The friendship between Bharat and the UAE is reaching unprecedented heights: PM Modi
February 13th, 11:19 pm
Prime Minister Narendra Modi addressed the 'Ahlan Modi' community programme in Abhi Dhabi. The PM expressed his heartfelt gratitude to UAE President HH Mohamed bin Zayed Al Nahyan for the warmth and affection during their meetings. The PM reiterated the importance of the bond that India and UAE share historically. The PM said, “India and UAE are partners in progress.”యుఎఇ లో జరిగిన భారతీయ సముదాయం సంబంధి కార్యక్రమం ‘‘అహ్లన్ మోదీ’’ లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 13th, 08:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని భారతీయ సముదాయం ఏర్పాటు చేసినటువంటి ‘‘అహ్లన్ మోదీ’’ కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొని, సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో 7 ఎమిరేట్స్ నుండి భారతీయ ప్రవాసుల తో పాటు అన్ని సముదాయాల కు చెందిన భారతీయులు పాల్గొన్నారు. సభ కు హాజరు అయిన వారిలో ఎమిరేట్స్ పౌరులు కూడా ఉన్నారు.జి20 పర్యటన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియోమాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం
June 21st, 03:00 pm
‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ లోకి మీ అందరి ని నేను ఇదే ఆహ్వానిస్తున్నాను. ప్రపంచవ్యాప్తం గా రెండు ట్రిలియన్ డాలర్ కు పైచిలుకు విలువ కలిగినటువంటి ఒక రంగాన్ని సంబాళి స్తున్నటువంటి పర్యటన మంత్రులు అయి ఉండి, మీకు స్వయం గా ఒక యాత్రికుడు అయ్యే అవకాశం దక్కడం అనేది ఎంతో అరుదైంది అని చెప్పాలి. అయితే, మీరు ప్రస్తుతం భారతదేశం లో ఒక ప్రధానమైన పర్యటన కేంద్రం అయినటువంటి గోవా లో ఉన్నారు. ఈ కారణం గా, గోవా లో ని ప్రాకృతిక శోభ తో పాటు గోవా యొక్క ఆధ్యాత్మిక పార్శ్వాన్ని సైతం దర్శించడానికని మీరు మీ యొక్క తీవ్ర చర్చ ల నుండి కొంత కాలాన్ని కేటాయించండి అంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.జి 20 పర్యాటక మంత్రులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
June 21st, 02:29 pm
ఈ రోజు గోవాలో జరిగిన జి 20 పర్యాటక మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశంలో ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, 'అపురూపమైన భారతదేశం' భావన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, పర్యాటక శాఖల మంత్రులు ప్రపంచవ్యాప్తంగా రెండు ట్రిలియన్లకు పైబడ్డ రంగాన్ని నిర్వహిస్తున్నప్పటికీ పర్యాటక శాఖామంత్రులు తామే పర్యాటకులుగా మారే పరిస్థితి చాలా అరుదైన అవకాశంగా అభివర్ణించారు. భారతదేశంలోని పేరుమోసిన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన గోవాలో పర్యాటక మంత్రుల సమావేశం జరుగుతుండటాన్ని ప్రస్తావిస్తూ, అతిథులు తమ చర్చల బిజీ షెడ్యూల్ లో కొంత సమయాన్ని గోవా సహజ అందాలను, ఆధ్యాత్మిక శోభను తిలకించటానికి కేటాయించాలన్నారు.ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 18th, 02:43 pm
నేటి సమావేశంలో కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు శ్రీ నరేంద్ర తోమర్ జీ, శ్రీ మన్సుఖ్ మాండవియా జీ, శ్రీ పీయూష్ గోయెల్ జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ; గయానా, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, సూడాన్, సురినామ్ మరియు గాంబియా నుండి గౌరవనీయ మంత్రులు; ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వ్యవసాయం, పోషణ మరియు ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు మరియు నిపుణులు; దేశంలోని స్టార్టప్ ప్రపంచంలోని వివిధ ఎఫ్.పి.ఓ లు మరియు యువ స్నేహితులు; దేశంలోని ప్రతి మూల హాజరైన లక్షల మంది రైతులు; ఇతర ప్రముఖులు, స్త్రీలు మరియు పెద్దమనుషులు!ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సుకు ప్రధానమంత్రి శ్రీకారం
March 18th, 11:15 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సును ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పూసా రోడ్డులో ‘ఎన్ఎఎస్సి’ సముదాయంలోగల ‘ఐఎఆర్ఐ’ ప్రాంగణంలోని సుబ్రమణ్యం హాలులో ఉదయం 11:00 గంటలకు మొదలైన ఈ సదస్సు రెండు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిరుధాన్యాల సంబంధిత అంశాలన్నిటిపైనా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిరుధాన్యాలపై రైతులు, వినియోగదారులు, ఇతర భాగస్వాములకు ప్రోత్సాహం-అవగాహన; చిరుధాన్య విలువ శ్రేణి విస్తరణ; చిరుధాన్యాలతో ఆరోగ్య-పోషక ప్రయోజనాలు; మార్కెట్ సంధానం; పరిశోధన-అభివృద్ధి వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. ప్రపంచ సదస్సుతోపాటు చిరుధాన్య ప్రదర్శన, విక్రయ-కొనుగోలుదారుల సమావేశ సంబంధిత కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, సందర్శించారు. అంతేగాక స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం డిజిటల్ రూపంలో భారత చిరుధాన్యాలు (శ్రీ అన్న).. అంకుర సంస్థల సంగ్రహాన్ని, చిరుధాన్య ప్రమాణాల పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.జి-20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం
March 02nd, 09:38 am
జి-20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాని కి మిమ్ముల ను అందరి ని నేను ఆహ్వానిస్తున్నాను. జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణం లో ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసింది. ఇది ఉద్దేశ్యం తాలూకు ఏకత్వం మరియు కార్యాచరణ తాలూకు ఏకత్వం అనేవి ఎంతైనా అవసరం అని సూచిస్తున్నది. ఈ రోజు న జరుతున్న ఈ మీ యొక్క సమావేశం ఉమ్మడి లక్ష్యాల మరియు నిర్దిష్ట ఉద్దేశ్యాల సాధన కోసం గుమికూడిన భావన కు అద్దం పడుతుంది అని నేను ఆశపడుతున్నాను.జి-20 విదేశాంగ మంత్రులనుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 02nd, 09:37 am
ఈరోజు జరిగిన జి-20 విదేశాంగమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశమిచ్చారు. జి-20 అధ్యక్ష బాధ్యతలు నెరపుతున్న భారతదేశం ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ భావను ఎంచుకోవటానికి కారణాన్ని ప్రస్తావించారు. లక్ష్య నిర్దేశంలోనూ, కార్యాచరణలోనూ ఐక్యమత్యపు అవసరాన్ని ఈ భావన నొక్కి చెబుతుందన్నారు. ఉమ్మడి లక్ష్య సాధనకోసం అందరూ దగ్గరవటమనే స్ఫూర్తిని ఈరోజు సమావేశం ప్రతిబింబిస్తున్నదన్నారు.We have created a highly secure, highly trusted, and highly efficient public digital infrastructure: PM Modi
February 24th, 09:25 am
The Prime Minister, Shri Narendra Modi addressed the first meeting of Finance Ministers and Central Bank Governors under India's G20 Presidency via video message today.జి-20 భారత అధ్యక్షతలో భాగంగా ఆర్థిక మంత్రులు.. కేంద్ర బ్యాంకు గవర్నర్ల తొలి భేటీలో ప్రధాని ప్రసంగం
February 24th, 09:15 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జి-20 భారత అధ్యక్షతలో భాగంగా ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల తొలి సమావేశంలో వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. భారత జి-20 అధ్యక్షత కింద ఇది మొట్టమొదటి మంత్రుల స్థాయి చర్చల కార్యక్రమమని ఆయనన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగుతుందన్న ఆశాభావం వెలిబుచ్చుతూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం నేడు అనేక సవాళ్ల మధ్య తీవ్ర ఆర్థిక కష్టనష్టాలను చవిచూస్తున్న వేళ ఏర్పాటైన ఈ సమావేశంలో వివిధ ప్రపంచ ద్రవ్య, ఆర్థిక వ్యవస్థల నేతృత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు పాల్గొంటున్నారని ప్రధానమంత్రి అన్నారు.Our G-20 mantra is - One Earth, One Family, One Future: PM Modi
November 08th, 07:31 pm
PM Modi unveiled the logo, theme and website of India’s G-20 Presidency. Remarking that the G-20 logo is not just any logo, the PM said that it is a message, a feeling that runs in India’s veins. He said, “It is a resolve that has been omnipresent in our thoughts through ‘Vasudhaiva Kutumbakam’. He further added that the thought of universal brotherhood is being reflected via the G-20 logo.వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారతదేశ జి-20 అధ్యక్షత థీమ్, వెబ్ సైట్, లోగోలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి
November 08th, 04:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ జి-20 అధ్యక్ష లోగో, థీమ్, వెబ్ సైట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు.