క్వాడ్ నేతల క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం
September 22nd, 06:25 am
ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు నేను నా హృదయపూర్వక అభినందనలను తెలియ జేస్తున్నాను. తక్కువ ఖర్చులో సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలన్న మన అందరి నిబద్ధతకు ఇది అద్దం పడుతున్నది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ‘‘క్వాడ్ టీకా మందు’’ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. మరి ఇక్కడ క్వాడ్ (QUAD)లో గర్భాశయ ముఖద్వారు క్యాన్సర్ వంటి సవాలుకు పరిష్కారాన్ని వెతకాలని మనమంతా కలసి నిర్ణయించాం.ప్రతిష్టాత్మక క్వాడ్ క్యాన్సర్ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
September 22nd, 06:10 am
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తింపు, చికిత్స, నిర్మూలన లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేపట్టిన ఈ ఆలోచనాత్మక చొరవకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇండో-పసిఫిక్ దేశాల ప్రజలకు అందుబాటులో సరసమైన, నాణ్యమైన వైద్య సంరక్షణ అందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్ సైతం దేశంలో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణకు సామూహిక కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్ చేపడుతున్న ఆరోగ్య భద్రత చర్యలపై ఆయన మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్‌కు టీకాను దేశం అభివృద్ధి చేసిందని, ఈ వ్యాధికి కృత్రిమ మేధ ఆధారిత చికిత్స విధానానికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 ప్రారంభ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం
August 17th, 10:00 am
140 కోట్ల మంది భారతీయుల తరఫున, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గత రెండు శిఖరాగ్ర సమావేశాల్లో, మీలో చాలా మందితో సన్నిహితంగా కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఈ సంవత్సరం భారత సార్వత్రిక ఎన్నికల తరువాత, ఈ వేదికపై మీ అందరితో సంభాషించే అవకాశం నాకు మరోసారి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.The Ashwamedha Yagya organized by the Gayatri Parivar has become a grand social campaign: PM Modi
February 25th, 09:10 am
PM Modi addressed Ashwamedha Yagya organized by the Gayatri Parivar through a video message. The Ashwamedha Yagya organized by the Gayatri Parivar has become a grand social campaign, PM Modi acknowledged, highlighting its role in steering millions of youth away from addiction and towards nation-building activities.గాయత్రీ పరివార్ నిర్వహించిన అశ్వమేథ యాగం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశమిచ్చిన ప్రధానమంత్రి.
February 25th, 08:40 am
గాయత్రీ పరివార్ నిర్వహిచిన అశ్వమేథ యాగం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , వీడియో సందేశమిచ్చారు.రానున్న ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని చూసినపుడు, దీనిని తప్పుగా అన్వయించే అవకాశం లేకపోలేదన్న ఆలోచనతో, ఈ అశ్వమేథయాగం కార్యక్రమాలతో మమేకం కావచ్చునా లేదా అన్న సందేహం తనకు వచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. అయితే,‘‘ ఆచార్య శ్రీ రామశర్మాఆలోచనలను ముందుకు తీసుకువెళ్లడానికి దీనిని నిర్వహిస్తున్నట్టు తెలిసింది, దీనిలో ఒక కొత్త అర్థాన్ని దర్శించినపుడు నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి’’ అని ప్రధానమంత్రి తెలిపారు.భారత జి 20 అధ్యక్ష హోదా భారత సాధారణ పౌరుల సామర్థ్యాన్ని వెలికి తీసింది: ప్రధాన మంత్రి
August 15th, 02:24 pm
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, దేశంలోని సామాన్య పౌరుడి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ ఎలా సహాయపడిందో వివరించారు. భారతదేశ సామర్ధ్యం , భారతదేశ అవకాశాలు ఆత్మవిశ్వాసం కొత్త శిఖరాలను దాటబోతున్నాయని, ఈ కొత్త ఆత్మవిశ్వాస శిఖరాలను కొత్త సామర్థ్యాలతో అందుకోవాలని ప్రధాన మంత్రి అన్నారు. “జీ-20 అధ్యక్ష పదవి భారత సామాన్య పౌరుడి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. నేడు దేశంలో జీ-20 సదస్సుకు ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్ కు లభించింది. గత ఏడాది కాలంగా భారతదేశంలోని ప్రతి మూలలో ఇలాంటి జీ-20 ఈవెంట్లు నిర్వహించడం వల్ల దేశంలోని సామాన్యుల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిం ది” అని అన్నారు.India is now working on the target of ending TB by the year 2025: PM Modi
March 24th, 10:20 am
PM Modi addressed the One World TB Summit at Rudrakash Convention Centre in Varanasi. The PM said that the commitment and determination with which India dedicated itself to tackling TB after 2014 is unprecedented. India’s efforts are important, the Prime Minister said, as this is a new model for the global war on TB.ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో వన్వరల్డ్ టిబి సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 24th, 10:15 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని రుద్రాక్ష్ కన్ వెన్శన్ సెంటర్ లో జరిగిన ‘వన్ వరల్డ్ టిబి సమిట్’ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియాస్ ఏన్యువల్ టిబి రిపోర్ట్ 2023 ను ఆయన ఆవిష్కరించారు; దీనితో పాటు టిబి-ముక్త్ పంచాయత్ వంటి పలు కార్యక్రమాల ను సైతం ఆయన ప్రారంభించారు. టిబి ముక్త్ పంచాయత్ అనేది టిబి ప్రివెంటివ్ ట్రీట్ మెంట్ (టిపిటి) యొక్క ఒక చిన్న నమూనా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఆధికారికం గా దేశవ్యాప్తం గా అమలు పరచడం జరుగుతుంది. దీని తో పాటు టిబి కోసం ఉద్దేశించిన ఫ్యామిలి-సెంట్రిక్ కేర్ మాడల్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధాన మంత్రి నేశనల్ సెంటర్ ఫార్ డిజీజ్ కంట్రోల్ ఎండ్ హై కంటైన్ మెంట్ లబారటరి కి శంకుస్థాపన చేశారు. అలాగే, మెట్రోపాలిటన్ పబ్లిక్ హెల్థ్ సర్ వేలన్స్ యూనిటు ను వారాణసీ లో కేటాయించిన ప్రదేశాన్ని కూడా ఆయన పరిచయం చేశారు. ఎంపిక చేసిన రాష్ట్రాల కు/కేంద్రపాలిత ప్రాంతాల కు మరియు జిల్లాల కు టిబి ని నిర్మూలించడం లో పురోగతి ని నమోదు చేసినందుకు గాను పురస్కారాల ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. ఈ పురస్కారాల ను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతం స్థాయి లో కర్నాటక మరియు జమ్ము & కశ్మీర్ లతో పాటు జిల్లా స్థాయి లో నీలగిరీస్, పుల్ వామా, ఇంకా అనంత్ నాగ్ లు అందుకొన్నాయి.న్యూ ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2023లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
February 17th, 08:59 pm
నేను నా విషయానికి వచ్చే ముందు, నేను శివభక్తిని మరియు లక్ష్మిని ఆరాధిస్తాను (సమీర్ జీ చెప్పినట్లుగా). మీరు (సమీర్ జీ) ఆదాయపు పన్ను రేటును పెంచాలని సూచించారు. ఈ వ్యక్తులు (ఆర్థిక శాఖలో) తరువాత ఏమి చేస్తారో నాకు తెలియదు, కానీ మీ సమాచారం కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, వారికి ప్రత్యేక వడ్డీ రేటుపై భరోసా ఉంటుంది. ఇది ప్రశంసనీయమైన దశ అని నేను భావిస్తున్నాను మరియు మీరు కూడా దీన్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఈ వార్తకు సముచిత స్థానం ఇవ్వడం మీ సంపాదకీయ విభాగంపై ఆధారపడి ఉంది. దేశం నలుమూలల నుండి మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపార ప్రముఖులను నేను అభినందిస్తున్నాను మరియు స్వాగతం పలుకుతున్నాను.ఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం
February 17th, 08:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలెస్ లో జరిగిన ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ళక్రితం జరిగిన ఎకనామిక్ టైమేశ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ అనంతరం ఇప్పటిదాకా జరిగిన మార్పులను ప్రస్తావించారు. సరిగ్గా ఆ సమావేశం జరిగిన మూడు రోజులకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మహమ్మారి మీద ప్రకటన చేయటం, భారత్ సహా ప్రపంచమంతటా అనేక మార్పులు జరగటం చూశామన్నారు.Vision of self-reliant India embodies the spirit of global good: PM Modi in Indonesia
November 15th, 04:01 pm
PM Modi interacted with members of Indian diaspora and Friends of India in Bali, Indonesia. He highlighted the close cultural and civilizational linkages between India and Indonesia. He referred to the age old tradition of Bali Jatra” to highlight the enduring cultural and trade connect between the two countries.ఇండోనేశియా లోని బాలి లో భారతీయ సముదాయం మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా తోభేటీ అయిన ప్రధాన మంత్రి
November 15th, 04:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేశియా లోని బాలి లో భారతీయ ప్రవాసులు మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా 8 వందల మంది కి పైగా సభికులతో 2022 నవంబర్ 15వ తేదీ న సమావేశమై, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాని కి ఇండోనేశియా నలు మూలల నుండి విభిన్న వర్గాల వారు పలువురు ఉత్సాహం గా తరలివచ్చారు.Our G-20 mantra is - One Earth, One Family, One Future: PM Modi
November 08th, 07:31 pm
PM Modi unveiled the logo, theme and website of India’s G-20 Presidency. Remarking that the G-20 logo is not just any logo, the PM said that it is a message, a feeling that runs in India’s veins. He said, “It is a resolve that has been omnipresent in our thoughts through ‘Vasudhaiva Kutumbakam’. He further added that the thought of universal brotherhood is being reflected via the G-20 logo.వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారతదేశ జి-20 అధ్యక్షత థీమ్, వెబ్ సైట్, లోగోలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి
November 08th, 04:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ జి-20 అధ్యక్ష లోగో, థీమ్, వెబ్ సైట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు.ఆరోగ్య రంగం పై కేంద్ర బడ్జెటు తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 26th, 02:08 pm
కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు; దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన నిపుణులందరూ అలాగే పారామెడిక్స్, నర్సింగ్, హెల్త్ మేనేజ్‌మెంట్,టెక్నాలజీ మరియు పరిశోధనలకు సంబంధించిన ప్రముఖులందరూ; మహిళలు,పెద్దమనుషులారాఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ బడ్జెట్ అనంతర వెబినార్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 26th, 09:35 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన బడ్జెట్ అనంతర వెబినార్ ను ఈరోజు ప్రారంభించారు. బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగించిన వెబినార్లలో ఇది ఐదవది. కేంద్ర మంత్రులు, ఆరోగ్య రంగ ప్రొఫెషనళ్లు, పబ్లిక్, ప్రైవేటు రంగానికి చెందిన వారు, పారామెడిక్స్‌కు సంబంధించిన ప్రొఫెషనళ్లు, నర్సింగ్, హెల్త్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, పరిశోధన రంగానికి చెందిన వారు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ 2021 లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 05th, 03:08 pm
వివిధ దేశాల కు చెందిన నిపుణులు ఇంత పెద్ద సంఖ్య లో కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ కోసం మాతో కలసి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముందుగా, మహమ్మారి వల్ల అన్ని దేశాల లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కుకోవిడ్-19 తో పోరాడటం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ఒక డిజిటల్ మాధ్యమ సార్వజనిక హితకారి రూపం లో ప్రపంచాని కి భారతదేశం ఇవ్వజూపుతున్న తరుణంలో, కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 05th, 03:07 pm
కోవిడ్-19 తో పోరాడటానికి ఒక డిజిటల్ సార్వజనిక హితకారి రూపం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ప్రపంచాని కి భారతదేశం ఇవ్వజూపుతున్న పూర్వరంగం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించారు.యోగ ప్రపంచం లో మూల మూల కు చేరుకొనేటట్లుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 21st, 08:40 am
యోగ ప్రపంచం లోని మూల మూల కు చేరుకొనేటట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అని యోగ ఆచార్యులకు, యోగ ప్రచారకుల కు, యోగ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ‘7వ అంతర్జాతీయ యోగ దినం’ సందర్భం లో ప్రసంగిస్తూ, ఈ సందేశాన్ని ఇచ్చారు.కోవిడ్-ప్రభావిత ప్రపంచం లో యోగ ఆశాకిరణం గా ఉందన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 21st, 08:37 am
‘7వ అంతర్జాతీయ యోగ దినం’ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహమ్మారి కాలం లో యోగ కు ఉన్న పాత్ర ను గురించి తన అభిప్రాయాల ను వ్యక్తం చేశారు. ఈ కఠిన సమయం లో యోగ ప్రజల కు ఒక శక్తి సాధనం గాను, ఆత్మవిశ్వాసాన్ని అందించిన సాధనం గాను తన ను తాను రుజువు చేసుకొంది అని ఆయన అన్నారు. మహమ్మారి కాలం లో యోగ దినాన్ని మరచిపోవడం అనేది యోగ తమ సంస్కృతి లో అంతర్భాగం కానటువంటి దేశాల కు సులభమైన విషయమే అని, అయితే దానికి బదులు గా, ప్రపంచ స్థాయి లో యోగ పట్ల ఉత్సాహం వృద్ధి చెందింది అని ఆయన అన్నారు.