పోలాండ్ అధ్య‌క్షునితో స‌మావేశ‌మైన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

August 22nd, 08:14 pm

పోలాండ్ అధ్య‌క్షుడు శ్రీ ఆంద్రేవ్ సెబాస్టియ‌న్ డూడాతో వార్సాలోని బెల్వడియర్ ప్యాలెస్ లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ స‌మావేశ‌మ‌య్యారు.

Narendra Modi: The Go-To Man in Times of Crises

November 29th, 09:56 pm

“I salute the determination of all those involved in this rescue campaign. Their courage and resolve have given a new life to our fellow workers. Everyone involved in this mission has set a remarkable example of humanity and teamwork,” PM Modi said in a telephonic conversation with the rescued workers who were successfully pulled out of a collapsed tunnel in Uttarakhand.

జి-20 పర్యావరణం మరియు శీతోష్ణస్థితి స్థిరత్వం సంబంధి మంత్రిత్వ స్థాయి సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 28th, 09:01 am

చరిత్ర మరియు సంస్కృతి ల పరం గా సమృద్ధం అయినటువంటి చెన్నై నగరాని కి మీ అందరికి ఇదే ఆహ్వానం పలుకుతున్నాను. యూనెస్కో ప్రపంచ వారసత్వ స్థలం అయినటువంటి మామల్లపురమ్ ను చూడడానికి మీకు కొంత సమయం చిక్కుతుందని నేను ఆశిస్తున్నాను. అక్కడి స్ఫూర్తిదాయకం అయిన శిల్ప కళ మరియు గొప్ప శోభ ల వల్ల అది ‘‘తప్పక చూసితీరవలసిన’’ ప్రదేశం అని చెప్పుకోవచ్చును.

జి-20 కి చెందిన పర్యావరణం మరియు శీతోష్ణస్థితి మంత్రులసమావేశం చెన్నై లో జరగగా ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్రధాన మంత్రి

July 28th, 09:00 am

ప్రముఖుల కు చెన్నై నగరం లోకి ఇదే స్వాగతం అని ప్రధాన మంత్రి పేర్కొంటూ చెన్నై నగరం సంస్కృతి పరం గాను మరియు చరిత్ర పరం గాను సుసంపన్నమైన నగరం గా ఉందన్నారు. యూనెస్కో ప్రపంచ వారసత్వ స్థలం అయినటువంటి మామల్లపురమ్ ‘తప్పక చూడవలసిన టువంటి ప్రదేశం’ అని, దానిని దర్శించుకోవాలని వారి కి ఆయన విజ్ఞప్తి చేశారు. అక్కడ రాళ్ల చెక్కడం పనితనం మరియు ఆ శిల్పాల సోయగం స్ఫూర్తి ప్రదాయకాలు అని ఆయన అన్నారు.

ఆపరేషన్ గంగ భారతదేశపు మొక్కవోని దీక్షను ప్రతిబింబిస్తుంది: ప్ర‌ధాన మంత్రి

June 17th, 03:00 pm

ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల‌ను తరలించేందుకు నిర్వహించిన ‘ఆప‌రేష‌న్ గంగ’పై కొత్త డాక్యుమెంట‌రీ సంబంధిత అంశాల‌పై మరింత సమగ్ర సమాచారమిచ్చేదిగా ఉందని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

తుర్కియా, సిరియా దేశాలలో పనిచేసి వచ్చిన ఎన్ డీఆర్ ఎఫ్ దళాలనుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

February 20th, 06:20 pm

మానవత కోసం మహోన్నత కార్యం పూర్తి చేసుకొని మీరంతా తిరిగి వచ్చారు. ఎన్డీ ఆర్ ఎఫ్ కావచ్చు, సైన్యం కావచ్చు, వైమానిక దళం కావచ్చు, ఇతర సేవా బృందాలు కావచ్చు.. ‘ఆపరేషన్ దోస్త్’ లో పాలుపంచుకున్న మీ మొత్తం బృందం చాలా గొప్ప పని చేసింది. మన నోరు లేని మూగ జీవాలైన శునక బృందం కూడా అద్భుతమైన ప్రతిభ కనబరచింది. దేశం మీ అందరినీ చూసి గరవిస్తోంది.

తుర్కియే.. సిరియాలలో ‘ఆపరేషన్‌ దోస్త్‌’లోపాల్గొంటున్నఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో ప్రధానిసంభాషణ

February 20th, 06:00 pm

తుర్కియే, సిరియాలలో భూకంప బాధితుల రక్షణ-సహాయ కార్యక్రమాల్లో భాగంగా ‘ఆపరేషన్‌ దోస్త్’లో పాల్గొంటున్న భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌)తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. రెండు దేశాల్లో భూకంప బాధితులను ఆదుకోవడంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారని వారితో మాట్లాడిన సందర్భంగా ప్రధాని కొనియాడారు. ఈ నేపథ్యంలో వసుధైవ కుటుంబకం భావన గురించి ప్రధాని విశదీకరించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ స్ఫూర్తిని తుర్కియే, సిరియాల్లో భారత బృందం సేవలు ప్రతిబింబించాయని ఆయన వివరించారు.

యూక్రేన్ అంశం మరియు ఆపరేశన్ గంగ పై పార్లమెంటు లో సకారాత్మకమైన చర్చ జరగడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి

April 06th, 08:30 pm

పార్లమెంటు లో గత కొద్ది రోజుల లో యూక్రేన్ అంశం మరియు ఆపరేశన్ గంగ.. వీటిని గురించి సకారాత్మకమైనటువంటి చర్చ జరిగినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు. వారి వారి అభిప్రాయాల ను వెల్లడి చేయడం ద్వారా ఈ అంశాల పై చక్కని చర్చ కు తోడ్పాటు ను అందించిన సభ్యులందరి కి ఆయన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల లో సైతం మన తోటి పౌరుల సురక్ష మరియు శ్రేయం పట్ల శ్రద్ధ తీసుకోవడం అనేది మన సామూహిక కర్తవ్యం అని ఆయన అన్నారు.

భారతీయల ను యూక్రేన్ నుంచి ఖాళీ చేయించడం కోసం మొదలు పెట్టిన ఆపరేశన్ గంగ లోపాలుపంచుకొన్న వర్గాల తో వర్చువల్ పద్ధతి న భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ

March 15th, 08:07 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ గంగ’ లో పాలుపంచుకొన్న స్టేక్ హోల్డర్స్ తో ఈ రోజు న మాట్లాడారు. యూక్రేన్ నుంచి దాదాపు గా 23,000 మంది భారతీయ పౌరుల ను, మరి అదే విధం గా 18 దేశాల కు చెందినటువంటి 147 మంది విదేశీయుల ను ఆపరేశన్ గంగ ద్వారా సురక్షితం గా ఖాళీ చేయించడమైంది.

నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ

March 08th, 09:39 pm

నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

పూణేలోని సింబయాసిస్ యూనివర్శిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 06th, 05:17 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ జీ, శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీ, శ్రీ సుభాష్ దేశాయ్ జీ, ఈ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.బి మజుందార్ జీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ విద్యా యెరవ్‌దేకర్ జీ, అధ్యాపకులు, విశిష్ట అతిథులు మరియు నా యువ సహచరులు!

పూణే లోని సింబయాసిస్ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలను ప్రారంభించిన - ప్రధానమంత్రి

March 06th, 01:36 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పూణే లోని సింబ‌యోసిస్ విశ్వవిద్యాలయ స్వ‌ర్ణోత్సవ వేడుక‌ను ప్రారంభించారు. సింబ‌యోసిస్ ఆరోగ్య ధామ్‌ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారీ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు

March 04th, 12:45 pm

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మొదటి 6 దశల్లో జరిగిన ఎన్నికలలో యూపీ ప్రజలు బీజేపీ సుపరిపాలనకు ఎలా ఓటు వేశారో, యూపీ నుంచి ‘పరివార్వాద్’, ‘మాఫియావాద్’లను తొలగించడం కొనసాగించే బాధ్యతను మిర్జాపూర్ ప్రజలకు ఎలా ఇచ్చారో వివరిస్తూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు.

తమ అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్న ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులు

March 03rd, 07:54 pm

ఉక్రెయిన్‌లో యుద్ధ పీడిత ప్రాంతం నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. విద్యార్థులు తమ తరలింపు అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు.

ప్రతి ఓటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని నమోదు చేస్తుంది: ఘాజీపూర్‌లో ప్రధాని మోదీ

March 02nd, 12:40 pm

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పౌరులను తరలించే ప్రక్రియలో భారత్ ఉందని హైలైట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఆపరేషన్ గంగా కింద అనేక వేల మంది పౌరులను దేశానికి తిరిగి తీసుకువచ్చారు. ఈ మిషన్‌కు ఊతం ఇవ్వడానికి, భారతదేశం కూడా తన నలుగురు కేబినెట్ మంత్రులను అక్కడికి పంపింది. ఆపదలో ఉన్న భారతీయులను తరలించేందుకు వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర, ఘాజీపూర్‌లలో ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీ

March 02nd, 12:37 pm

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పౌరులను తరలించే ప్రక్రియలో భారత్ ఉందని హైలైట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఆపరేషన్ గంగా కింద అనేక వేల మంది పౌరులను దేశానికి తిరిగి తీసుకువచ్చారు. ఈ మిషన్‌కు ఊతం ఇవ్వడానికి, భారతదేశం కూడా తన నలుగురు కేబినెట్ మంత్రులను అక్కడికి పంపింది. ఆపదలో ఉన్న భారతీయులను తరలించేందుకు వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది.

ఆప‌రేష‌న్ గంగా కార్య‌క్ర‌మ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌కు అధ్య‌త వ‌హించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

February 28th, 10:41 pm

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు జ‌రుగుతున్న కృషిని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు రెండో రోజు త‌న అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో స‌మీక్షించారు. ఉక్రెయిన్ లోని భార‌తీయులంద‌రూ క్షేమంగా, సుర‌క్షితంగా ఉండేలా చూసేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం నిరంత‌రాయంగా కృషి చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.