Karnataka needs a BJP government which is sensitive towards the farmers: PM Modi

May 02nd, 10:08 am

Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.

PM Modi's Interaction with Karnataka Kisan Morcha

May 02nd, 10:07 am

Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.

ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ

April 21st, 11:01 pm

ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ

సివిల్ సర్వీసెస్ డే సంద‌ర్భంగా సివిల్ స‌ర్వెంట్స్ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

April 21st, 05:45 pm

సివిల్ సర్వీసెస్ డే సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సివిల్ స‌ర్వెంట్స్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భం ఉన్న‌తమైన సేవ‌లను ప్ర‌శంసించ‌డం, ప‌ని ని మ‌దింపు చేసుకొని ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు. సివిల్ స‌ర్వెంట్స్ లో ప్రేరణను నింపే దిశగా ఒక అడుగు వంటిది ప్రైం మినిస్టర్స్ అవార్డు అని ఆయ‌న అభివర్ణిస్తూ, అవార్డు గ్రహీతల‌ను అభినందించారు. ఈ అవార్డులు ప్ర‌భుత్వ ప్రాధాన్య‌ాల‌ను సూచించేవి కూడా అని ఆయ‌న అన్నారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

March 17th, 01:34 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూఢిల్లీలోని పూస క్యాంపస్లోని ఐ.ఎ.ఆర్.ఐ మేళా గ్రౌండ్లో కృషి ఉన్నతి మేళాను నేడు సందర్శించారు. అతను థీమ్ పెవిలియన్ మరియు జైవిక్ మేళా కుంబ్లను సందర్శించారు. అతను 25 కృషి విజ్ఞాన కేంద్రాలకు పునాది రాయి వేశారు. అతను సేంద్రీయ ఉత్పత్తులకు ఈ-మార్కెటింగ్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. ఆయన కృషి కర్మన్ అవార్డులు మరియు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రధానం చేశారు.

కృషి ఉన్నతి మేళా లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 17th, 01:33 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో పూసా కేంపస్ యొక్క ఐఎఆర్ఐ మేళా గ్రౌండ్ లో ఏర్పాటైన కృషి ఉన్నతి మేళా ను సందర్శించారు. ఆయన థీమ్ పెవిలియన్ ను మరియు జైవిక్ మేళా కుంభ్ ను తిలకించారు. 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. సేంద్రియ ఉత్పత్తుల కోసం ఒక ఇ- మార్కెటింగ్ పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. కృషి కర్మణ్ అవార్డులను మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు.

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది: ప్రధాని మోదీ

February 27th, 05:01 pm

కర్నాటకలో దావనాగరి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్పరిపాలనపై విరుచుకుపడ్డారు మరియు రాబోయే రాష్ట్ర ఎన్నికలలో వారు ఓడిపోతారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది అని ఆయన అన్నారు.

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది: ప్రధాని మోదీ

February 27th, 05:00 pm

కర్నాటకలో దావనాగరి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్పరిపాలనపై విరుచుకుపడ్డారు మరియు రాబోయే రాష్ట్ర ఎన్నికలలో వారు ఓడిపోతారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది అని ఆయన అన్నారు.

“వ్యవసాయం 2022 : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం” అంశంపై జరిగిన జాతీయ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

February 20th, 05:47 pm

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చిన శాస్త్రవేత్తలు, రైతు మిత్రులు మరియు ఇక్కడ హాజరైన ప్రముఖులారా,

‘‘అగ్రికల్చర్ 2022- డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్ కమ్స్’’ అంశం పై జాతీయ స‌మావేశంలో ప్ర‌సంగించిన‌ ప్రధాన మంత్రి

February 20th, 05:46 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘అగ్రికల్చర్ 2022- డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్ కమ్స్’’ అంశం పై ఢిల్లీ లోని పూసా లో ఉన్న ఎన్ఎఎస్‌సి కాంప్లెక్స్ లో నేడు నిర్వ‌హించిన జాతీయ స‌మావేశంలో పాలుపంచుకొన్నారు.

2018-19 కేంద్ర బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ అనంత‌రం ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం

February 01st, 02:00 pm

“ఈ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ని నేను అభినందిస్తున్నాను. ‘న్యూ ఇండియా’ పునాది రాయిని ఈ బ‌డ్జెట్ బ‌ల‌ప‌రుస్తుంది. ఈ బ‌డ్జెట్ వ్య‌వ‌సాయం మొద‌లుకొని మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న వ‌ర‌కు ప‌లు అంశాల పైన శ్ర‌ద్ధ వ‌హించింది. ఒక ప‌క్క పేద‌ల మ‌రియు మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం ఆరోగ్య ప్ర‌ణాళిక‌ల వంటి అంశాల‌ను, మ‌రొక ప‌క్క దేశంలోని చిన్న ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల సంప‌ద‌ను పెంచే ప్ర‌ణాళిక‌ల‌ను ఈ బ‌డ్జెట్ పరిగణన లోకి తీసుకొంది. ఇక మిగ‌తా అంశాల‌ను బ‌ట్టి చూస్తే, వాటిలో.. ఫూడ్ ప్రాసెసింగ్ నుండి ఫైబ‌ర్ ఆప్టిక్స్ వ‌ర‌కు, ర‌హ‌దారుల నుండి షిప్పింగ్ వ‌ర‌కు, యువ‌త స‌మ‌స్య‌ల నుండి వ‌యో వృద్ధుల స‌మ‌స్య‌ల వ‌ర‌కు, గ్రామీణ భార‌తం నుండి ‘ఆయుష్మాన్ ఇండియా’ వ‌ర‌కు, ఇంకా ‘డిజిట‌ల్ ఇండియా’ నుండి ‘స్టార్ట్‌-అప్ ఇండియా’ వ‌ర‌కు.. ఈ బ‌డ్జెట్ యొక్క ప‌రిధి విస్త‌రించి ఉంది.