జి20 పర్యటన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియోమాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం
June 21st, 03:00 pm
‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ లోకి మీ అందరి ని నేను ఇదే ఆహ్వానిస్తున్నాను. ప్రపంచవ్యాప్తం గా రెండు ట్రిలియన్ డాలర్ కు పైచిలుకు విలువ కలిగినటువంటి ఒక రంగాన్ని సంబాళి స్తున్నటువంటి పర్యటన మంత్రులు అయి ఉండి, మీకు స్వయం గా ఒక యాత్రికుడు అయ్యే అవకాశం దక్కడం అనేది ఎంతో అరుదైంది అని చెప్పాలి. అయితే, మీరు ప్రస్తుతం భారతదేశం లో ఒక ప్రధానమైన పర్యటన కేంద్రం అయినటువంటి గోవా లో ఉన్నారు. ఈ కారణం గా, గోవా లో ని ప్రాకృతిక శోభ తో పాటు గోవా యొక్క ఆధ్యాత్మిక పార్శ్వాన్ని సైతం దర్శించడానికని మీరు మీ యొక్క తీవ్ర చర్చ ల నుండి కొంత కాలాన్ని కేటాయించండి అంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.జి 20 పర్యాటక మంత్రులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
June 21st, 02:29 pm
ఈ రోజు గోవాలో జరిగిన జి 20 పర్యాటక మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశంలో ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, 'అపురూపమైన భారతదేశం' భావన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, పర్యాటక శాఖల మంత్రులు ప్రపంచవ్యాప్తంగా రెండు ట్రిలియన్లకు పైబడ్డ రంగాన్ని నిర్వహిస్తున్నప్పటికీ పర్యాటక శాఖామంత్రులు తామే పర్యాటకులుగా మారే పరిస్థితి చాలా అరుదైన అవకాశంగా అభివర్ణించారు. భారతదేశంలోని పేరుమోసిన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన గోవాలో పర్యాటక మంత్రుల సమావేశం జరుగుతుండటాన్ని ప్రస్తావిస్తూ, అతిథులు తమ చర్చల బిజీ షెడ్యూల్ లో కొంత సమయాన్ని గోవా సహజ అందాలను, ఆధ్యాత్మిక శోభను తిలకించటానికి కేటాయించాలన్నారు.India is now working on the target of ending TB by the year 2025: PM Modi
March 24th, 10:20 am
PM Modi addressed the One World TB Summit at Rudrakash Convention Centre in Varanasi. The PM said that the commitment and determination with which India dedicated itself to tackling TB after 2014 is unprecedented. India’s efforts are important, the Prime Minister said, as this is a new model for the global war on TB.ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో వన్వరల్డ్ టిబి సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 24th, 10:15 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని రుద్రాక్ష్ కన్ వెన్శన్ సెంటర్ లో జరిగిన ‘వన్ వరల్డ్ టిబి సమిట్’ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియాస్ ఏన్యువల్ టిబి రిపోర్ట్ 2023 ను ఆయన ఆవిష్కరించారు; దీనితో పాటు టిబి-ముక్త్ పంచాయత్ వంటి పలు కార్యక్రమాల ను సైతం ఆయన ప్రారంభించారు. టిబి ముక్త్ పంచాయత్ అనేది టిబి ప్రివెంటివ్ ట్రీట్ మెంట్ (టిపిటి) యొక్క ఒక చిన్న నమూనా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఆధికారికం గా దేశవ్యాప్తం గా అమలు పరచడం జరుగుతుంది. దీని తో పాటు టిబి కోసం ఉద్దేశించిన ఫ్యామిలి-సెంట్రిక్ కేర్ మాడల్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధాన మంత్రి నేశనల్ సెంటర్ ఫార్ డిజీజ్ కంట్రోల్ ఎండ్ హై కంటైన్ మెంట్ లబారటరి కి శంకుస్థాపన చేశారు. అలాగే, మెట్రోపాలిటన్ పబ్లిక్ హెల్థ్ సర్ వేలన్స్ యూనిటు ను వారాణసీ లో కేటాయించిన ప్రదేశాన్ని కూడా ఆయన పరిచయం చేశారు. ఎంపిక చేసిన రాష్ట్రాల కు/కేంద్రపాలిత ప్రాంతాల కు మరియు జిల్లాల కు టిబి ని నిర్మూలించడం లో పురోగతి ని నమోదు చేసినందుకు గాను పురస్కారాల ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. ఈ పురస్కారాల ను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతం స్థాయి లో కర్నాటక మరియు జమ్ము & కశ్మీర్ లతో పాటు జిల్లా స్థాయి లో నీలగిరీస్, పుల్ వామా, ఇంకా అనంత్ నాగ్ లు అందుకొన్నాయి.ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 18th, 02:43 pm
నేటి సమావేశంలో కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు శ్రీ నరేంద్ర తోమర్ జీ, శ్రీ మన్సుఖ్ మాండవియా జీ, శ్రీ పీయూష్ గోయెల్ జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ; గయానా, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, సూడాన్, సురినామ్ మరియు గాంబియా నుండి గౌరవనీయ మంత్రులు; ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వ్యవసాయం, పోషణ మరియు ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు మరియు నిపుణులు; దేశంలోని స్టార్టప్ ప్రపంచంలోని వివిధ ఎఫ్.పి.ఓ లు మరియు యువ స్నేహితులు; దేశంలోని ప్రతి మూల హాజరైన లక్షల మంది రైతులు; ఇతర ప్రముఖులు, స్త్రీలు మరియు పెద్దమనుషులు!ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సుకు ప్రధానమంత్రి శ్రీకారం
March 18th, 11:15 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సును ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పూసా రోడ్డులో ‘ఎన్‌ఎఎస్‌సి’ సముదాయంలోగల ‘ఐఎఆర్‌ఐ’ ప్రాంగణంలోని సుబ్రమణ్యం హాలులో ఉదయం 11:00 గంటలకు మొదలైన ఈ సదస్సు రెండు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిరుధాన్యాల సంబంధిత అంశాలన్నిటిపైనా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిరుధాన్యాలపై రైతులు, వినియోగదారులు, ఇతర భాగస్వాములకు ప్రోత్సాహం-అవగాహన; చిరుధాన్య విలువ శ్రేణి విస్తరణ; చిరుధాన్యాలతో ఆరోగ్య-పోషక ప్రయోజనాలు; మార్కెట్ సంధానం; పరిశోధన-అభివృద్ధి వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. ప్రపంచ సదస్సుతోపాటు చిరుధాన్య ప్రదర్శన, విక్రయ-కొనుగోలుదారుల సమావేశ సంబంధిత కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, సందర్శించారు. అంతేగాక స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం డిజిటల్ రూపంలో భారత చిరుధాన్యాలు (శ్రీ అన్న).. అంకుర సంస్థల సంగ్రహాన్ని, చిరుధాన్య ప్రమాణాల పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.జి-20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం
March 02nd, 09:38 am
జి-20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాని కి మిమ్ముల ను అందరి ని నేను ఆహ్వానిస్తున్నాను. జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణం లో ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసింది. ఇది ఉద్దేశ్యం తాలూకు ఏకత్వం మరియు కార్యాచరణ తాలూకు ఏకత్వం అనేవి ఎంతైనా అవసరం అని సూచిస్తున్నది. ఈ రోజు న జరుతున్న ఈ మీ యొక్క సమావేశం ఉమ్మడి లక్ష్యాల మరియు నిర్దిష్ట ఉద్దేశ్యాల సాధన కోసం గుమికూడిన భావన కు అద్దం పడుతుంది అని నేను ఆశపడుతున్నాను.జి-20 విదేశాంగ మంత్రులనుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 02nd, 09:37 am
ఈరోజు జరిగిన జి-20 విదేశాంగమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశమిచ్చారు. జి-20 అధ్యక్ష బాధ్యతలు నెరపుతున్న భారతదేశం ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ భావను ఎంచుకోవటానికి కారణాన్ని ప్రస్తావించారు. లక్ష్య నిర్దేశంలోనూ, కార్యాచరణలోనూ ఐక్యమత్యపు అవసరాన్ని ఈ భావన నొక్కి చెబుతుందన్నారు. ఉమ్మడి లక్ష్య సాధనకోసం అందరూ దగ్గరవటమనే స్ఫూర్తిని ఈరోజు సమావేశం ప్రతిబింబిస్తున్నదన్నారు.We have created a highly secure, highly trusted, and highly efficient public digital infrastructure: PM Modi
February 24th, 09:25 am
The Prime Minister, Shri Narendra Modi addressed the first meeting of Finance Ministers and Central Bank Governors under India's G20 Presidency via video message today.జి-20 భారత అధ్యక్షతలో భాగంగా ఆర్థిక మంత్రులు.. కేంద్ర బ్యాంకు గవర్నర్ల తొలి భేటీలో ప్రధాని ప్రసంగం
February 24th, 09:15 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జి-20 భారత అధ్యక్షతలో భాగంగా ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల తొలి సమావేశంలో వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. భారత జి-20 అధ్యక్షత కింద ఇది మొట్టమొదటి మంత్రుల స్థాయి చర్చల కార్యక్రమమని ఆయనన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగుతుందన్న ఆశాభావం వెలిబుచ్చుతూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం నేడు అనేక సవాళ్ల మధ్య తీవ్ర ఆర్థిక కష్టనష్టాలను చవిచూస్తున్న వేళ ఏర్పాటైన ఈ సమావేశంలో వివిధ ప్రపంచ ద్రవ్య, ఆర్థిక వ్యవస్థల నేతృత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు పాల్గొంటున్నారని ప్రధానమంత్రి అన్నారు.న్యూ ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2023లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
February 17th, 08:59 pm
నేను నా విషయానికి వచ్చే ముందు, నేను శివభక్తిని మరియు లక్ష్మిని ఆరాధిస్తాను (సమీర్ జీ చెప్పినట్లుగా). మీరు (సమీర్ జీ) ఆదాయపు పన్ను రేటును పెంచాలని సూచించారు. ఈ వ్యక్తులు (ఆర్థిక శాఖలో) తరువాత ఏమి చేస్తారో నాకు తెలియదు, కానీ మీ సమాచారం కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, వారికి ప్రత్యేక వడ్డీ రేటుపై భరోసా ఉంటుంది. ఇది ప్రశంసనీయమైన దశ అని నేను భావిస్తున్నాను మరియు మీరు కూడా దీన్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఈ వార్తకు సముచిత స్థానం ఇవ్వడం మీ సంపాదకీయ విభాగంపై ఆధారపడి ఉంది. దేశం నలుమూలల నుండి మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపార ప్రముఖులను నేను అభినందిస్తున్నాను మరియు స్వాగతం పలుకుతున్నాను.ఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం
February 17th, 08:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలెస్ లో జరిగిన ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ళక్రితం జరిగిన ఎకనామిక్ టైమేశ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ అనంతరం ఇప్పటిదాకా జరిగిన మార్పులను ప్రస్తావించారు. సరిగ్గా ఆ సమావేశం జరిగిన మూడు రోజులకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మహమ్మారి మీద ప్రకటన చేయటం, భారత్ సహా ప్రపంచమంతటా అనేక మార్పులు జరగటం చూశామన్నారు.వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌథ్ సమిట్ 2023 యొక్క ప్రారంభిక సమావేశం లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 12th, 10:53 am
గ్లోబల్ సౌథ్ యొక్క నాయకులారా, నమస్కారం. ఈ శిఖర సమ్మేళనాని కి మీకు స్వాగతం పలకడం నాకు సం తృప్తి ని ఇస్తోంది. ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుండి మాతో చేరుతున్నందుకు గాను మీకు నా ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. ఒక కొత్త సంవత్సరం ఆరంభమైన వేళ లో మనం సమావేశమవుతున్నాం; మరి ఈ కొత్త ఏడాది తనతో పాటు సరికొత్త ఆశల ను, నవీన శక్తి ని తీసుకు వస్తున్నది. 2023 వ సంవత్సరం మీ అందరికీ మరియు మీ మీ దేశాల కు ఆనందదాయకం కావాలని, మీ మీ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకొంటూ 1.3 బిలియన్ భారతీయుల పక్షాన ఇదే శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.Our G-20 mantra is - One Earth, One Family, One Future: PM Modi
November 08th, 07:31 pm
PM Modi unveiled the logo, theme and website of India’s G-20 Presidency. Remarking that the G-20 logo is not just any logo, the PM said that it is a message, a feeling that runs in India’s veins. He said, “It is a resolve that has been omnipresent in our thoughts through ‘Vasudhaiva Kutumbakam’. He further added that the thought of universal brotherhood is being reflected via the G-20 logo.వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారతదేశ జి-20 అధ్యక్షత థీమ్, వెబ్ సైట్, లోగోలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి
November 08th, 04:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ జి-20 అధ్యక్ష లోగో, థీమ్, వెబ్ సైట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు.