Transformation of Indian Railways is the guarantee of Viksit Bharat: PM Modi
March 12th, 10:00 am
PM Modi dedicated to the nation and laid the foundation stone of various developmental projects worth over Rs 1,06,000 crores at Dedicated Freight Corridor’s Operation Control Centre in Ahmedabad, Gujarat. He added that in the 75 days of 2024, projects worth more than Rs 11 lakh crores have been inaugurated or foundation stones laid while projects worth Rs 7 lakh crores have been unveiled in the last 10-12 days.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన
March 12th, 09:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ప్రత్యేక రవాణా కారిడార్ (డిఎఫ్‌సి) కార్యకలాపాల నియంత్రణ కేంద్రం ప్రాంగణంలో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన ప్రగతి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో రైల్వే మౌలిక సదుపాయాలు సహా అనుసంధానం, పెట్రో రసాయనాల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్యక్రమాలతోపాటు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 200కుపైగా ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాలతో మమేకమైన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి ఈ కార్యక్రమం స్థాయి, పరిణామం రైల్వేల చరిత్రలో మునుపెన్నడూ ఎరుగనిదని ప్రధాని అభివర్ణించారు. దీనికి సంబంధించి రైల్వే రంగానికి అభినందనలు తెలిపారు.Youth have the maximum right to decide how Viksit Bharat will unfold: PM Modi
February 26th, 01:25 pm
PM Modi laid the foundation stone and inaugurated and dedicated to the Nation around 2000 railway infrastructure projects worth more than Rs. 41,000 crores via video conferencing. Whatever India does today, it does it on an unprecedented speed and scale. We dream big and work tirelessly to realize them. This resolve is visible in this Viksit Bharat Viksit Railway programme”, he said.దాదాపు గా 41,000 కోట్ల రూపాయల విలువైన 2,000 లకు పైగా రైల్ వే సంబంధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు శంకుస్థాపన, ప్రారంభోత్సవం లతో పాటు, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
February 26th, 12:58 pm
దాదాపు గా 2,000 రైల్ వే రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా శంకుస్థాపన, ప్రారంభోత్సవా లు జరపడమే కాకుండా, దేశ ప్రజల కు అంకితం చేశారు కూడా. ఆ ప్రాజెక్టుల విలువ 41,000 కోట్ల రూపాయల కు పైచిలుకు గా ఉంది. 500 రైల్ వే స్టేశను ల లో, 1500 ఇతర స్థలాల లో లక్షల కొద్దీ ప్రజలు గుమికూడి ‘వికసిత్ భారత్, వికసిత్ రైల్ వేస్’ కార్యక్రమం తో పాలుపంచుకొన్నారు.Modernization of stations will create a new atmosphere for development in the country: PM Modi
August 06th, 11:30 am
In a historic move, PM Modi laid the foundation stone for the redevelopment of 508 Railway Stations across the country via video conferencing. Redeveloped at a cost of more than Rs 24,470 crores, these 508 stations are spread across 27 states and union territories. Addressing the gathering, the PM Modi remarked “There is new energy, new inspirations and new resolutions”, the Prime Minister said underlining that it is the beginning of a new chapter in the history of Indian Railway.దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేసిన
August 06th, 11:05 am
కాన్ఫరెన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.24,470 కోట్లకు పైగా వ్యయంతో పునారాభివృద్ది చేసే ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో 55 చొప్పున, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున ఉన్నాయి. జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.అస్సాం తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 29th, 12:22 pm
అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా గారు, ముఖ్యమంత్రి భాయ్ హిమంత బిశ్వ శర్మ గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు అశ్విని వైష్ణవ్ గారు, సర్బానంద సోనోవాల్ గారు, రామేశ్వర్ తేలీ గారు, నిశిత్ ప్రామాణిక్ గారు, జాన్ బార్లా గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన సోదరసోదరీమణులు!గువాహాటీ ని న్యూ జల్ పాయిగుడి తో కలిపే అసమ్ యొక్క తొలివందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక జెండా ను చూపెట్టిన ప్రధాన మంత్రి
May 29th, 12:21 pm
అసమ్ లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక ఆకుపచ్చ జెండా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా చూపెట్టారు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ గువాహాటీ ని న్యూ జల్ పాయిగుడి తో కలుపుతుంది. మరి ఈ యాత్ర కు అయిదు గంటల ముప్పై నిమిషాలు పడుతుంది. ప్రధాన మంత్రి 182 రూట్ కిలో మీటర్ ల మేర కు నూతనం గా విద్యుదీకరణ జరిగిన సెక్శన్ లను కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు. అసమ్ లోని లుమ్ డింగ్ లో నూతనం గా నిర్మాణం జరిగిన డిఇఎమ్ యు/ఎమ్ఇఎమ్ యు షెడ్డు ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.Congress Party has only indulged in appeasement politics: PM Modi in Badami
May 06th, 03:30 pm
PM Modi addressed a public rally at Badami in Bagalkot, Karnataka by greeting the residents in Kannada while also acknowledging Badami as the capital of the Chalukya Dynasty. While addressing the crowd PM Modi said, “Your persistent encouragement and support gives me the belief that the BJP will once again come to power in the upcoming elections.”PM Modi addresses public rallies at Badami and Haveri in Karnataka
May 06th, 03:08 pm
PM Modi addressed two public rallies at Badami and Haveri in Karnataka. PM Modi outlined BJP's focus on good governance and urged people to elect a stable and development oriented BJP Government in the state with a full majority.భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 01st, 03:51 pm
మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ గారు, రైల్వే మంత్రి అశ్విని గారు, ఇతర ప్రముఖులందరూ, ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన భోపాల్ లోని నా ప్రియమైన సోదర సోదరీమణులు.మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
April 01st, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భోపాల్ నుంచి న్యూఢిల్లీకి నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం జరిగే ప్రదేశానికి రాగానే ప్రధానమంత్రి రాణి కమలాపతి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పరిశీలించి రైలు సిబ్బందితోను, రైలులోని బాలలతోను సంభాషించారు.