ఒనకె ఓబవ్వ జయంతి నాడు ఆమె కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

November 11th, 10:08 am

ఘనత వహించిన కన్నడ యోధురాలు ఒనకె ఓబవ్వ కు ఆమె జయంతి యొక్క విశిష్ట సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు. ఒనకె ఓబవ్వ గారు ‘మన నారీ శక్తి కి ప్రతీక గా నిలచి, మనకు ప్రేరణ ను అందిస్తున్నారు’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.