The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

గయానా పార్లమెంటునుద్దేశించి భారత ప్రధానమంత్రి ప్రసంగం

November 21st, 07:50 pm

గ‌యానా పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగించారు. అలా ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రి ఆయనే. ఈ ప్రసంగం కోసం స్పీకర్ శ్రీ మంజూర్ నాదిర్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

August 03rd, 09:35 am

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..

వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ అంత‌ర్జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 03rd, 09:30 am

అంత‌ర్జాతీయ వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ స‌మావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్య‌వ‌సాయ‌శాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) స‌ముదాయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ ఏడాది స‌మావేశ థీమ్ సుస్థిర వ్య‌వ‌సాయ‌, ఆహార వ్య‌వ‌స్థ‌ల దిశ‌గా ప‌రివ‌ర్త‌న‌. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాట‌డ‌మే ఈ సమావేశ‌ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

The new Nalanda University would initiate the golden age of India: PM Modi in Bihar

June 19th, 10:31 am

PM Modi inaugurated the new campus of Nalanda University at Rajgir, Bihar. “Nalanda is not just a name, it is an identity, a regard. Nalanda is the root, it is the mantra. Nalanda is the proclamation of the truth that knowledge cannot be destroyed even though books would burn in a fire,”, the PM exclaimed. He underlined that the establishment of the new Nalanda University would initiate the golden age of India.

బిహార్‌, రాజ్‌గిర్ లో నిర్మించిన న‌లందా విశ్వ‌విద్యాల‌య క్యాంప‌స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

June 19th, 10:30 am

బిహార్‌, రాజ్‌గిర్ లో నిర్మించిన న‌లందా విశ్వ‌విద్యాల‌య క్యాంప‌స్ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ చేతుల‌మీదుగా ప్రారంభ‌మైంది. భార‌త‌దేశం, తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర దేశాలు క‌లిసి ఈ విశ్వ‌విద్యాల‌యాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఈ ప్రారంభోత్ప‌వ కార్య‌క్ర‌మానికి ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 17 దేశాల మిష‌న్స్ అధ్య‌క్షుడు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ఒక మొక్క‌ను నాటారు.

న్యూ ఢిల్లీ లోజరుగనున్న జి-20 శిఖర సమ్మేళనం మనుష్య ప్రధానమైనటువంటి మరియు అన్ని వర్గాల నుకలుపుకొని పోయేటటువంటి అభివృద్ధి దిశ లో ఒక క్రొత్త బాట ను పరుస్తుంది: ప్రధానమంత్రి

September 08th, 04:41 pm

న్యూ ఢిల్లీ లో జరిగే జి-20 శిఖర సమ్మేళనం మనుష్య ప్రధానమైన మరియు సమ్మిళితమైన అభివృద్ధి లో ఒక క్రొత్త బాట ను పరచగలదన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించడం అనేది సమాజం లో అన్ని వర్గాల ను కలుపుకొని వెళ్ళేటటువంటి, మహత్వాకాంక్ష కలిగినటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి మరియు చేత లు ప్రధానంగా ఉండేటటువంటిది గా ఉందని, గ్లోబల్ సౌథ్ దేశాల అభివృద్ధి సంబంధి ఆందోళనల ను ఎలుగెత్తి చాటడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

జి-20 ఆరోగ్య శాఖమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియో మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశంపాఠం

August 18th, 02:15 pm

భారతదేశం లోని 1.4 బిలియన్ ప్రజల తరుఫున మీకు భారతదేశం లోకి మరియు నా యొక్క స్వరాష్ట్రం అయిన గుజరాత్ లోకి ఎంతో ఆప్యాయం గా నేను ఆహ్వానిస్తున్నాను. నాతో పాటు గా మీకు స్వాగతం పలుకుతున్న వారిలో 2.4 మిలియన్ మంది డాక్టర్ లు, 3.5 మిలియన్ మంది నర్సు లు, 1.3 మిలియన్ మంది పారామెడిక్స్, 1.6 మిలియన్ మంది ఫార్మాసిస్టు లు మరియు భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగం లో పాలుపంచుకొంటున్న మిలియన్ ల కొద్దీ ఇతరులు కూడా ఉన్నారు.

జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగం

August 18th, 01:52 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన జి-20 కూటమి ఆరోగ్య మంత్రుల సమావేశాన్నుద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా భారత ఆరోగ్య సంరక్షణ రంగంలోని 21 లక్షల మంది డాక్ట‌ర్లు, 35 లక్షల మంది నర్సులు, 1.3 లక్షల మంది పాక్షికవైద్య నిపుణులు, 16 లక్షల మంది ఫార్మాసిస్టులతోపాటు లక్షలాది ఇతరత్రా సిబ్బంది తరఫున కూటమి దేశాల ప్రతినిధులు, ప్రముఖులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యంపై జాతిపిత దృక్పథాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు గాంధీజీ ఆరోగ్యాన్ని చాలా ముఖ్యమైన అంశంగా భావించారని, దీనిపై ‘కీ టు హెల్త్’ పేరిట పుస్తకం రాశారని ప్రధాని గుర్తుచేశారు. మనోశరీరాల సమతూకమే ఆరోగ్యమని, జీవితానికి పునాది అటువంటి ఆరోగ్యమేనని ఆయన అన్నారు.

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 15th, 02:14 pm

నా ప్రియమైన 140 కోట్ల కుటుంబ సభ్యులు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు జనాభా దృష్ట్యా కూడా మనదే మొదటి స్థానం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది దేశప్రజలు, నా సోదరసోదరీమణులు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నారు. భారతదేశాన్ని ప్రేమించే, భారతదేశాన్ని గౌరవించే, భారతదేశం గురించి గర్వించే దేశంలోని, ప్రపంచంలోని కోట్లాది మందికి నేను ఈ గొప్ప పవిత్ర స్వాతంత్ర్య పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

India Celebrates 77th Independence Day

August 15th, 09:46 am

On the occasion of India's 77th year of Independence, PM Modi addressed the nation from the Red Fort. He highlighted India's rich historical and cultural significance and projected India's endeavour to march towards the AmritKaal. He also spoke on India's rise in world affairs and how India's economic resurgence has served as a pole of overall global stability and resilient supply chains. PM Modi elaborated on the robust reforms and initiatives that have been undertaken over the past 9 years to promote India's stature in the world.

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

August 15th, 07:00 am

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు జనాభా పరంగా కూడా మనమే ప్రపంచంలో మొదటి స్థానం లో ఉన్నామని చాలా మంది అభిప్రాయం. ఇంత విశాల దేశం, 140 కోట్ల ప్రజల దేశం, నా సోదర సోదరీమణులు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు స్వాతంత్ర్య పండుగను జరుపుకుంటున్నారు. దేశంలోని కోట్లాది ప్రజలకు, భారతదేశాన్ని ప్రేమించే, భారతదేశాన్ని గౌరవించే, భారతదేశం గర్వపడేలా చేసే ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలకు ఈ గొప్ప పవిత్రమైన స్వాతంత్ర్య పండుగ సందర్భంగా నేను అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

May 23rd, 08:54 pm

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి, నా ప్రియ మిత్రుడు ఆంథోనీ అల్బనీస్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, గౌరవనీయులు స్కాట్ మోరిసన్, న్యూసౌత్ వేల్స్ ప్రధాని క్రిస్ మిన్స్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, కమ్యూనికేషన్ల మంత్రి మిచెల్ రోలాండ్, ఇంధన మంత్రి క్రిస్ బోవెన్, ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్, సహాయ విదేశాంగ మంత్రి టిమ్ వాట్స్, గౌరవనీయ న్యూ సౌత్ వేల్స్ క్యాబినెట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. పర్రమట్ట పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఆండ్రూ చార్ల్టన్, ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాస భారతీయులు ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడారు! మీ అందరికీ నా నమస్కారాలు!

ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో భారతీయ సముదాయం తో మాట్లాడినప్రధాన మంత్రి

May 23rd, 01:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 23 వ తేదీ నాడు సిడ్ నీ లోని కుడోస్ బ్యాంక్ అరీన లో భారతీయ సముదాయం సభ్యుల తో కూడిన ఒక పెద్ద సభ ను ఉద్దేశించి ప్రసంగించడం తో పాటు వారి తో మాటామంతీ జరిపారు. ఈ కార్యక్రమం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కూడా పాలుపంచుకొన్నారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు 6వ సెషన్ లో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం

May 20th, 04:53 pm

ముందుగా జీ-7 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు జపాన్ ప్రధాని కిషిడాను అభినందిస్తున్నాను. ప్రపంచ ఆహార భద్రత అనే అంశంపై ఈ ఫోరమ్ కోసం నాకు కొన్ని సూచనలు ఉన్నాయి:

వన్ ఎర్త్ వన్ హెల్త్ - అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

April 26th, 03:40 pm

ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రముఖులు, ఆరోగ్యమంత్రులు, పశ్చిమాసియా, సార్క్, ఆసియాన్, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన విశిష్ట ప్రతినిధులు భారతదేశానికి సాదర స్వాగతం పలుకుతున్నాను. నా మంత్రివర్గ సహచరులు, భారతీయ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ ప్రతినిధులకు నమస్కారం!

2023వ‌న్ హెల్త్ - అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023 స‌ద‌స్సు 6వ ఎడిష‌న్ ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

April 26th, 03:39 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో వన్ ఎర్త్ వన్ హెల్త్ - అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023 స‌ద‌స్సును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించి ప్రసంగించారు.

రెండో శిఖరాగ్ర ప్రజాస్వామ్య సదస్సులో భాగంగా దేశాధినేతల స్థాయి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు

March 29th, 04:06 pm

భారతదేశంలోని 140 కోట్ల మంది తరఫున మీకందరికీ నా శుభాభినందనలు.

India is now working on the target of ending TB by the year 2025: PM Modi

March 24th, 10:20 am

PM Modi addressed the One World TB Summit at Rudrakash Convention Centre in Varanasi. The PM said that the commitment and determination with which India dedicated itself to tackling TB after 2014 is unprecedented. India’s efforts are important, the Prime Minister said, as this is a new model for the global war on TB.

ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో వన్వరల్డ్ టిబి సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 24th, 10:15 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని రుద్రాక్ష్ కన్ వెన్శన్ సెంటర్ లో జరిగిన ‘వన్ వరల్డ్ టిబి సమిట్’ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియాస్ ఏన్యువల్ టిబి రిపోర్ట్ 2023 ను ఆయన ఆవిష్కరించారు; దీనితో పాటు టిబి-ముక్త్ పంచాయత్ వంటి పలు కార్యక్రమాల ను సైతం ఆయన ప్రారంభించారు. టిబి ముక్త్ పంచాయత్ అనేది టిబి ప్రివెంటివ్ ట్రీట్ మెంట్ (టిపిటి) యొక్క ఒక చిన్న నమూనా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఆధికారికం గా దేశవ్యాప్తం గా అమలు పరచడం జరుగుతుంది. దీని తో పాటు టిబి కోసం ఉద్దేశించిన ఫ్యామిలి-సెంట్రిక్ కేర్ మాడల్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధాన మంత్రి నేశనల్ సెంటర్ ఫార్ డిజీజ్ కంట్రోల్ ఎండ్ హై కంటైన్ మెంట్ లబారటరి కి శంకుస్థాపన చేశారు. అలాగే, మెట్రోపాలిటన్ పబ్లిక్ హెల్థ్ సర్ వేలన్స్ యూనిటు ను వారాణసీ లో కేటాయించిన ప్రదేశాన్ని కూడా ఆయన పరిచయం చేశారు. ఎంపిక చేసిన రాష్ట్రాల కు/కేంద్రపాలిత ప్రాంతాల కు మరియు జిల్లాల కు టిబి ని నిర్మూలించడం లో పురోగతి ని నమోదు చేసినందుకు గాను పురస్కారాల ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. ఈ పురస్కారాల ను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతం స్థాయి లో కర్నాటక మరియు జమ్ము & కశ్మీర్ లతో పాటు జిల్లా స్థాయి లో నీలగిరీస్, పుల్ వామా, ఇంకా అనంత్ నాగ్ లు అందుకొన్నాయి.