాశాల ను గురించి ప్రపంచం లోని ఇతర నేతల తో చర్చించడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. మహిళల సాధికారిత, డిజిటలైజేషన్ మరియు ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ లకు సంబంధించిన అంశాలు, ఎస్‌డిజి ల సాధన లో పురోగతి, అలాగే ఉగ్రవాదం, ఇంకా జల వాయు పరివర్తన ల వంటి ప్రధానమైన ప్రపంచ సవాళ్ళ పరిష్కారం కోసం మనం అందరం ఉమ్మడి గా చేస్తున్న ప్రయత్నాలు ఈ శిఖర సమ్మేళనం యొక్క కార్యక్రమాల పట్టిక లో ప్రధానం గా చోటు చేసుకొంటున్నాయి.